Sunday, 8 November 2026

November 2012

కరీంనగర్

పర్యటనకు వచ్చిన రవీందర్‌రావు,

కొహెడ జిల్లా కాంగ్రెస్‌ కమీటి కన్వీనర్‌గా నియామకమైన తర్వాత తోలిసారిగా జిల్లా పర్యటనకు వచ్చిన కొండూరి రవీందర్‌రావుకు కోహెడ మండలం శనిగరం రాజీవ్‌ రహదారిపై ఘనస్వాగతం లభించింది ఆయన కాంగ్రెస్‌ పార్టీ పతకావిష్కరణ చేసి ఇందిరాగాంధీ జయంతి వేడుక్లో…

జాతీయం

ఒడిశా పిటిషన్‌ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ: వంశధార ట్రిబ్యునల్‌ సభ్యుడు గులాం అహ్మద్‌ను తప్పించాలన్న ఒడిశా పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ఒడిశా అడిగిన అనుమతిని సైతం తిరస్కరించింది. డిసెంబర్‌ 3 నుంచి వంశధార ట్రిబ్యునల్‌లో వాదనలు కొనసాగనున్నాయి.

హైదరాబాద్

తెలంగాణ జాగృతిని పటిష్టం చేస్తం : కవిత

హైదరాబాద్‌: తెలంగాణ జాగృతిని పటిష్టం చేయనున్నట్టు ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలియజేశారు. తెలంగాణలోని పది జిల్లాలో సంస్థను పటిష్టంగా తీర్చిదిద్దుతామని ఆమె స్పష్టం చేశారు. ఈనెల 29న జరిగే ‘ దీక్షా దివస్‌’లో తెలంగాణ జాగృతి…

జాతీయం

హిందుత్వ హీరో బాల్‌ థాకరేకు ముస్లిం వైద్యుడి చికిత్స

ముంబయి : తనువంతా అదర్శ హిందుత్వ భావాలు పుణికిపుచ్చుకున్న స్వర్గీయ శివసేన వ్యవస్థాపకులు బాల్‌ థాకరేకు ఐదేళ్ల పాటు ఓ ముస్లిం వైద్యుడు చికిత్స అందించారు. థాకరే రెండు రోజుల క్రితం మరణించిన విషయం తెలిసిందే. శనివారం అయన…

కరీంనగర్

20న తెరాస జిల్లాస్థాయి కార్యకర్తల సమావేశం

హుజూరాబాద్‌ : ఈనెల 20న తెరాస పార్టీ జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం జరుగుతుందని ఆపార్టీ జిల్లా కన్వీనర్‌ కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు తెలిపారు  కరీంనగర్‌లోని మధు గార్డెన్స్‌లో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి ఎమ్మెల్యేలు. నియోజక ఇన్చార్జిలు…

హైదరాబాద్

పార్లమెంట్‌ను స్తంభింపజేస్తం: ఎంపీ పొన్నం

హైదరాబాద్‌: తెలంగాణ ఏర్పాటు విషయంలో పార్లమెంట్‌ను స్తంభింపజేస్తామని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. తెలంగాణపై కేంద్రం, కాంగ్రెస్‌ పార్టీలు స్పష్టమైన ప్రకటన చేయకుంటే ఈనెల 22 నుంచి ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల్లో ఉభయ సభలను అడ్డుకుంటామని అయన…

హైదరాబాద్

కోమట్‌రెడ్డి బ్రదర్స్‌పై తెలంగాణవాదుల ఫైర్‌

హైదరాబాద్‌: సమైక్యవాది అయిన వైఎస్‌ జగన్‌కు మద్దతుగా మాట్లాడిన ఎంపీ కోమట్‌రెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఆయన సోదరుడు, ఎమ్మెల్యే కోమట్‌రెడ్డి వెంకట్‌రెడ్డిపై తెలంగాణవాదులు మండిపడ్డారు. కోమట్‌రెడ్డి బ్రదర్స్‌ తెలంగాణ ద్రోహులని, తెలంగాణను అడ్డం పెట్టుకుని రాజకీయంగా లబ్దిపొందడానికి వారు ప్రయత్నిస్తున్నారని…

కరీంనగర్

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు

గోదావరిఖని : పదోతరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కుమ్మరి శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ పురస్కారాలను ఆదివారం అందజేశారు గోదావరిఖని గీతాంజాలి పాఠశాలలో కుమ్మరి శాలివాహన సంఘం నగర అధ్యక్షులు ఎ.శ్రీనివాస్‌అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోటీ పరీక్షల…

హైదరాబాద్

నాపై రాజకీయ కుట్ర జరుగుతోంది : బొత్స సత్యనారాయణ

హైదరాబాద్‌: పత్రికల్లో వస్తున్నట్లుగా కేంద్ర మంత్రి కిషోర్‌ చంద్రదేవ్‌ కాంగ్రెస్‌ అధిష్ఠానానికి లేఖ రాశారంటే తాను నమ్మలేనని పీసీసీ ఛీఫ్‌ బొత్స సత్యనారాయణ అన్నారు. తనపై రాజకీయ కుట్ర జరుగుతున్నట్లు కనిపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆ కథనం రాసిన…

జాతీయం

బొగ్గు కుంభకోణం : కేంద్రం, సీబీఐకి సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ : బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో అవకతవకలపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వం, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. పలు ప్రైవేటు కంపెనీలకు బొగ్గు క్షేత్రాలు…