అక్రమ నిర్మాణాల కూల్చివేత
గచ్చిబౌలి ప్రాంతంలోని అంజయ్యనగర్, సిద్దిక్ నగర్ బస్తీల్లో జీహెచ్ ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టారు, దాదాపు 300 మంది బందోబస్తు నడుమ కూల్చివేతను ప్రారంభించారు.
గచ్చిబౌలి ప్రాంతంలోని అంజయ్యనగర్, సిద్దిక్ నగర్ బస్తీల్లో జీహెచ్ ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టారు, దాదాపు 300 మంది బందోబస్తు నడుమ కూల్చివేతను ప్రారంభించారు.
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం తొలిసారి నిర్వహించిన ఏపీసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ధ్రువపత్రాల ప్రదానం లాంఛనంగా ప్రారంభమైంది. ఏపీసెట్ భవనంలో జరిగిన ధ్రువపత్రాల పంపిణీ కార్యక్రమానికి ఓయూ వీసీ సత్యనారాయణ, రిజిస్ట్రార్ కిషన్‌రావు హాజరయ్యారు. ఏపీసెట్ పరీక్ష…
పాకిస్తాన్ : వాయువ్య పాకిస్తాన్ కైబర్ ప్రావిన్స్‌లో బాంబు పేలుడు సంభవించింది. కైబర్ ప్రావిన్స్‌లోని డాబన్‌వాలా ప్రాంతంలో షియా తెగకు చెందిన ముస్లింలు ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపు లక్ష్యంగా చేసుకొని రోడ్డుకు సమీపంలో ఉంచిన బాంబును రిమోట్…
హైదరాబాద్: 108 సేవలపై విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. 108 సేవల పనితీరుపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సేవలపై ఏటా సమీక్ష నిర్వహించాలని కూడా న్యాయస్థానం ప్రభుత్వానికి సూచించింది.
హైదరాబాద్: ఓఎంసీ కేసులో నిందితుడు గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్ విషయంలో సీబీఐ కోర్టులో మరోసారి భంగపాటు ఎదురయింది. ఆరోసారి ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను సీబీఐ న్యాయస్థానం కోట్టివేసింది.
అనంతపురం: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నిరాశ, నిస్సృహల్లో ఉన్నారని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ గోయల్ కమిటీని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి దురుద్దేశపూర్వకంగానే నియమించారన్నారు. ఉద్యోగుల పీఆర్సీవూ…
ఢిల్లీ : అరవింద్ కేజ్రీవాల్ బృందం స్థాపించిన కొత్తపార్టీ ఆమ్‌ఆద్మీకి కేజ్రీవాల్‌ను కన్వీనర్‌గా ఎన్నుకున్నారు. శనివారం ప్రారంభమైన ఈ పార్టీ మొదటి జాతీయ కార్యవర్గ సమావేశం ఆదివారం ఢిల్లీలో జరిగింది. పార్టీ జాతీయ కార్యదర్శిగా పంకజ్‌గుప్తా, కోశాధికారిగా కృష్ణకాంత్…
హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చిరంజీవి తొలిసారిగా బేగంపేటలో ఉన్న రాష్ట్ర పర్యాటక భవన్‌ను సందర్శంచారు. ఇక్కడ కొత్తగా నిర్మించిన సమావేశ మందిరంతోపాటు రెయిన్‌బో ఆర్ట్ గ్యాలరీని ఆయన ప్రారంభించారు. పర్యాటక అభివృద్థిలో…
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని మెదక్ ఎంపీ విజయశాంతి అన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ అనారోగ్యం కారణంగానే సూర్యపేట సభకు హాజరుకాలేకపోయానని చెప్పారు. దీన్ని మీడియా వక్రీకరించడం తగదని సూచించారు. అందుకే…
అమెరికా : అమెరికా ఎన్నికల్లో మహాత్మాగాంధీ మునిమనుమడు విజయం సాధించారు ఈయన పేరు శాంతి గాంధీ. ఈయన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన 72 ఏళ్ల శాంతిగాంధీ తన ప్రత్యర్థి డెమోక్రటిక్ అభ్యర్థి థియోడోర్‌పై విజయం సాధించారు.…