Sunday, 8 November 2026

November 2012

జిల్లా వార్తలు

ఆర్టీసీ వెబ్‌సైట్‌లో ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ పోస్టుల అభ్యర్థుల జాబితా

హైదరాబాద్‌:ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ పోస్టుల ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబాతాను విడుదల చేసినట్లు ఆర్టీసీ ఈడీ రవీందర్‌ తెలిపారు.అభ్యర్థుల జాబితాను అర్టీసీ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ఆయన చెప్పారు.

జిల్లా వార్తలు

ఇంజినీరింగ్‌ విద్యార్థి అరెస్టు

హైదరాబాద్‌: ప్రధాని కార్యాలయం పేరుతో మోసానికి పాల్పడిన ఇంజినీరింగ్‌ విద్యార్థి అక్తర్‌ను అరెస్టు చేశారు. పీఎంఓ పేరిట మోసానికి పాల్పడ్డాడంటూ అక్తర్‌పై ఢిల్లీలో సీబీఐ కేసు నమోదు చేసింది. లక్నో వర్సిటీలో ఎం.ఎన్‌. సీటు కోసం పీఎంఓ పేరుతో…

వార్తలు

ఆసీస్‌తో సిరీస్‌కు లంక జట్టులో కరుణారతనే , ప్రదీప్‌

కొలంబో ,నవంబర్‌ 21 :వచ్చే నెలలో ఆస్టేల్రియాతో జరగనున్న టెస్ట్‌ సిరీస్‌ కోసం శ్రీలంక క్రికెట్‌ జట్టును ప్రకటించారు. 16 మంది జాబితాలో ఓపెనర్‌ దిముత్‌ కరుణారతనేతో పాటు ఫాస్ట్‌ బౌలర్‌ నువాన్‌ ప్రదీప్‌కు చోటు దక్కింది. 24…

జాతీయం

కసబ్‌కు ఉరిశిక్ష అమలు ఎరవాడ జైలులో ఉరితీత అత్యంత రహస్యంగా పూర్తి

పాక్‌కు సమాచారమిచ్చిన కేంద్ర ప్రభుత్వం మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు నిరాకరణ జైలులోనే ఖననం ముంబై, నవంబర్‌ 21 :ముష్కర మూకలకు హెచ్చరిక. తమపై దండెత్తితే ఏమవుతుందో భారత్‌ చేసి చూపింది. ముంబైలో మారణ¬మానికి పాల్పడిన మహమ్మద్‌ అజ్మల్‌ అవిూర్‌ కసబ్‌ను…

జాతీయం

సెహ్వాగ్‌ అ 100 అరుదైన రికార్డుకు వేదికగా వాంఖేడే స్టేడియం కెరీర్‌లో వందో టెస్ట్‌ ఆడనున్న సెహ్వాగ్‌

ఈ ఘనత సాధించిన తొమ్మిదో భారత క్రికెటర్‌ ముంబై ,నవంబర్‌ 21: టీమిండియా డాషింగ్‌ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ముంబై టెస్టుతో అరుదైన మైలురాయి అందుకోనున్నాడు. ఆ మ్యాచ్‌తో వీరూ కెరీర్‌లో వంద టెస్టులు పూర్తి చేసుకోనున్నాడు. తద్వారా…

జాతీయం

ఖరీదైన ఖైదీ కసబ్‌ రక్షణకే రోజూ లక్షల ఖర్చు విచారణలో మలుపులెన్నో

ముంబై, నవంబర్‌ 21 :భారత ఆర్థిక రాజధాని ముంబైలో మారణ ¬మం సృష్టించిన అజ్మల్‌ అవిూర్‌ కసబ్‌ విచారణ, ఉరితీత అమలు ఓ చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోనుంది. భారత్‌పై దండెత్తిన ఉగ్రవాదుల్లో సజీవంగా పట్టుబడిన ఏకైక వ్యక్తిగా, అత్యంత…

జాతీయం

మారణ ¬మానికి ఐదేళ్లు..

న్యూఢిల్లీ/ముంబై, నవంబర్‌ 21 :మరో ఐదు రోజులైతే.. ముంబై మారణ ¬మానికి నాలుగేళ్లు. 166 మంది అసువులు బాసిన ఆనాటి ఉగ్రదాడిని తలచుకుంటే.. ముంబై వాసుల్లో భయాందోళన మొదలవుతుంది. ఆ నాటి ఉగ్రదాడిని భద్రతా బలగాలు వీరోచితంగా పోరాడి…

జిల్లా వార్తలు

మహిళలకు ఉద్యోగ ఉపాది కల్పనకు కృషి : సునీతా లక్ష్మారెడ్డి

హైదరాబాద్‌: మహిళలకు ఉద్యోగ ఉపాధి కల్పనకు కృషిమార్ట్‌ పేరిట సరికొత్త పథకాన్ని రూపొందించారని ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 13న దీనిని ముఖ్యమంత్రి ప్రారంభించేలా మహిళా శిశుసంక్షేమ శాఖ సన్నాహాలు చేస్తోంది. కృషి మార్ట్‌ ద్వారా ప్రయోగాత్మకంగా…

జాతీయం

మారణ ¬మానికి ఐదేళ్లు..

న్యూఢిల్లీ/ముంబై, నవంబర్‌ 21 :మరో ఐదు రోజులైతే.. ముంబై మారణ ¬మానికి నాలుగేళ్లు. 166 మంది అసువులు బాసిన ఆనాటి ఉగ్రదాడిని తలచుకుంటే.. ముంబై వాసుల్లో భయాందోళన మొదలవుతుంది. ఆ నాటి ఉగ్రదాడిని భద్రతా బలగాలు వీరోచితంగా పోరాడి…

హైదరాబాద్

ఆ రెండు పదవులు ముళ్ల కిరీటాలు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉంటే ఇలాంటి వ్యాఖ్యలా కిషోర్‌ చంద్రదేవ్‌ లేఖను తప్పుబట్టిన మంత్రి దానం

హైదరాబాద్‌, నవంబర్‌21: పీసీసీ అధ్యక్ష, సీఎం పదవులు రెండూ ముళ్లకిరీటం లాంటివని మంత్రి దానం నాగేందర్‌ పేర్కొన్నారు.  ఈ రెండు పదవులు పొందాలని ప్రతిఒక్కరూ తహతహలాడుతారని, అది సహజం అని అన్నారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం,…