Sunday, 8 November 2026

November 2012

జాతీయం

షర్మిలకు తెలంగాణ సెగ : వైయస్సార్సీపి దాఢి; ఉద్రిక్తత

మహబుబ్‌నగర్‌: వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ సోదరి షర్మిల పాదయాత్రను శనివారం మహబుబ్‌నగర్‌ జిల్లాలో తెలంగాణ సెగ తగిలింది.మహబుబ్‌నగర్‌ జిల్లాలోని శాంతినగర్‌ వద్ద షర్మిల పాదయాత్రను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. దాంతో వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు…

జాతీయం

ఏదైనా ఒకటి ఇవ్వండి: సోనియాతో డిఎస్‌ భేటీ

న్యూఢిల్లీ: తనకు ఏదైనా ఒక పదవి ఇవ్యాలని పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాలపై చర్చించడానికి ఆయన శనివారం సోనియా గాంధీని కలిశారు. తనకు నాలుగు పదవుల్లో…

వార్తలు

అణువ్యర్థాలను కేజీఎఫ్‌లో వేసే ప్రతిపాదన లేదు: నారాయణస్వామి

చెన్నై : తమిళనాడులోని కూడంకుళం అణువిద్యుత్‌ కేంద్రం నుంచి విడుదలయ్యే అణువ్యర్థాలను కర్ణాటకలోని కోలార్‌ బంగారు గనులు (కేజీఎఫ్‌)కు తరలించే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రమంత్రి నారాయణస్వామి స్పష్టంచేశారు. అయితే భాజపా నేత అనంతకుమార్‌ మంత్రి ప్రకటనను కొట్టివేశారు.…

హైదరాబాద్

డీఎస్సీ 2012 షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌: డీఎస్సీ 2012  నియామక షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఈ నెల 26న మెరిట్‌లిస్ట్‌ విడుదల కానుంది. డిసెంబరు 1న ప్రొవిజనల్‌ లిస్ట్‌ను ప్రకటించనున్నారు. డిసెంబరు 3 నుంచి 5వరకు ఉద్యోగాల వారీగా ధ్రువీకరణ పత్రాలను పరిశీలంచనున్నారు.…

సీమాంధ్ర

ధర్మాన ప్రాసిక్యూషన్‌కు అడ్డుపడుతున్న ప్రభుత్వం : గాలి ముద్దుకృష్ణమనాయుడు

విజయవాడ: మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్‌కు రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుపడుతోందని తెలుగుదేశం సీనియర్‌ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర సంపదను దోచిన 26 జీవోలపై రాష్ట్ర ప్రభుత్వం…

జాతీయం

షర్మిలకు తెలంగాణ సెగ : వైయస్సార్సీపి దాఢి; ఉద్రిక్తత

మహబుబ్‌నగర్‌: వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ సోదరి షర్మిల పాదయాత్రను శనివారం మహబుబ్‌నగర్‌ జిల్లాలో తెలంగాణ సెగ తగిలింది.మహబుబ్‌నగర్‌ జిల్లాలోని శాంతినగర్‌ వద్ద షర్మిల పాదయాత్రను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. దాంతో వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు…

జిల్లా వార్తలు

రుసుం వసూళ్లలో మెదక్‌కు రెండో స్థానం

సిద్దిపేట  : మార్కెట్‌ రుసుం వసూళ్లలో మెదక్‌ జిల్లా హైదరాబాద్‌ రీజియన్‌లో రెండో స్థానంలో నిలిచిందిని మార్కెటాంగ్‌ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ మల్లేశం తెలిపారు. సిద్దిపేట మార్కెట్‌ యార్డులో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ మార్కెటింగ్‌ శాఖలో ఉన్న…

జిల్లా వార్తలు

వైయస్‌ జగన్‌ ముప్పు : దూకుడు పెంచిన తెరాస

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి వైయస్‌ జగన్‌ నాయకత్వంలోని వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీ భయం పట్టుకున్నట్టుంది. వైయస్సార్‌ కాంగ్రెసుపై తెరాస దూకుడు పెంచింది. వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీ తెలంగాణలో పుంజుకుంటే తమకు కష్టాలు తప్పవనే అభిప్రాయానికి…

హైదరాబాద్

మహిళాబిల్లుపై శ్రద్ద ఏదీ? నారాయణ

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వానికి చిల్లర వ్యాపారంలో విదేశీ పెట్టుబడులు, అణు ఒప్పందంపై ఉన్న శ్రద్ద మహిళా బిల్లుపై లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. మహిళలపై జరుగుతున్న హింసాత్మక దాడులను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య నగరంలోని…

కరీంనగర్

తెలంగాణ వాదాన్ని గెలిపించండి : పాతూరి సుధాకర్‌రెడ్డి

కరీంనగర్‌: ఉత్తర తెలంగాణ ఉపాధ్యాయ నియోజక వర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ వాదాన్ని గెలిపించాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పాతూరి సుధాకర్‌రెడ్డి కోరారు. తనను భారీ మెజారిటీతో గెలిపించి తెలంగాణ వాదాన్ని చాటాలని ఆయన పిలుపునిచ్చారు.