Sunday, 8 November 2026

November 2012

Cover Story

పార్టమెంట్‌ ఆవరణలో మార్మోగిన జై తెలంగాణ

    -తెలంగాణకు కాంగ్రెస్‌ మోసం చేస్తుంది: మందా జగన్నాదం -పార్లమెంట్‌కు టీ ఎంపీలు డుమ్మా -విప్‌ దిక్కరణ…క్రమంగా దిక్కార స్వరం పెంచాలని నిర్ణయం -తెలంగాణ బిల్లు కోసం పట్టుబడతాం న్యూఢిల్లీ, నవంబర్‌ 22: ఢిల్లీలో మరోమారు తెలంగాణ…

ముఖ్యాంశాలు

తెలంగాణలో ప్రవేశించిన షర్మిల

షర్మిల దిష్టిబోమ్మ దగ్ధం : తెరాస నేతల అల్టిమేటమ్‌ హైదరాబాద్‌ / మహబూబ్‌నగర్‌ : తెలంగాణపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వైఖరిని స్పష్టం చేసిన తర్వతనే తెలంగాణలో అడుగు పేట్టాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతలు ఫర్మిలకు…

Featured News

‘గాజా’లో కాల్పుల విరమణకు ఓప్పందం…

కైరో : గాజా భూభాగంలో వారం రోజులుగా 150 మందిని బలి తీసుకున్న దాడులు,ఎదురుదాడులకు తాత్కాలికంగా విరామం ఏర్పడనుంది. ఇజ్రాయెల్‌, హమస్‌ల మ ధ్య వర్తిత్వం చేస్తున్న ఈజిప్‌ ప్రయాత్నాలు ఫలించి కాల్పుల  విరమణకు ఇరుపక్షాలు అంగీకరించాయి. గాజా…

వార్తలు

2014 ఎన్నికల్లో అన్నిస్థానాల్లో కేజ్రీవాల్‌ పార్టీ పోటీ

సంభాల్‌: అవినీతి వ్యతిరేకోద్యమ కార్యకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ స్థాపించబోయే పార్టీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో అన్ని స్థానాలలో పోటీ చేస్తుందని  ఆయన బృందంలోని కీలకసభ్యుడు ఒకరు వెల్లడించారు. కుమార్‌ విశ్వాస్‌ అనే ఆ సభ్యుడు బుధవారంరాత్రి సంభాల్‌లో మీడియాతో…

హైదరాబాద్

10కెరన్‌కు ముమ్మర ఏర్పాట్లు

హైదరాబాద్‌: నెక్లెస్‌రోడ్‌లో ఈ నెల 25న నిర్వహించే 10కెరన్‌ పోటీల కోసం నిర్వాకులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. పరుగులో పాల్గొనే క్రీడాకారుల కోసం పీపుల్స్‌ప్లాజాలో స్టాల్స్‌ను ఏర్పాటుచేశారు. వీటిని ప్రముఖ మోడల్‌ ఉజ్వలారౌత్‌ సందర్శించారు. ఈ పోలీల్లో …

హైదరాబాద్

స్వామిగౌడ్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థే : కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు ప్రకటించిన ఉత్తర తెలంగాణ టీచర్స్‌ నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్ధి స్వామిగౌడ్‌ను టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగానే పరిగణిస్తామని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన ఇక్కడ జరిగిన బీజేపీ సీనియర్‌…

సీమాంధ్ర

వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌: కన్నా

అనంతపురం : ఈ సారి బడ్జెట్‌లో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ పెట్టేలా ప్రణాళికను రూపొందిస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి కన్నా లక్ష్మీనారాయణ  తెలియజేశారు. రైతు రుణాలను మాఫీ చేసే ప్రతిపాదన ప్రభుత్వం లేదని ఆయన వెల్లడించారు.

సీమాంధ్ర

పాడేరు భారతీ ఆశ్రమ స్వామీజీపై కేసు నమోదు

విశాఖపట్నం: పాడేరులోని భారతీ ఆధ్యాత్మిక ఆశ్రమం స్వామిజీ కీర్తి దయానందపై లైంగిక వేధింపుల కేసు నమోదయింది. కేసు నమోదు చేసిన పోలీసులు దయానంద అనుచరులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

సీమాంధ్ర

గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ తొలగింపు

గుంటూరు: గుంటూరు జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్‌ పదవి నుంచి సీహెచ్‌ విజయభాస్కర్‌రెడ్డిని అధికారులు తొలగించారు. సత్తెనపల్లిలో గ్రంథాలయ భవనం లీజులో అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై అయన్ని తొలగించినట్లు అధికారులు తెలియజేశారు.

ఖమ్మం

మండలస్థాయి పాఠశాలల ఆటలపోటిలు ప్రారంభం

భద్రాచలం మంలస్థాయి పాఠశాలల ఆటలపోటిలను పట్టణ అదనపు ఎస్సై వెంకటేశ్వర్లు. ఈసందర్బంగా క్రీడారులు నిర్వహించిన కవాతును, గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈకార్యక్రమంలో మండల విద్యాశాఖాదికారి మాదవరావు, ఎంపీడీవో శ్రీనివానరాజు , క్రీడల కన్వీనర్‌ రమ పాల్గొన్నారు.