Sunday, 8 November 2026

November 2012

జాతీయం

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అయ్యప్ప భక్తుల మృతి

బళ్లారి, నవంబర్‌ 22 :కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అయ్యప్ప భక్తులు దుర్మరణం చెందారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. బళ్లారి జిల్లా హలకుంది సవిూపంలో ఆగి ఉన్న లారీని జీపు ఢీకొనడంతో ఈ…

హైదరాబాద్

‘టీచకులు’ చిన్నారులపై పైశాచికత్వం

హైదరాబాద్‌, నవంబర్‌ 22:విద్యాబుద్దులు నేర్పి విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాల్సిన ఉపాధ్యాయులే క్రమశిక్షణ తప్పుతున్నారు. ఆదర్శంగా ఉండాల్సి వారే విచక్షణ మరిచి విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. సభ్య సమాజం సిగ్గుపడేలా చిన్నారులపై పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్‌, తూర్పుగోదావరి జిల్లాల్లో తాజాగా జరిగిన…

సీమాంధ్ర

కాంగ్రెస్‌, వైకాపాలు అవినీతి పార్టీలు షర్మిల పాదయాత్రకు ప్రభుత్వ లాంఛనాలు

ఎన్టీఆర్‌ గురించి మాట్లాడే హక్కు విజయమ్మకు లేదు టీడీపీ సీనియర్‌ నేత గాలి మద్దుకృష్ణమనాయుడు తిరుపతి, నవంబర్‌22: రాష్ట్రంలో పరస్పర విమర్శల పరంపర కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శించుకుంటున్నారు. పాదయత్రల జోరే కాదు..విమర్శల జోరు కూడా కొనసాగుతోంది.…

జిల్లా వార్తలు

ఫ్లోరిన్‌ గ్రామాల్లో కేంద్రబృందం పర్యటన నల్గొండ జిల్లాలోని పలు మండలాల్లో పరిశీలన

నల్గొండ, నవంబర్‌22: ఫ్లొరిన్‌ సమస్యతో సతమతమవుతున్న పలు గ్రామాల్లో కేంద్రబృందం పర్యటించింది. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నది. పలు  పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రభుత్వం కల్పించిన నీటి వసతులు, ఇతర వసతులను పరిశీలించింది. నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్‌, సంస్థాన్‌నారాయణపూర్‌, మర్రిగూడ…

జిల్లా వార్తలు

సంక్షేమ హాస్టళ్ళలో మౌలిక సౌకర్యాలను మెరుగుపరుచాలి : కలెక్టర్‌

నల్లగొండ, నవంబర్‌22: సంక్షేమ వసతి గృహలలో విద్యార్థుల సర్వతోముఖాభివృద్దికి పాటుపడాలని అధికారులను అదనపు జాయింట్‌ కలెక్టర్‌ నీలకంఠం ఆదెశించారు. గురువారంనాడు  కలెక్టరేట్‌ కార్యాలయంలో సంక్షేమ శాఖ అధికారుల సవిూక్షా సమావేశానికి అదనపు జె.సి. అధ్యక్షత  వహించారు. ఈ సందర్బంగా…

హైదరాబాద్

వరుస దొంగతనాలతో ప్రజల బెంబేలు నగరంలో పెరిగిన చోరీలు

చోద్యం చూస్తున్న అధికారులు పోలీసులు పనితీరుపై విమర్శలు హైదరబాద్‌, నవంబర్‌22: నగరవాసులను దొంగలు బెంబేలెత్తిస్తున్నారు. కంటికి కునుకులేకుండా చేస్తున్నారు. బయటకు పోయి వచ్చఏలోపు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ వరుస దొంగతనాలను అరికట్టడంలో అధికారులు విఫలమవుతన్నారన్నారోపణలు…

సీమాంధ్ర

పాఠశాలల ప్రధానోపాధ్యాయులు భాద్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి:కలెక్టర్‌

ఏలూరు నవంబరు 22 : పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఆలోచలో మార్పు వస్తే పిల్లలకు బంగారు భవిష్యత్తు సాధ్యపడుతుందని జిల్లాకలెక్టరు  వాణిమోహన్‌  చెప్పారు. స్ధానిక బాలయోగి సైన్స్‌  పార్కులో గురువారం లీడ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఉభయగోదావరి జిల్లాల ప్రధానోపాధ్యాయులకు పునశ్చరణ…

సీమాంధ్ర

దక్షిణకోస్తాకు భారీవర్ష సూచన

విశాఖపట్నం,నవంబర్‌22: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లోస్థిరంగా కొనసాగుతోంది. ఇదే పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సైతం ఏర్పడింది. వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో దక్షిణ…

సీమాంధ్ర

అన్యమత ప్రచారాలపై ఉదాసీనత : స్వరూపానంద

తిరుమల,నవంబర్‌22: తిరుమలలో అన్యమత ప్రచారంపై ఉదాసీనత తగదని విశాఖ శారదా పీఠాధిపతి అధికారులను మెచ్చరించారు.  అన్యమత ప్రచారం జరుగుతన్నా ఉదాసీనత ఎందుకని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి అన్నారు. పీఠాధిపతులు, మఠాధిపతులతో చర్చించుకుండా టిటిడి  నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన ఆగ్రహం…

కరీంనగర్

ఇద్దరు ఎంపీడీవోలు సస్పెషన్‌

కరీంనగర్‌,నవంబర్‌22: ఉపాధిహావిూ పనుల్లో అక్రమాలకు పాల్పడిన ఇద్దరు ఎంపీడీవోలపై జిల్లా కలెక్టర్‌ సస్పెషన్‌ వేటు వేశారు. ఇప్పటికే వీరిపై ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టారు. కోహెడ, మల్హర్‌ మండలాల ఎంపీడీవోలు శ్రీనివాస్‌గౌడ్‌, మల్లేశం ఉపాధి హావిూ పనుల్లో అక్రమాలకు…