Sunday, 8 November 2026

November 2012

వార్తలు

సాంకేతిక లోపంతో నిలిచిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌

తాండూరు : సికింద్రాబాద్‌ నుంచి వెళ్లే శతాబ్బి ఎక్స్‌ప్రెస్‌ సాంకేతిక లోపం కారణంగా రంగారెడ్డి జిల్లా తాండూరు మండలం నారాయణపూర్‌ వద్ద నిలిచిపోయింది. అంతకుముందు ధారూర్‌ స్టేషన్‌ వద్ద నిలిచిపోగా అక్కడి నుంచి తాత్కాలిక మరమ్మతులు చేసి నారాయణపూర్‌…

జాతీయం

కేజ్రీవాల్‌ కొత్తపార్టీ పేరు ఆమ్‌ఆద్మీ

రాజకీయాలతో సంబంధం లేదు అన్ని పార్టీలు ప్రజలను మోసం చేశాయి మా పార్టీ అవినీతికి వ్యతిరేఖంగా పోరాడుతుంది ఢిల్లీ: నవంబర్‌ 24, (జనంసాక్షి): కొత్తపార్టీ ప్రకటించిన అనంతరం కేజ్రీవాల్‌ శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. మాకు రాజకీయాలతో సంబంధంలేదని…

జాతీయం

ఇంగ్లండ్‌ స్కోర్‌ 178/2

ముంబయి: ముంబయి టెస్టులె రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 178 పరుగులు చేసింది. కుక్‌ 87, సీటర్సస్‌ 62 పరుగులు చేశారు. వీరిద్దరూ  క్రీజులో ఉన్నారు. కంప్టన్‌ 29 పరుగులు చేసి ఔటయ్యాడు. రెండో టెస్టు …

జాతీయం

జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా నగదు బదిలీ

డిల్లీ: రాబోయే ఎన్నికలకొసం యూపీఏ.2 తురుపుముక్కగా పరిగనిస్తున్న నగదు బదిలి పథకం నూతన సంవత్సరం రోజునుండి ప్రారంభం కాబోతుంది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలలోని జిల్లాలలో జనవరి 1న ఈ పథకం ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం శనివారం…

హైదరాబాద్

ఓయూ పీజీ సైన్స్‌ పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 26 నుంచి జరగాల్సిన పీజీ సైన్స్‌ పరీక్షలు వాయిదా పడినట్లు వర్సిటీ అధికారులు తెలియజేశారు. ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ విద్యార్థులకు సంబంధించిన పరీక్షలు 26 నుంచి యధాతథంగా నడుస్తాయని పేర్కొన్నారు.…

వార్తలు

గన్‌పార్క్‌లో ఒకరోజు నిరాహార దీక్ష : మోత్కుపల్లి నర్శింహులు

సూర్యాపేట : కేసీఆర్‌ స్వార్థం కోసమే తెలంగాణ ప్రజలతో రాజకీయాలు చేస్తున్నారని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత, తుంగతుర్తి ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్శింహులు విమర్శించారు. శనివారం నల్గోండ జిల్లా  సూర్యాపేట పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన…

హైదరాబాద్

తెలంగాణ సాధనకు కలసిరావాలి:కేటీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణలోని అన్నీ వర్గాలకు చెందిన వారు తెరాసకు చేయూతనిస్తే తెలంగాణ రాష్ట్ర సాధన త్వరగా సాధ్యమవుతుందని తెరాస నేత కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మట్లాడుతూ కాంగ్రెస్‌ను పాతేరేయాలని తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ పిలుపిస్తారని…

మెదక్

రైతు అత్మహత్య

మెదక్‌ జిల్లాలోని దుబ్బాకలో శనివారం ఉదయం విహాదం చోటు చేసుకుంది. అంజయ్య అనే రైతు ఉదయం 7గంటల సమయంలో అత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో అతను అత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయం సహకరించకపోవడంతో దుబాయి వెళ్లిన అంజయ్య ఏజెంట్‌…

సీమాంధ్ర

పాము కాటుకు విద్యార్థి మృతి

కర్నూలు – మెదక్‌ కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం పరిధిలోని సంకలాపురం గ్రామంలో పాము కాటుతో ఏ విద్యార్థి మరణించాడు. ఈ సంఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చాకలి తిమ్మయ్య కుమారుడు రాజశేఖర్‌ (11) శనివారం…

వార్తలు

పాక్‌లో షియాలపైమళ్ళీదాడులు :ఏడుగురు మృతి

ఇస్లామాబాద్‌: మొహర్రమ్‌ నెల సందర్భంగా షియాలు లక్ష్యంగా పాకిస్తాన్‌లో జరుగుతన్న దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా శనివారం పాక్‌ వాయువ్యప్రాంతంలోని డేరా ఇస్మాయిల్‌ఖాన్‌ పట్టణంలో జరిగిన దాడిలో ఏడుగురు చనిపోగా, 18 మంది గాయపడ్డారు. ఒక ఇమాంబాడా పక్కన చెత్తకుండీలో…