Sunday, 8 November 2026

November 2012

జాతీయం

నేడు ఎఫ్‌ఢీఐలపై అఖిలపక్ష సమావేశం

ఢిల్లీ: చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐల అంశంపై నేడు కేంద్ర అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటింపజేస్తున్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించాలని మన్మోహన్‌ సర్కార్‌ నిర్ణయించింది.

జాతీయం

తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన భారత్‌

ముంబయి: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌  తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. 131 పరుగుల వద్ద జహీర్‌ ఖాన్‌ (1) పనేసర్‌ బౌలింగ్‌లో ప్రయర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఏడు వికెట్ల నష్టానికి 117 పరుగుల…

Cover Story

కాంగ్రెస్‌ అధిష్టానానికి టీ ఎంపీల అల్టిమేటం

హైదరాబాద్‌, నవంబర్‌ 25 (జనంసాక్షి) : డిసెంబర్‌ 9లోగా తెలంగాణపై ప్రకటన చేయకుంటే కీలక నిర్ణయం తీసుకుంటామని ఆ ప్రాంత ఎంపీలు స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని మందా జగన్నాథం నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశానికి నిజామాబాద్‌…

Featured News

భాజపా నుంచి జెఠ్మలానీ వెలి

  ఢిల్లీ: భాజపా సీనియర్‌నేత, ఆ పార్టీ ఎంపీ రాం జఠ్మలానీపై పార్టీ సస్పెన్షన్‌ వేటు వేసింది. గడ్కరీ నాయకత్వంతో పాటు సీబీఐ డైరెక్టర్‌ నియామకంపై పార్టీ వైఖరిని జెఠ్మలనీ ప్రశ్నించటం పార్టీ నుంచి సస్పెన్షన్‌కు దారి తీసింది.…

Featured News

గజదొంగల రాజ్యం వద్దు ఆంధ్రపార్టీలను తరమికొట్టాలి సమరభేరి సభలో కేసీఆర్‌

మా బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నపుడు ఎందుకు మాట్లాడలేదు సమైక్యాంధ్ర పార్టీలకు కోదండరామ్‌ సూటి ప్రశ్న సూర్యాపేట : తెలంగాణ ప్రజలకు రాజన్న, చంద్రన్నలాంటి గజదొంగల రాజ్యం వద్దని తెలంగాణ రాజ్యమే కావాలని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు అన్నారు.…

జిల్లా వార్తలు

తెరాస జెండాను ఆవిష్కరించిన కేసీఆర్‌

అబ్దుల్లాపూర్‌ హయత్‌నగర్‌ మండలం అబ్దుల్లాపూర్‌మెట్‌లో తెరసా జెండాను ఆపార్టీ అధినేత కేసీఆర్‌ ఆవిష్కరించారు. నల్గొండ జిల్లా సూర్యపేట లో జరుగుతున్న తులంగాణ సమరభేరి సభకు వెళ్తూ మార్గం మధ్య అబుల్లాపూర్‌ ఆయన ఆగారు. ఆయనతోపాటు భారీగా తెరాస నాయకులు…

జిల్లా వార్తలు

యాదగిరిగుట్టలో కేంద్రమంత్రి పూజలు

యాదగిరిగుట్ట : శ్రీలక్ష్మీనరసిహస్వామి దేవాలయాన్ని కేంద్రమంత్రి పళ్లంరాజు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట కాంగ్రెస్‌ సీనియార్‌ నాయకులు కేకే, శాసనమండలి వైస్‌ఛైర్మన్‌ విద్యాసాగర్‌ , ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి ఉన్నారు,

జిల్లా వార్తలు

కుత్బుల్లాపూర్‌లో చోరీ

షాపూర్‌నగర్‌ : రంగారెడి జిల్లా కుత్బుల్లాపూర్‌ మండలం దూలపల్లి గ్రామాలో చోరీ జరిగింది. నిన్న  రాత్రి స్థానికంగా నివసించే సాయినాథ్‌ అనే వ్వక్తి ఇంటి తాళాలు  బద్దలు కొట్టి సుమారు రూ. 4లక్షల చేసే 13 తులాల బంగారు…

జిల్లా వార్తలు

చౌటుప్పల్‌లో కేసీఆర్‌కు ఘనస్వాగతం

చౌటుప్పల్‌ : తెరాస అధినేత కేసీఆర్‌కు కార్యకర్తలు, తెలంగాణవాదులు ఘనస్వాగతం పలికారు. సమరభేరి సభకు వెళ్తున్న ఆయన చౌటుప్పల్‌లో కొద్ది సేపు ఆగి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా స్థానిక కార్యకర్తలు భైక్‌ ర్యాలీ నిర్వహించారు. తెరాస మునుగోడు…