Sunday, 8 November 2026

November 2012

జాతీయం

తెలంగాణలో అభివృద్థి తెదేపా హయాంలోనే జరిగింది: నామా నాగేశ్వరరావు

ఢిల్లీ: తెలంగాణలో వైద్యం, విద్య సహా అన్ని రంగాలు తెదేపా హయాంలోనే అభివృద్థి  చెందాయని ఆ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేయాలని ఢిల్లీలో ఆయన…

ఎడిట్ పేజీ

ఒకే వేదికపై సమరనాదం

తెలంగాణ రాష్ట్రం నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష. నాలుగు దశా బ్దాలుగా సాగుతున్న ఆత్మగౌరవ పోరాటం. సుమారు వెయ్యి మంది బిడ్డలు తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన న్యాయమైన కోరిక. వారి అమరత్వాన్ని స్ఫూర్తిగా మలుచుకొని విద్యార్థులు, యువకులు,…

జాతీయం

ముంబయి దాడులు మృతులకు పార్లమెంట్‌ నివాళి

న్యూఢిల్లీ: ముంబయి నగరంపై ఉగ్రవాదుల దాడులు జరిగి నేటితో నాలుగు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో మృతులకు పార్లమెంట్‌ ఉభయసభలు ఘన నివాళి అర్పించాయి. ఈ ఉదయం సమావేశాలు  ప్రారంభం కాగానే సభ్యులు ముంబయి దాడులో మృతి చెందిన వారికి…

జాతీయం

పార్లమెంట్‌ ఉభయసభలు 12 గంటలకు వాయిదా

ఢిల్లీ: చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అంశంపై పార్లమెంట్‌ ఉభయసభల్లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. ఉదయం లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే సభ్యులు ఎఫ్‌డీఐలపై చర్చకు పట్టుబట్టి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో స్పీకర్‌ సభను మధ్యాహ్నం…

జిల్లా వార్తలు

నేటి నుంచి ఏబీవీపీ తెలంగాణ మహాపాదయాత్ర

నల్లగొండ : తెలంగాణ కోసం అఖిల భారత విద్యార్ధి పరిషత్‌ ( ఏబీవీపీ) ఆధ్వర్యంలో మహాపాదయాత్ర చేపట్టనున్నారు. సోమవారం కోదాడలో ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర తొమ్మిది రోజులపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల గుండా సాగనుంది. ఈ పాదయాత్ర తెలంగాణ…

ఆదిలాబాద్

2న కేంద్ర మంత్రి ఉపముఖ్యమంత్రి రాక

2న కేంద్ర మంత్రి ఉపముఖ్యమంత్రి రాక ఉట్నూరు కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి బలరాం నాయక్‌ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహు డిసెంబరు 2వ తేదీన ఉట్నూరుకు రానున్నారు ఈ మేరకు ఆదివారం ఉట్నూరులో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో…

హైదరాబాద్

తెరాస రాష్ట్ర కమిటీ భేటీ, పల్లెబాట వాయిదా

హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై అసెంబ్లీ సమావేశాల కారణంగా తెరాస రాష్ట్ర కమిటీ భేటీ, పల్లెబాట కార్యక్రమాలు వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 30న రాష్ట్ర కమిటీ భేటీ, డిసెంబర్‌ 5 నుంచి…

వార్తలు

నేతలు ప్రకటనలకు పరిమితమవుతున్నారు. డీఎల్‌

మైదుకూరు : శివుని ఆజ్ఞతో పాలకుల్లో కనువిప్పు కలిగి ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి డీఎల్‌ రవాంద్రారెడ్డి అన్నారు. కార్తీక సోమవారం సందర్భంగా కడప జిల్లా కాజీపేటలోని నాదనాగేశ్వరకోన ఆలయాన్ని మంత్రి కుటుంబసమేతంగా సందర్శంచి పూజలు నిర్వహించారు.…

హైదరాబాద్

అక్రమ నిర్మాణాల తొలగింపు ఉద్రిక్తం

హైదరాబాద్‌: శేరిలింగంపల్లి, అంజయ్యనగర్‌, సిద్ధిక్‌నగర్‌లలో ప్రభుత్వ భూముల్లో వెలసిన అక్రమ నిర్మాణాల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు  చేపట్టారు. భారీ పోలీసు భద్రత మధ్య ఈ ఉదయం జీహెచ్‌ఎంసీ అధికారులు 35 అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. అయితే స్థానికులు అధికారుల…

జాతీయం

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ ఆరంభంలో 67 పాయింట్లకుపైగా లాభపడగా.. నిఫ్టీ 22 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.