నేడు మార్కెట్లకు సెలవు
ముంబయి: గురునానక్ జయంతి సందర్భంగా నేడు బీఎస్‌ఈ, ఎస్‌ఎస్‌ఈలు పనిచేయవని స్టాక్ మార్కెట్ అధికారులు తెలియజేశారు. ఫారెక్స్, మనీ మార్కెట్లకు కూడా సెలవు ప్రకటించినట్లు చెప్పారు.
ముంబయి: గురునానక్ జయంతి సందర్భంగా నేడు బీఎస్‌ఈ, ఎస్‌ఎస్‌ఈలు పనిచేయవని స్టాక్ మార్కెట్ అధికారులు తెలియజేశారు. ఫారెక్స్, మనీ మార్కెట్లకు కూడా సెలవు ప్రకటించినట్లు చెప్పారు.
‘మీ డబ్బు మీ చేతులో’ : జైరాం రమేశ్ నగదు బదిలీ పథకం అమలు చేయడానికి కేంద్ర సర్కార్ నిర్ణయించింది. ఇంతకాలం దీనిపై కసరత్తు చేస్తున్న కేంద్రంఇక పథకాన్ని అమలు చేసేం దుకు ధృడసంకల్పంతో ముందుకు వచ్చింది. పలు…
హైదరాబాద్, నవంబర్ 27 (జనంసాక్షి): బడుగు, బలహీన, మైనారీటీల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. మైనారీటీల అభివృద్ధిసంక్షేమంపట్ల ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు కొనసాగుతుందని ఆయన అన్నారు. మంగళవారంనాడు ఆయన ఇక్కడ మాట్లాడుతూ…
న్యూఢిల్లీ, నవంబర్ 27 (జనంసాక్షి): తనకు బీజేపీ ఇచ్చిన షోకాజ్ నోటీసులో విషయమంటే స్పందిస్తానని లేదంటే చెత్తబుట్టలో విసిరేస్తానని ప్రముఖ బీజేపీ బహిష్కృత నేత పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన సీనియర్ నేత న్యాయవాది రాం జెఠ్మలానీ…
హైదరాబాద్, నవంబర్ 27 (జనంసాక్షి) : తెలంగాణపై కేంద్రం మోసపూరితమైన ప్రకటనలు చేస్తోందని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. మంగళవారం హైరదాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. డిసెంబర్ ఒకటిన టీ…
ముంబయి, నవంబర్ 27(జనంసాక్షి) : బాల్ థాకరే మృతి అనంతరం ముంబయి బంద్‌పై సామాజిక మీడియా ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు చేసిన ఇద్దరు యువతులు అరెస్టయిన ఘటనలో ముంబయి హైకోర్టు ఓ న్యాయమూర్తిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.…
రమల్లా: దివంగత పాలస్తీనా ఉద్యమనేత యాసర్ అరాఫత్ భౌతిక కాయాన్ని ఆయన మరణించిన ఎనిమిదేళ్ల తర్వాత శరీర అవశేషాల పరీక్ష నిమిత్తం వెలికి తీశారు. ఆయన మరణానికి విషప్రయోగమే కారణమన్న బలమైన వాదనల మధ్య శరీర భాగాలను మరోసారి…
హన్మకొండ: వరంగల్ జిల్లా హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో యూత్‌ఫెస్టివల్ -2012 పేరిట యువజనోత్సవాలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని అలరించాయి.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అనిశ్చితికి తెలంగాణ, అవినీతి సమస్యలే ప్రధాన కారణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. తెలంగాణ సమస్యలపై అన్ని పార్టీల్లాగా తమ పార్టీ పరిగెత్తదని, ప్రజా సమస్యలతో పాటు తెలంగాణ అంశంపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల…