Sunday, 8 November 2026

November 2012

ఖమ్మం

భద్రాచలంలో ర్యాలీ

భద్రాచలం: నష్ణ పరిహరం సత్యరమే చెల్లించాలని స్థానిక సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో భద్రాచలంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్న నిర్వహించారు. ఆసందర్భంగా సీపీఎం నాయకుల తిలక్‌ నర్సారెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రభుత్వం నిర్వహించిన…

సీమాంధ్ర

అనంత భాగ్యం ఎవరికి దక్కేనో…?

అనంతపురం,నవంబర్‌22(: టిడిపికి మరోమారు ఆదరణ పెరుగుతందని వస్తున్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు అనంత జిల్లాలో అనంతపురం,హిందూపురం పార్లమెంటు స్థానాలపై ఆసక్తి పెరుగుతోంది. ఈ రెండు సీట్లలో పోటీ చేసే అభ్యర్థులపై జోరుగా మంతనాలు సాగుతున్నాయి. హిందూపురం నుంచి పోటీకి…

సీమాంధ్ర

కాంగ్రెస్‌,టిడిపిలను కలవరపెడుతున్న వలసలు

చిత్తూరు,నవంబర్‌22: క్రమశిక్షణకు, నైతిక విలువకు పెట్టింది పేరుగా ఉన్న తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. విలువలు పతనమయ్యాయి. గెలుపు అవకాశాలే ప్రధానాంశంగా మారిపోయింది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ పార్టీనుంచి వైకాపాలోకి వెళ్లిపోయారు. వీరితో పాటు- మరో…

సీమాంధ్ర

పాఠశాల స్థలంపై అక్రమార్కుల కన్ను

అనంతపురం,నవంబర్‌22: బహిరంగంగా పాఠశాల క్రీడామైదానాన్ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.  రెవెన్యూ మంత్రి, అడిషినల్‌ జాయింట్‌ కలెక్టర్‌లు స్థలాన్ని పాఠశాలకు అప్పజెప్పాలని ఆదేశాలు జారీ చేసినా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ అధికారులను నిలదీశారు.గ్రామస్థులు కబ్జాకు పాల్పడుతున్న వారిని వెంటనే…

సీమాంధ్ర

టిడిపి నేతల్లో హిందూపురం జ్వాలలు

అనంతపురం,నవంబర్‌22: హిందూపురం టిడిపి రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి  సినీనటుడు బాలకృష్ణ ఇక్కడి నుంచి పార్లమెంట్‌కు పోటీచేస్తారన్న వార్త స్థానిక నేతలకు మింగుడు పడడం లేదు. ఇంతకాలం నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్న నేతలకు ఇప్పుడు పచ్చి వెలక్కాయ పడ్డట్లుగా ఉంది.…

ఆదిలాబాద్

నీరుగారుతున్న మేకల సంరక్షణ పథకం

ఆదిలాబాద్‌,నవంబర్‌22: మేకల సంతతిని పెంపొందించాలనే ఉద్దేశ్యంతో కేంద్రం ప్రవేశపెట్టిన మేకల అభివృద్ది పథకం లక్ష్యం నెరవేరడంలేదు.  ప్రయోగత్మాకంగా చేపట్టిన ఈ పథకం ద్వారా ఆశించిన లక్ష్యం నెరవేరితే మరికొంత మంది రైతులకు లాభం చేకూరేదని రైతులు ఆవేదన వ్యక్తం…

ఆదిలాబాద్

పరిహారం చెల్లింపులో అధికారుల నిర్లక్ష్యం

ఆదిలాబాద్‌,నవంబర్‌22): ట్రాన్స్‌ఫార్మర్లకు ఫీజులు వేసే సమయంలో ,విద్యుత్‌ కనెక్షన్‌లు ఇచ్చే సమయంలో కానీ, ఎల్‌సీ తీసుకుని పనులు చేస్తున్న సమయంలో ఎంతో మంది ప్రైవేటు- కాంట్రాక్టు కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో విద్యుత్‌ ప్రమాదాలు పేదల బతుకుల్లో చీకట్లు…

సీమాంధ్ర

కోవూరు ఎమ్మెల్యే రామారావు హల్‌చల్‌ తన నియోజకవర్గం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని..

ఆర్డీవో ఆఫీసుపైకెక్కి నిరసన ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు కొవూరు, నవంబర్‌ 22 :పశ్చిమగోదావరి జిల్లాలోని కొవూరు టీడీపీ ఎమ్మెల్యే టీవీ రామారావు గురువారం హల్‌చల్‌ సృష్టించారు. ప్రతిపక్ష సభ్యుడినైన తన పట్ల ప్రభుత్వాధికారులు వివక్ష చూపుతున్నారని ఆర్డీఓ ఆఫీసుపైకెక్కి…

వార్తలు

కసబ్‌ ఉరి పూర్తి పారదర్శకమే ఉరితీతపై అమెరికా సానుకూల స్పందన

వాషింగ్టన్‌, నవంబర్‌ 22:ముంబై పేలుళ్లలో సజీవంగా పట్టుబడిన ఏకైక ఉగ్రవాది మహమ్మద్‌ అవిూర్‌ అజ్మల్‌ కసబ్‌ను ఉరి తీయడంపై అమెరికా సానుకూలంగా స్పందించింది. కసబ్‌ విచారణ పూర్తి చట్టబద్దంగా, పారదర్శకంగా జరిగిందని తెలిపింది. 26/11 దాడుల వెనుక ఉన్న…

వార్తలు

కసబ్‌ ఉరికి ప్రతీకారం తీర్చుకుంటాం భారతీయులే లక్ష్యంగా దాడులు: తాలిబన్లు

ఇస్లామాబాద్‌, నవంబర్‌ 22):ఉగ్రవాది మహమ్మద్‌ అజ్మల్‌ కసబ్‌ను ఉరి తీయడంపై తాలిబన్లు తీవ్రంగా స్పందించారు. కసబ్‌ ఉరికి ప్రతీకారం తీర్చుకుంటామని గురువారం హెచ్చరించారు. భారతీయులే లక్ష్యంగా దాడులకు పాల్పడతామని తెలిపారు. 2008 నవంబర్‌ 26న ముంబైపై దాడికి పాల్పడిన…