Sunday, 8 November 2026

November 2012

వార్తలు

నాగార్జన అగ్రికెం పరిశ్రమకు వ్యతిరేకంగా ఆందోళన

ఎచ్చెర్ల : నాగార్జున అగ్రికెం పరిశ్రమను పున:ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ భారత స్వాభిమాన్‌ ట్రస్టు ఆందోళన చేపట్టింది. సంస్థ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసానంద స్వామి శ్రీకాకుళంలోని ఎచ్చెర్ల మండలంలోని చిలకపాలెం గ్రామంలో రోఉ్డపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో ఆయనతోపాటు…

ఖమ్మం

ఖమ్మంలో పత్తిరైతుల ఆందోళన

ఖమ్మం : జిల్లాకేంద్రంలోని పత్తి మార్కెట్‌లో రైతులు ఆందోళనకు దిగారు. మార్కెట్‌కు తెచ్చిన పత్తిని కొనుగోలు చేయడం లేదంటూ సీసీఐ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికారులు రైతులను అడ్డుకోవడంతో మార్కెట్‌లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

జిల్లా వార్తలు

తెదేపాలో చేరిన కృష్ణయాదవ్‌

మెదక్‌ : మాజీమంత్రి కృష్ణయాదవ్‌ తెలుగుదేశం పార్టీలో చేరారు. వస్తున్నా… మీకోసం పాదయాత్రలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు బసచేసిన అలీఖాన్‌పల్లె ప్రాంతానికి కృష్ణయాదవ్‌ కార్యకర్తలతో కలిసి చేరుకున్నారు. అనంతరం చంద్రబాబు సమక్షంలో పార్టీలోచేరారు. గతంలో తెదేపా…

జిల్లా వార్తలు

నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం : ఆరుగురు మృతి

నల్లగొండ : నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ బోల్తాపడిన సంఘటనలో ఆరుగురు వ్యక్తులు చనిపోయారు. మృతులు త్రిపురాపురం మండలం బొర్రిపాలెం గ్రామానికి చెందిన కూలీలుగా గుర్తించారు.

జిల్లా వార్తలు

యాదగిరిగుట్టలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

యాదగిరిగుట్ట : కార్తీక పౌర్ణమి వేడుకలు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఘనంగా జరుగుతున్నాయి., శివకేశవులకు ప్రీతికరమైన రోజు కావడంతో హరిహరులు ఉన్న ఈ క్షేత్రాన్ని సందర్శించిన భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలు అధిక సంఖ్యలో జరిగాయి.…

స్పొర్ట్స్

రాణించిన సమరవీర ఫాలోఆన్‌ తప్పించుకున్న లంక

కొలంబో ,నవంబర్‌ 27:  కొలంబో టెస్టులో శ్రీలంక పోరాడుతోంది. టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ విఫలమైనప్పటకీ… మిడిలార్డర్‌లో సమరవీర, మాథ్యూస్‌ రాణించడంతో లంక ఫాలోఆన్‌ గండం తప్పించుకుంది. 3 వికెట్లకు 43 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఇవాళ ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆతిథ్య…

జాతీయం

సచిన్‌ సెలెక్టర్లతో మాట్లాడాలి రిటైర్మెంట్‌పై కపిల్‌ సూచన

న్యూఢిల్లీ ,నవంబర్‌ 27:  మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ రిటైర్మెంట్‌పై భారత క్రికెట్‌ వర్గాల్లో చర్చ మరింత జోరందుకుంది. తాజాగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న సిరీస్‌లోనూ సచిన్‌ విఫలమవుతుండడంతో విమర్శకులు స్వరం పెంచారు. అయితే బోర్డు మాత్రం సచిన్‌కు మధ్ధతుగా…

స్పొర్ట్స్

మెల్‌బోర్న్‌,నవంబర్‌ 27: దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడో టెస్ట్‌ కోసం ఆస్టేల్రియా జట్టును ప్రకటించారు. దాదాపు ఏడాది తర్వాత ఫాస్ట్‌ బౌలర్‌ మిఛెల్‌ జాన్సన్‌కు ఆసీస్‌ సెలక్టర్లు పిలుపునిచ్చారు. జాన్సన్‌ చివరిసారిగా గత ఏడాది నవంబర్‌లో ఆడాడు. అయితే తర్వాత…

జాతీయం

జట్టు కూర్పులో స్వల్పమార్పు.. ఉమేశ్‌ అవుట్‌.. అశోక్‌దిండా ఇన్‌!

న్యూఢిల్లీ, నవంబర్‌ 27:భారత్‌-ఇంగ్లాండు జట్ల మధ్య జరగనున్న 3,4 టెస్టుమ్యాచ్‌ల్లో ఆడనున్న జట్టు ఎంపిక పూర్తయింది. సందీప్‌పాటిల్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ మంగ ళవారంనాడు   జట్టును ప్రకటిం చింది. ఒకటి, రెండో టెస్టు మ్యాచ్‌ ల్లో కొనసాగిన ఆటగాళ్లనే…

స్పొర్ట్స్

బరోడా, ఒడిషా జట్లకు విజయాలు డ్రాగా ముగిసిన హైద్రాబాద్‌-ముంబై మ్యాచ్‌

హైదరాబాద్‌, నవంబర్‌ 27: రంజీ సీజన్‌ ఆసక్తికరంగా సాగుతోంది. టాప్‌ టీమ్‌ కర్ణాటకకు ఒడిషా షాకిస్తే… ¬రా¬రీగా సాగిన మ్యాచ్‌లో బరోడా హర్యానాను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఆఖరిరోజు 17 వికెట్లు నేలకూలడం విశేషం. 2 వికెట్లకు 127…