Sunday, 8 November 2026

November 2012

ఖమ్మం

విధులను బహిష్కరించిన ఇంజినీర్లు

పాల్వంచ: జిల్లాలోని పాల్వంచలో కేటీపీన్‌ 5,6, దశల ఇంజినీర్ల అక్రమ బదిలీలను వ్వతిరేకిస్తూ ఇంజినీర్లు సోమవారం విధులను బహిష్కరించారు బదిలీలకుగల కారణాలను తెలపాలని వారు సీఈ సిద్ధయ్యను కలిసెందుకు వెళ్లగా ఆయన నిరాకరించడంతో ఆందోళనకు దిగారు,

ఖమ్మం

ఓటరు నమోదుపై స్పెషల్‌ డ్రైప్‌

రెఖపల్లి :ఓటరునమోదుపై ఆదివారం స్పేషల్‌డ్రైప్‌ చేపట్టిపట్టు తహసిల్దార్‌ కిరణ్‌కుమార్‌ తెలిపారు. ఈసందర్భంగా మండలంలోని 25 పోలింగ్‌ కేంద్రాల్లో సంబంధిత అధికారులు విధులు నిర్వర్తించారు.ఓటు హక్కుకోసం వచ్చేదరఖాస్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.

ఖమ్మం

తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శిగా తమ్మళ్ల

భద్రాచలం తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శిగా భద్రాచలం పట్టణానికి చెందిన తమ్మళ్ల రాజెశ్‌ నియమితులయ్మారు ఈమేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అద్దంకి యాకర్‌ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. తన నియామకానికి సహకరించిన కార్యకర్తలకు రాజెశ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

కరీంనగర్

కారు ఢీకొని వృద్ధుడు మృతి

ఎల్కతుర్తి : మండలం కేంద్రంలో కారు ఢీకొని వృద్ధుడు మృతిచెందాడు ఆడెపులక్ష్మీనారాక్ష్మీయాణ (65) అనే విశ్రాంత ఉద్యోగిని కారు ఢీకొనడంతో ఆయన అక్కడి కక్కడే మృతి చెందాడు,

కరీంనగర్

ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్న ఆసిఫ్‌ పాషా

గోదావరిఖని :ఎన్టీపీసీ .జ్యోతినగర్‌ ట్రాఫిక్‌ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ జంపయ్యపై ఐఎన్‌ టీయూసీనాయకుని కుమారుడు ఆపిఫ్‌పాషా చేయిచేస్తుకున్నాడు మేడిపల్లి సెంటర్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ కారుతో వచ్చిన ఆసిఫ్‌ పాషాను ఆపి కారును రోడ్డుక్కన పార్కింగ్‌చేయాలని ఆదేశించారు.

కరీంనగర్

రైలు సౌకర్యం కల్పించాలని పాదయాత్ర

గోదావరిఖని : ప్రజలకు రైలు సౌకర్యం కల్పించాలని కోరుతూ న్యూఇండియా పార్టీ ఆధ్యర్యంలో సోమవారం పాదయాత్ర చేట్టారు గోదావరిఖని నుంచి రామగుండం రైల్వేస్టేషన్‌ వరకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు గోదావరిఖని నుంచి హైదరాబాద్‌కు రైలు సౌకర్యం కల్పించాలని న్యూ…

కరీంనగర్

అభివృద్ది పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

పెగడపల్లి : మండలంలోని  లింగాపూర్‌ గ్రామంలో ధర్మపురి ఎమ్మెల్యే ఈశ్వర్‌  పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. రూ,5 లక్షలతో తరగతి గదుల నిర్మాణం రూ. ఐదు లక్షలతో రోడ్డు నిర్మాణపు పనులకు ఆయన శంకరరావు నరెశ్‌ అధికారులు…

వార్తలు

ఇజ్రాయిల్‌ దాడుల్లో 31 మంది మృతి

గాజానగరం : హమాస్‌ అధీనంలోని గాజా భూభాగంపై ఇజ్రాయిల్‌ ఆదివారం జరిపిన వైమానిక దాడులలో చిన్న పిల్లలు, మహిళలతో సహా 31 మంది పాలస్తీనియన్‌లు  చనిపోయారు. ఈ రెండు దేశాలమధ్య దాడులు, ప్రతిదాడులు తిరిగి చెలరేగిన తర్వాత చోటుచేసుకున్న…

జాతీయం

జానారెడ్డికు తెలంగాణ సెగ : రిజైన్‌ చేయాలని కోమిటిరెడ్డి

నల్గోండ : పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి కె. జానారెడ్డికి సోంత జిల్లాలో తెలంగాణ సెగ తగిలింది. దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాందీ  95వ జన్మదినం సందర్బంగా  జానా నల్గోండలో అమె విగ్రహనికి పూలమాల వేసేందుకు వెళ్లారు. అక్కడ అయనను…

జాతీయం

2జీ కేసులో కేంద్రం అఫిడవిట్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

ఢిల్లీ: 2జీ కేసులో కేంద్రం అఫిడవిట్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కార్యదర్శి స్థాయి అధికారితో అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.