Sunday, 8 November 2026

November 2012

ఖమ్మం

చెట్టును ఢీకొన్న కారు ముగ్గురు మృతి

ఖమ్మం  : మండలంలోని అరెంపుల వద్ద సోమవారం తెల్లవారుజామున జరాగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయ పడ్డారు. వీరు ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను…

జాతీయం

కావేరీ జల వివాదం ఇద్దరు ముఖ్యమంత్రులూ కలిసి నిర్ణయం తీసుకోవాలి

సుప్రీంకోర్టు ఢిల్లీ: కావేరి జల వివాదంపై తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి చర్చలు జరిపి పరస్పరం ఒక అంగీకారానికి రావాలని సుప్రీంకోర్టు నేడు సూచించింది. ఈ నిర్ణయం తీసుకునేటపుడు రైతుల అవసరాలకు ప్రాధాన్యమివ్వాలని జస్టిన్‌ డీకే జైన్‌,…

కరీంనగర్

పాడి రైతుల సంక్షేమమే ధ్యేయం

కొహెడ : పాడి రైతుల సంక్షేమమె ధ్యేయంగా జిల్లా డెయిరీ పనిచేస్తుందని కరీంనగర్‌ జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘం ఛైర్మన్‌ సీహెచ్‌ రాజేశ్వరరావు తెలిపారు. కొహెడ పంచాయతీ పరిధిలో గల ధర్యసాగర్‌పల్లిలో రూ. 2,50 లక్షలతో నిర్మించునున్న భవనానికి…

జిల్లా వార్తలు

మహిళ మెడలోని గొలుసు అపహరణ

సైదాబాద్‌ : కార్తీక మాస పూజలు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న మహిళ మెడలోని ఆరున్నర  తులాల బంగారు. గొలుసును అపహరించుకు పోయిన సంఘటన పైదాబాద్‌ ఠాణా పరిథిలో పమావారం చోటు చేసుకుంది, డీఎన్‌ఐ ఎన్‌ శేఖర్‌ రెడ్డి…

జాతీయం

చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐలపై కేంద్రం అఖిలపక్షం

ఢిల్లీ: చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడులపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఈ అంశంపై ఓటింగ్‌తో కూడిన చర్చకు భాజపా, జేడీయూ, వామపక్షాలు పట్టుబట్టాయి. స్పీకర్‌ ఏ నిబంధన కింద అనుమతించినా చర్చకు సిద్ధమని సమాజ్‌వాదీ…

హైదరాబాద్

ఆర్టీసీ కార్మికుల నిరాహార దీక్ష

హైదరాబాద్‌: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో హయత్‌నగర్‌ -1 ఆర్టీసీ డిపో కార్మికులు నిరాహార దీక్షలకు దిగారు. డిపో మేనేజర్‌ కార్మికులను వేధిస్తున్నారని సంఘం నేతలు ఆరోపించారు. డిపో మేనేజర్‌ వైఖరిపై అనేక…

జిల్లా వార్తలు

వికలాంగులకు క్రీడా పోటీలు

కాప్రా పట్టణంలో పోమవారం వికలాంగుల క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి, స్థానిక హెచ్‌బికాలనీలోని ఫెజ్‌ 1క్రీడా మైదానంలో మల్లాపూర్‌ కార్పొరేటర్‌ శ్రీనివాసరెడ్డి నాచారం కార్పొరేటర్‌ నెమిలి సురేష్‌లు ఈపోటీలను ప్రారంభించారు. పట్టణంలోని వికలాంగులకు కుర్చీ ఆట.చెండా గోళీ పోటీలు నిర్వహిస్తున్నట్లు…

జిల్లా వార్తలు

ఉద్యోగసంఘాల నేతలపై కేసులున్నట్లు నేను భావించడం లేదు : సబితా

నల్గొండ: మిలియన్‌ మార్చ్‌ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలపై కేసులు ఉన్నట్లు తాను భావించడం లేదని, కేసులు ఉన్న విషయం తన దృష్టిలోకి రాలేదని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సకల జనుల సమ్మె సందర్భంగా  ప్రజాప్రతినిధులు, విద్యార్థులపై…

హైదరాబాద్

మంత్రివర్గ సమావేశం ఈ నెల 28న

హైదరాబాద్‌: ఉప ప్రణాళిక ముసాయిదాకు  ఆమోదం తెలిపేందుకు మంత్రివర్గ సమావేశం ఈ నెల 29 బదులుగా ఈ నెల 28నే జరుగనుంది. ఈ నెల 29న ముఖ్యమంత్రి అనంతపురం పర్యటనకు వెళ్తున్న కారణంగా ఈ సమావేశం ఒక రోజు…

జాతీయం

‘2జి ‘పై లోతైన చర్చకు డిఎంకె నోటీస్‌

న్యూఢిల్లీ: ‘2జీ ‘ స్పెక్ట్రమ్‌ వ్యవహారంలో తీవ్ర విమర్శల పాలైన డిఎంకె ఈ అంశంపై ప్రత్యేక చర్చను కోరుతూ సోమవారం లోక్‌సభలో నోటీస్‌ ఇచ్చింది, కాగ్‌ మాజీ అధికారి ఆర్పి సింగ్‌ సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో డిఎంకె నేత…