Sunday, 8 November 2026

November 2012

ఖమ్మం

ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

భాద్రాచలం విద్యుత్‌ వినియోదారులపై మోయలేని భారాన్ని వేయడంతో వినియోగదారులు పెరిగిన ఛార్జీలు చెల్లించలేకపోతున్నారు . తెరస మండల కన్సినర్‌ శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈసందర్బంగా పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్‌ఛార్ణి పేరుతో అదిక బిల్లులు…

హైదరాబాద్

కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలి: ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: కాలుష్య నియంత్రణ మండలిపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కాలుష్య నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కాలుష్యం భారీగా  వెదజల్లే పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు…

జాతీయం

57 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: భారతీయస్టాక్‌మార్కెట్‌ గురువారం లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 56.96 పాయింట్ల లాభంతో 18517.34 వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 12.95 పాయింట్ల ఆధిక్యంతో 5627.75 వద్ద స్థిరపడ్డాయి.ఐటీసీ, ఇన్ఫోసిన్‌, ఎల్‌ అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలకు…

హైదరాబాద్

గాలి బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు వాయిదా

హైదరాబాద్‌: ఓఎంసీ కేసులో గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై గురువారం సాయంత్రం సీబీఐ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. వాదోపవాదనలు విన్న కోర్టు తీర్పును ఈనెల 26కి వాయిదా వేసింది.

జాతీయం

క్రీడాశాఖపై భారత ఒలింపిక్‌ సంఘం విమర్శలు

తమ వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దని సూచన న్యూఢిల్లీ ,నవంబర్‌ 22 :కేంద్ర క్రీడాశాఖ , భారత ఒలింపిక్‌ సంఘం మధ్య మరోసారి వివాదం ముదురుతోంది. తమ వ్యవహారాలు , ఎన్నికలకు సంబంధించిన విషయాలలో జోక్యం చేసుకోవడంపై క్రీడాశాఖను ఐవోఎ…

స్పొర్ట్స్

వచ్చే ఏడాది నవంబర్‌లో యాషెస్‌ సమరం

మెల్‌బోర్న్‌ ,నవంబర్‌ 22  : ప్రపంచ క్రికెట్‌లో మంచి క్రేజ్‌ ఉన్న యాషెస్‌ సమరం వచ్చే ఏడాది నవంబర్‌లో జరగనుంది. ఇంగ్లాండ్‌ , ఆస్టేల్రియాల మధ్య అత్యుత్తమ సిరీస్‌గా భావించే ఈ యాషెస్‌ కారణంగా వన్డేల సంఖ్య తగ్గించారు.…

తెలంగాణ

శాస్త్ర సాంకేతిక పరిఙ్ఞానం సామాన్య ప్రజలకు అందాలి:మంత్రి పొన్నాల

హైదరాబాద్‌, నవంబర్‌ 22:మారుతున్న కాలానుగుణంగా శాస్త్ర సాంకేతిక పరిఙ్ఞానం సామాన్య ప్రజలకు అందించాలని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. గురువారం హెచ్‌ఐసిసిలో జరిగిన ఇ .ఇండియా 2012 అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా…

స్పొర్ట్స్

అడిలైడ్‌లో పరుగుల వరద మైకేల్‌ క్లార్క్‌ మరో డబుల్‌ – వార్నర్‌ , హస్సీ సెంచరీలు

అడిలైడ్‌ ,నవంబర్‌ 22:  దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన రెండో టెస్టులో ఆస్టేల్రియా పరుగుల వరద పారిస్తోంది. తొలిరోజే ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ సెంచరీలతో రెచ్చిపోయారు. అడిలైడ్‌ వేదికగా ఇవాళ మొదలైన మ్యాచ్‌లో ఆసీస్‌ పూర్తి ఆధిపత్యం కనబరిచింది. టాస్‌ గెలుచుకున్న ఆ…

వార్తలు

138 కోట్ల విలువైన ఉపాధి హావిూ పనులు చేపట్టవచ్చు:కలెక్టర్‌

శ్రీకాకుళం, నవంబరు 22 : మహాత్మా గాంధీ జాతీయం ఉపాధి హామి పథకం మెటీరియల్‌ కాంపోంట్‌ క్రింద జిల్లాలో రూ. 138 కోట్ల పనులు చేపట్టవచ్చని జిల్లా కలెక్టర్‌ సౌరభ్‌ గౌర్‌ తెలిపారు. ఉపాధి హామి, వ్యక్తిగత మరుగుదొడ్లను…

సీమాంధ్ర

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాష ప్రాముఖ్యతను వివరించాలి:మంత్రి ఏరాసు

కర్నూలు, వంబరు 22:  ప్రపంచమంతా తెలిసేలా తెలుగు భాషను గౌరవించి ప్రతి ఒక్కరు ప్రపంచ తెలుగు సాంస్కృతిక సంబరాల కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం  చేయాలని రాష్ట్ర న్యాయశాఖా మంత్రి ఏరాసు ప్రతాప్‌ రెడ్డి అన్నారు. గురువారం స్థానిక పోలీస్‌…