Sunday, 8 November 2026

November 2012

వార్తలు

గన్నవరంలో హోంమంత్రికి ఘనస్వాగతం

గన్నవరం: గుంటూరు జిల్లాలో జరిగే ఓ  కార్యక్రమంలో పాల్గొంనేందుకు హైదరాబాద్‌ నుంచి గన్నవరం చేరుకున్న హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఘన స్వాగతం లభించింది. స్థానిక ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు మంత్రికి స్వాగతం…

హైదరాబాద్

అల్వాల్‌ ఏసీపీపై శంకర్‌రావు ఫిర్యాదు

హైదరాబాద్‌: అల్వాల్‌ ఏసీపీ గణేష్‌రెడ్డిపై మాజీ మంత్రి శంకర్‌రావు ముషిరాబాద్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తన ఇంట్లో పోలీసులు తనిఖీ చేపినప్పుడు కీలక డాక్యుమెంట్స్‌ పోయాయని శంకర్‌ ఆరోపించారు.

వార్తలు

ఏడో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లాండ్‌

అహ్మదాబాద్‌ టెస్ట్‌ : 365 పురుగుల జట్లు స్కోరు వద్ద ఇంగ్లండ్‌ జట్టు ఏడో వికెట్‌ కోల్పోయింది. ఇంగ్లాండ్‌ ఆటగాడు కుక్‌ తన వ్యక్తిగత స్కోరు 176 పరుగుల వద్ద ఔట్‌ అయ్యాడు.

వార్తలు

పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రంలోని గరియాబంద్‌లోని సికనీర్‌ అటవీప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు మావోయిస్టులకు గాయాలైనట్లు తెలిసింది. ఈ ఉదయం చోటుచేసుకున్న కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.

జాతీయం

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

ఢిల్లీ: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కన్నాడ్‌ ప్రాంతంలోని హిమాలయహౌజ్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి. 20 ఫైర్‌ ఇంజన్లు మంటలను ఆర్పుతున్నాయి. నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

వార్తలు

ఇసుక ట్రాక్టర్‌ను అడ్డుకున్న వీఆర్వోపై దాడి

జగ్గయ్యపేటరూరల్‌(కృష్ణా): జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను అడ్డుకున్న వీఆర్‌వోపై వాహన యజమాని దాడి చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామ శివారులో ఉన్న పాలేరు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారంతో…

జాతీయం

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 49 పాయింట్లకుపైగా లాభపడింది. అటు నిఫ్టీ కూడా 15 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.

Cover Story

పాలస్తీనాపై కొనసాగుతున్న ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు

  52మంది మృతి వందమందికి పైగా తీవ్ర గాయాలు మీడియా భవంతులపై కూడా వదలకుండా బాంబుల వర్షం గాజా: పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటికే 52మంది మృతి చెందినట్లు అధికారికంగా వెల్లడించారు. వందమందికి…

Featured News

బాల్‌థాకరే అంత్యక్రియలు….శ్రద్ధాంజలి ఘటిస్తున్న ప్రజలు

  శ్రద్ధాంజలి ఘటిస్తున్న ప్రజలు ముంబయి, నవంబరు 18 (ఎపిఇఎంఎస్‌):మరాఠా యోధుడు బాల్‌థాకరే అంతిమయాత్ర ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో ప్రారంభమైంది. మాతోశ్రీ నుంచి బాల్‌ థాకరే పార్దీవ దేహాన్ని ప్రత్యేక వాహనంపైకి చేర్చారు. ఆయన కుమారుడు…