Sunday, 8 November 2026

November 2012

వార్తలు

సాంకేతిక లోపంతో ఆగిన స్సైస్‌జెట్‌ విమానం

తిరుపతి : రేణిగుంట విమానాశ్రయం నుంచి ఉదయం 9 గంటలకు బయలు దేరాల్సిన స్సైన్‌జెట్‌ విమానం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. హైదరాబాద్‌కు వెళ్లాల్సిన విమానం నిలిచిపోవడంతో ప్రయాణీకులు ఆందోళన వ్యక్తంచేశారు.

జిల్లా వార్తలు

రోడ్డు మరమ్మతుల కోసం పాదయాత్ర

రామాయంపేట : మండలంలోని రామాయంపేట నిజాంంపేట రహదారి మరమ్మతులు చేయాలని డియాండ్‌ చేస్తు తెరాస నాయకులు 10,కి .మీ. మేర పాదయాత్ర నిర్వహించారు. మాజీ ఎమ్యెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ పాదయాత్రలో వందలాదిమంది కార్యకర్తలు పాల్గొన్నారు,అనంతరం తహసిల్దారుకు…

జిల్లా వార్తలు

బిల్లులు చెల్లించలేదని గ్రామానాకివాద్యుత్‌ సరఫరా నిలిపివేత

దౌల్తాబాద్‌ : బిల్లులు చెల్లించలేదని ఓం గ్రామానికి వాద్యుత్‌ సరఫర నిలిపి వేసిన సంఘటన మెదక్‌లో జరిగింది. జిల్లాలోని దౌల్తాబాద్‌ మండలం శేరిపల్లి బండారంలో గృహ వినియోగ వాద్యుత్‌ బిల్లులు చెల్లించలేదని గత 3 రోజులుగా విద్యుత్‌ సరఫరాను…

హైదరాబాద్

26 నుంచి నాగం యాత్ర

హైదరాబాద్‌: ఈ నెల 26 నుంచి తెలంగాణ భరోసాయాత్రను చేపట్టనున్నట్టు తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దనరెడ్డి అన్నారు. తెలంగాణలోని పదిజిల్లాల్లో ఈ యాత్ర కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నిరంతంగా కొనసాగితేనే తెలంగాణ…

జాతీయం

కేజ్రీవాల్‌ పార్టీపేరు ‘ఆమ్‌ ఆద్మీ’ఔ

న్యూఢిల్లీ: సామాజిక ఉద్యమకారుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ తన నూతన రాజకీయ పక్షానికి ‘ఆమ్‌ అద్మీ’ అని పేరు పెట్టారు .సామాన్యుడిని గుర్తుకు తెచ్చే రీతిలో పార్టీ పేరును పెడుతున్నట్టు వెల్లడించారు. అవినీతి వ్యతిరేక పోరాటంలో కీలకంగా వ్యవహరిస్తున్న మాయంక్‌గాంధీ…

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో తెదేపా నేతకు తీవ్రగాయాలు

సంగారెడ్డి :  మెదక్‌ జిల్లా సదాశివపేట సమీపంలో జిల్లా తెదేపా నేత, మాజీ సీడీసీ అధ్యక్షుడు రత్నమాణిక్యం ప్రయాణిస్తున్న వాక్ష్మీనం లారీని ఢీకొంది ఈ ప్రమాదంలో ఆయనకి తీవ్రగాయాలయ్యయి. ఆయన్ని వెంటనె సంగారెడ్డి  ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసును…

హైదరాబాద్

జైళ్లో జగన్‌ను కలిసిన ఎంఐఎం ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌: చంచల్‌గూడ జైళ్లో ఉన్న వైఎస్సారీసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ను ఇవాళ  ఎంఐఎం ఎమ్మెల్యేలు కలుసుకున్నారు. ములాఖత్‌లో వారు జగన్‌ను కలిసి మాట్లాడినట్టు సమాచారం. అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్‌ జైళ్లో ఉంటున్న విషయం తెలిసిందే.

కరీంనగర్

గోరఖ్‌పూర్‌ రైలు బోగీ కింద మంటలు

రామగుండం : కరీంనగర్‌ జిల్లా రామగుండంలో ఎర్నాకుళంనుంచి బరౌని వెళ్తున్న గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీ కింద చక్రానికి బ్రేకు లైనర్‌ పట్టుకోవటంతో శనివారం ఉదయం మంటలు  లేచాయి. రైలే రైల్వేస్టేషన్‌ దాటుతుండగా బోగీ కింద నుంచి పొగలు…

జాతీయం

2002 ముంబై పేలుళ్లు : హైదరాబాద్‌లో టెక్కి అరెస్టు

ముంబై ముంబైలో 2002లో జరిగిన పేలుళ్లతో సంబందం ఉందనే అరోపణపై నగరం నేర పరిశోదన విభాగం పోలీసులు హైదరాబాద్‌లో ఓ టిక్కీని అరెస్టు చేశారు. ముంంబైలోని ఘట్కోపార్‌ స్టేషన్‌ వద్ద బెస్ట్‌ బస్‌లో జరిగిన పేలుడులో నలుగురు మరణించారు.…

వార్తలు

ప్రజా సేవ కంటే గొప్పది లేదు

గోదావరి ఖని: సమాజంలో ప్రజా సేవ కంటే గొప్పది లేదని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పినాకి చంద్ర బోస్‌ అన్నారు. శనివారం గోదావరి ఖనిలో సింగరేణి భూనిర్వసితులకు పరిహరం పంపిణీ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మొఘలోక్‌ అదాలత్‌…