Sunday, 8 November 2026

November 2012

జాతీయం

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ ఆరంభంలో 15 పాయింట్లుకు పైగా లాభపడగా, నిఫ్టీ 4 పాయింట్లకు లాభంతో కొనసాగుతోంది.

హైదరాబాద్

నేడు రాష్ట్ర కేబినెట్‌ సమావేశం

హైదరాబాద్‌: ఈరోజు రాష్ట్ర కేబినెట్‌ సమావేశం నిర్వహించనున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నివేదికకు ఈ సమావేశంలో మంత్రివర్గ ఆమోదం తెలపనుంది. ఈ నెల 30, డిసెంబర్‌ 1న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌పై ఈ…

తెలంగాణ

గద్దర్‌కు మిద్దె రాములు పురస్కారం

హైదరాబాద్‌: ప్రాచీన జానపద కథాగాన కళారూపం ‘ ఒగ్గుకథ’కు నూతన జవసత్వాలను సమకూర్చి, కనీవినీ ఎరగని ప్రజాదరణను తీసుకువచ్చిన విఖ్యాత కళాకారుడు మిద్దె రాములు పేరిట నెలకొల్పిన పురస్కారానికి ప్రజాగాయకుడు గద్దర్‌ ఎంపికయ్యారు. ఈ నెల 25న కరీంనగర్‌…

జాతీయం

నేడు ఇంగ్లండ్‌తో భారత్‌ రెండో టెస్టు

ముంబయి: ఇంగ్లండ్‌తో భారత్‌ రెండో టెస్టు నేడు ముంబయిలో ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌ విజయంతో జోరు మీదున్న టీమ్‌ ఇండియా  మరో ఘన  విజయంపై కన్నేసింది. ఇంగ్లండ్‌ను మరింతగా చిత్తు చేసేందుకు సిద్ధమైంది. పిచ్‌స్పీన్నర్లకు అనుకూలించనుండడం ఆతిధ్య జట్టు…

ముఖ్యాంశాలు

నాంపల్లి కోర్టులో హీరో మంచు విష్ణుకు చుక్కెదురు

హైద్రాబాద్‌, నవంబర్‌22(జనంసాక్షి): నాంపల్లి కోర్టులో హీరో మంచు విష్ణుకు చుక్కెదురైంది. బ్రాహ్మణులపై దాడి కేసులో విష్ణు గురువారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యాడు. దీంతో ఈ సమాచారం తెలుసుకున్న బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో కోర్టుకు చేరుకున్నారు. అనంతరం విష్ణుకు వ్యతిరేకంగా…

Featured News

అక్బరుద్దీన్‌ ఆగడాలకు అడ్డుకట్టవేయండి.. -హోమ్‌ మంత్రికి మహ్మద్‌ పహిల్వాన్‌ కుటుంబసభ్యుల ఫిర్యాదు

హైద్రాబాద్‌, నవంబర్‌22(జనంసాక్షి): అక్బరుద్దీన్‌ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని మహ్మద్‌ పహిల్వాన్‌ కుటుంబసభ్యులు హోమ్‌ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. గత కొంత కాలంగా ఎంఐఎం పార్టీ నేత అక్బరుద్దీన్‌ తమను వేధిస్తున్నాడని వారు తెలిపారు. ఈ విషయం…

Featured News

కోమటిరెడ్డి ఇంటిని ముట్టడించిన అమరవీరుల కుటుంబాలు

హైదరాబాద్‌, నవంబర్‌ 22: తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు మండిపడ్డారు. గురువారం నాడు ఆయన ఇంటిని ముట్టడించారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరితే తెలంగాణకు ద్రోహం…

Featured News

ఎఫ్‌.డి.ఐలపై పట్టుబట్టిన ప్రతిపక్షాలు నినాదాలతో దద్దరిల్లిన సభ లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూడిల్లీ:ఎంతో కీలకమైన విదేశీ పెట్టుబడులపై లోక్‌సభలో ఖచ్చితంగా చర్చ జరగాలని ప్రతిపక్షాలు గురువారంనాడు గట్టిగా పట్టుపట్టాయి.ఈ అంశంపై ప్రతిక్షాల సభ్యులు గట్టిగా నినాదాలు చేయడంతో సభలో ఎవరు ఏం అంటున్నదీ వినబడనేదు.రకరకాల నినాదాలతో సభ దద్దరిల్లింది. సభలో ప్రశాంతంగా…