తాతర్ర
మా అమ్మమ్మ చనిపోయిన తరువాత మా తాత మకాం మా ఇం టికే మారింది ఆయనకి ముగ్గురూ కూతుర్లే. పెద్దకూతురు మా అమ్మ. మా బాపు ఆయుర్వేద డాక్టర్ కానీ కొంత అల్లో పతి వైద్యం కూడా చేసేవాడు.…
మా అమ్మమ్మ చనిపోయిన తరువాత మా తాత మకాం మా ఇం టికే మారింది ఆయనకి ముగ్గురూ కూతుర్లే. పెద్దకూతురు మా అమ్మ. మా బాపు ఆయుర్వేద డాక్టర్ కానీ కొంత అల్లో పతి వైద్యం కూడా చేసేవాడు.…
యూపీఏ-2 సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న నగదు బదిలీ పథకం 2014 ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేసేందుకునేనని అవగతమవుతుంది. కేంద్రంలో రెండో సారి అధికారం చేపట్టిన వెంటనే మన్మోహన్‌సింగ్ విప్రో వైస్ చైర్మన్ నందన్ నిలేఖనిని తీసుకువచ్చి చైర్మన్…
హైదరాబాద్: అలనాటి ప్రముఖ దర్శకుడు, నిర్మాత సివీ రంగనాథ దాస్ ఈరోజ ఉదయం హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన రంగనాథదాస్ మహానటులు రామారావు,…
జోథ్‌పూర్ : భారత వాయుసేన (ఐఏఎస్) మహిళా అధికారి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో చోటేచేసుకుంది. కోల్‌కతాకు చెందిన ఆనందితాదాన్ (29) జోథ్‌పూర్ ఏయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో గ్రౌండ్ డ్యూటీ అధికారిగా పనిచేస్తోంది. ఏయిర్‌ఫోర్స్ అధికారి అయిన భర్తతో…
హైదరాబాద్: చిత్తూరు జిల్లా కాంగ్రెస్ నేత, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రేపు శాసనసభ సభ్యత్వానకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో నాయకత్వ మార్పు చేయనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రామచంద్రారెడ్డి తెలియజేశారు.
విశాఖ: సింహాద్రి ఎన్టీపీసీ నాలుగో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు.
మహానంది: కార్తీక పౌర్ణమి, మనగుడి కార్యక్రమాల్లో భాగంగా తిరమల తిరుపతి దేవస్థానం మహానంది పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీకామేశ్వరిదేవి సహిత మహా నందీశ్వర స్వామివార్లకు పట్టువస్త్రాలను సమర్పించింది. తితిదే జేఈవో శ్రీనివాసరాజు దంపతులు పట్టువస్త్రాలను తీసుకువచ్చారు. తితిదే వేదపండితులు, ఆలయ…
హైదరాబాద్: సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం నేడు జరగనుంది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై చట్ట రూపకల్పనకు శుక్ర, శనివారాల్లో శాసన సభ, శాసనమండలి సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాలను పురస్కరించుకొని ఉప ప్రణాళికల ముసాయిదా…
బాగ్దాద్: ఇరాక్ మారోసారి రక్తమోడింది. ముష్కరుల వరుస దాడుల్లో 30 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. రాజధాని బగ్దాద్‌లో దుండగులు మూడు షియా ముస్లిం దర్గాల సమీపంలో కారు బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో 30…
గుడ్లూరు: ప్రకాశం జిల్లా గుడ్లూరులోని పెట్రోల్ బంక్‌లో దుండగులు దోపిడికి పాల్పడ్డారు. తుపాకీతో బంక్ సిబ్బిందిని బెదిరించి బెదిరించి రూ. 2 లక్షల దోచుకెళ్లారు.బంక్ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు. ప్రత్యేక…