Sunday, 8 November 2026

November 2012

హైదరాబాద్

కాంగ్రెస్‌కు ప్లీనరీగా తెలుగు మహాసభలు ప్రపంచ తెలుగు మహసభల నిర్వహణ చర్చలు ఆంగ్లంలోనా? సభలను బహిష్కరించాలి తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి

హైదరాబాద్‌, నవంబర్‌21: ప్రపంచ తెలుగు మహాసభలు కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీగా మారాయని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి ఆరోపించారు. సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రపంచ తెలుగు మహాసభలను నామామాత్రంగా నిర్వహించాలని ప్రభుత్వం కుట్ర పనుతోందని…

హైదరాబాద్

జగన్‌ పార్టీలో తెలంగాణకు తావు లేదు ప్రత్యేక రాష్ట్రం కావాలనుకునే వారు వైకాపాలోకి వెళ్లరు ఎంపీ మధుయాష్కీ

హైదరాబాద్‌, నవంబర్‌21:  అవినీతి, అక్రమాలకు మారుపేరైన జగన్‌ పార్టీలో తెలంగాణకు తావులేదని నిజామాబాద్‌ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ విమర్శించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కావాలనుకునే వారు ఎవరూ జగన్‌ స్థాపించిన వైఎస్సార్సీపీలోకి వెళ్లరని పేర్కొన్నారు.…

వార్తలు

క్రీడాకారులకు క్రీడాస్పూర్తి అవసరం: మంత్రి ధర్మాన

శ్రీకాకుళం , నవంబర్‌ 21 : క్రీడాకారులకు క్రీడాస్పూర్తి అవసరమని రాష్ట్ర రహదారులు , భవనాల శాఖామాత్యులు ధర్మా ప్రసాదరావు అన్నారు. బుధవారం ఉదయం స్థానిక కోడి రామ్మూర్తి స్టేడియంలో రాష్ట్ర స్థాయి పాఠశాల క్రీడల సమాఖ్య ఆధ్వర్యంలో …

వార్తలు

మంటగలిసిన మానవత్వం వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి

గుంటూరు,నవంబర్‌21: మానవత్వం మంటగలిసింది. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. అయితే వీరు తమ కుటుబ సభ్యుల చేతిల్లోనే దుర్మరణం చెందడం విషాదకరం. గుంటూరు జిల్లాలోని నాదెండ్ల మండలం గురజవల్లిలో ఓ భార్య దారుణానికి పాల్పడింది. నిద్రిస్తున్న భర్త,…

వార్తలు

తిరుపతిలో ఘనంగా గోపూజ

తిరుమల,నవంబర్‌21: మనగుడి కార్యక్రమంలో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం  ఆధ్వర్యంలో 400 ఆలయాల్లో గోపూజ నిర్వహించారు. గోపూజద్వారా మన సంప్రదాన్ని గైరవించాలన్న సంకేతాలను ఇచ్చారు. హిందూ సంప్రదాయంలో గోవుకు విశిష్టస్థానం ఉందని.. కార్తీక మాసంలో గోపూజ…

వార్తలు

తమ్మిలేరు వంతెనపై రాకపోకలు ప్రారంభం

విజయవాడ,నవంబర్‌21: నీలం తుపాను ధాటికి దెబ్బతిన్న కృష్ణా జిల్లాలోని తమ్మిలేరు వంతెనకు అధికారులు మరమ్మతులు పూర్తి చేశారు. భారీ వర్షౄలు వరదలకు దెబ్బతినడంతో దీన్ని మూసివేశసి మరమ్మత్తులు చేపట్టారు. దీంతో బుధవరాం  నుంచి వంతెనపై రాకపోకలు ప్రారంభమయ్యాయి. భారీ…

జిల్లా వార్తలు

ఇక టిఆర్‌ఎస్‌ది ఒంటరి పోరాటం: వినయ్‌

వరంగల్‌,నవంబర్‌21: వచ్చే  ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని, ఒంటరిగానే పోటీ చేస్తుందని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌  స్పష్టం చేశారు. సూర్యాపేట సమర భేరి సభతో మలిదశ ఉద్యమానికి నాంది పలుకుతామని ప్రకటించారు. కాంగ్రెస్‌ ఖతం…

జిల్లా వార్తలు

26 నుంచి తెలంగాణ పాదయాత్ర :ఏబీవీపీ

వరంగల్‌,నవంబర్‌21: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో యూపీఏ ప్రభుత్వం మోస పూరిత వైఖరిని ఎండగడుతామని ఎబివిపి నేతలు చెప్పారు. డిసెంబర్‌ 9 ప్రకటనకు కట్టుబడి తెలంగాణ ఏర్పాటుకు ముందుకు రావాలన్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌…

తెలంగాణ

నీలం తుఫాను ప్రాథమిక నష్టం అంచనా రూ.1710 కోట్లు

పూర్తి నివేదిక అందిన వెంటనే కేంద్రానికి పంపుతాం ఆర్థిక మంత్రి ఆనం రామనారయణ రెడ్డి హైదరాబాద్‌, నవంబర్‌21: ఇటీవల రాష్ట్రంలో సంభవించిన నీలం తుఫాను వల్ల 1710 కోట్లు నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా చేసినట్లు రాష్ట్ర ఆర్థిక…

జిల్లా వార్తలు

ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు పరచాలి: జెసి హరిజవహర్‌ లాల్‌

నల్లగొండ, నవంబర్‌21: ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు పరచడానికి అన్ని రకాల చర్యలు చేపడుతున్నజాయింట్‌ కలెక్టర్‌ హరిజవహర్‌ లాల్‌ తెలిపారు. బుధవారంనాడు  త నఛాంబర్‌ లో ఇండియన్‌ ఇనిస్ట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అడి/-మనిస్టేష్రన్‌కు చెందిన సీనియర్‌ అధికారుల బృందం…