ముంపు ప్రాంతాల్లో వరద పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి
హైదరాబాద్: నీలం తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యలను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్షించారు. ఢిల్లీలో ఉన్న సీఎం ఫోన్ ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్లను సంప్రదించి పరిస్థితిని…



