Wednesday, 4 November 2026

November 2012

జిల్లా వార్తలు

తుపాను బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది: గవర్నర్‌

హైదరాబాద్‌ : నీలం తుపాను బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని. గవర్నర్‌ ఈ ఎన్‌ ఎల్‌ నరసింహన్‌ చెప్పారు. రైతులు అదైర్యపడవద్దని. దెబ్బతిన్న పంట వివరాలు సేకరించి అందరికీ పరిహరం అందేలా చేస్తామని అయన చెప్పారు. రాజ్‌ భవన్‌లో…

జాతీయం

బీహర్‌లో నితీశ్‌ ర్యాలీ నేడు

పాట్నా : దేశమంతా ర్యాలీలు, పాధయాత్రలు వూపందుకుంటున్నాయి. ఈ రోజు ఢీల్లిలో కాంగ్రెస్‌ పార్టీ పెద్దయెత్తున ర్యాలీ, బహిరంగసభలు జరుపుతోండగా బీహర్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ పాట్నాలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. అదికార్‌ యాత్ర పేరుతో అయన కోంతకాలంగా రాష్ట్రంలో యాత్ర…

Featured News

‘నీలం’ మిగిల్చిన క’న్నీరు’

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు వేలాది ఎకరాల పంటనష్టం జలదిగ్భంధంలో వందలాది గ్రామాలు రైలు పట్టాలపై వరదనీరు పలు రైళ్లు రద్దు హైదరాబాద్‌, నవంబర్‌ 3 (ఆర్‌ఎన్‌ఏ): ‘నీలం’ నిండా ముంచింది.. తుపాను ప్రభావంతో రాష్ట్రం తడిసి ముద్దయ్యింది..…

Featured News

అచేతనంగా రాష్ట్ర ప్రభుత్వం

ప్రభుత్వ వ్యవస్థలన్నీ కుప్పకూలాయి మంత్రి డీఎల్‌ ఆందోళన హైదరాబాద్‌, నవంబర్‌ 3 (జనంసాక్షి): రాష్ట్రంలోని వ్యవస్థలన్ని  2004-09 మధ్య కాలంలో నాశనమైయ్యాయని వైద్య శాఖ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యవస్థలు మరింత పతనం…

Featured News

ఎర్రన్నాయుడికి కన్నీటి వీడ్కోలు

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పలువురు ప్రముఖులు సంతాపం ఒక అధ్యయనం ముగిసింది.. నిమ్మాడ శోకసంద్రమైంది.. ఎక్కడ చూసినా మౌన వేదనే.. ఎవరిని కదిపినా కన్నీటి రోదనే.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన టీడీపీ అగ్రనేత కె.ఎర్రన్నాయుడుకు వేలాది అభిమానులు,…

Featured News

మహిళల చేతికి ‘భూమి’

శ్రీసత్యసాయి ఆసుపత్రికి విద్యుత్‌ రాయితీ కొనసాగిస్తాం శ్రీ6వ విడత భూ పంపిణీలో సీఎం కిరణ్‌ అనంతపురం, నవంబర్‌ 3 (జనంసాక్షి): ప్రభుత్వ భూములు సాగుచేసుకుంటున్న నిరుపేదలకు త్వరలో పట్టాలిస్తామని ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కోర్టు వివాదాలు లేని…

వార్తలు

రోడ్డు ప్రమాదంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ మృతి

బైరెడ్డిపల్లి: మండల పరిధిలోని కమ్మనపల్లి గురుకుల పాఠశాల ఎదుట ఈ  ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొని ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ మాధవరాజు మృతి చెందాడు. పాఠశాల నుంచి ఉదయం నడకకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది, తీవ్రంగా గాయపడ్డ అతన్ని…

హైదరాబాద్

హౌరా వెళ్లాల్సిన 6 రైళ్ల దారి మళ్లింపు

హైదరాబాద్‌: తునిలో వరదల కారణంగా హైదరాబాద్‌ నుంచి హౌరా వెళ్లాల్సిన 6 రైళ్లను దారి మళ్లించారు. కాజీపేట, బల్లార్షా, నాగపూర్‌ మీదుగా రైళ్లను దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలియజేశారు. హౌరా వెళ్లాల్సిన ఈస్ట్‌కోన్‌ ఎక్‌ప్రెస్‌…

హైదరాబాద్

ఎఫ్‌సీఐ పరీక్ష కేంద్రం మార్పుపై ఫైర్‌

హైదరాబాద్‌: ఎఫ్‌సీఐ (పుడ్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా) ఉద్యోగాలకు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ పరీక్షా కేంద్రాన్ని మార్చడంతో అభ్యర్థులు మండిపడుతున్నారు. హైదరాబాద్‌లో పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ పరీక్షా కేంద్రాన్ని విశాఖపట్నంకు కమిషన్‌ మార్చింది. హైఐదరాబాద్‌లో పరీక్ష…

వార్తలు

భారీ వర్షంతో స్వల్పంగా కుంగిన వంతెన

శ్రీకాకుళం: ఎడతెరిపి లేని వర్షాలతో పాలకొండ- పార్వతీపుం రహదారిపై వరదనీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల కారణంగా పాలకొండలోని గజాలాఖానా వంతెన స్వల్పంగా కుంగింది,.దీంతో ఈ వంతెనపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.