Sunday, 8 November 2026

November 2012

Featured News

బంగ్లాదేశ్‌లో మురికివాడ దగ్దం:11మంది మృతి

ఢాకా: నగర శివార్లలో భారీ మురికివాడలో ఆదివారం సంభవించిన ఆగ్ని ప్రమాదంలో పిల్లలు,మహిళలు సహా కనీసం 11మంది ప్రజలు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఇక్కడి హజారిబాగ్‌ ప్రాంతంలో మస్కిటో కాయిల్‌ నుంచి రాజుకున్న అగ్గి వెంటనే యావత్‌ మురికివాడను…

Featured News

పాలస్తీనాపై కొనసాగుతున్న ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు

52మంది మృతి వందమందికి పైగా తీవ్ర గాయాలు మీడియా భవంతులపై కూడా వదలకుండా బాంబుల వర్షం గాజా: పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటికే 52మంది మృతి చెందినట్లు అధికారికంగా వెల్లడించారు. వందమందికి పైగా…

Featured News

మయన్మార్‌లో ఒబామా చారిత్రక పర్యటన

  -రోహింగ్యా తెగ ఊచకోతపై నోరు విప్పుతాడా రంగూన్‌: రెండోసారి అధ్యక్షపీఠాన్ని చేజిక్కించుకున్న ఒబామా నూతన కార్యక్రమాలతో దూసుకెళ్తున్నడు. చారిత్రక ఏషియాన్‌ సదస్సులో పాల్గొనడానికి ఒబామా మయన్మార్‌లో పర్యటించనున్నాడు. దీంతో మయన్మార్‌లో పర్యటిస్తున్న తొలి అమెరికా అధ్యక్షుడిగా ఒబామా…

Featured News

భూమికి చేరుకోనున్న సునీతా విలియమ్స్‌

హూస్టన్‌: గత నాలుగు మాసాలుగా అంతరిక్షంలో గడిపిన భారత్‌-అమెరికా సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్‌ మరో ఇద్దరు వ్యోమగాములతో పాటుగా ఆదివారం భూమికి చేరుకోనున్నారు. శనివారం భూమికి తిరుగు ముఖం పట్టిన సునీతా విలియమ్స్‌ అంతర్జాతీయ…

ముఖ్యాంశాలు

పాలస్తీనాపై కొనసాగుతున్న హిజ్రయిల్‌ వైమానిక దాడులు

  గాజా: పాలస్తీనాపై ఇంకా హిజ్రయిల్‌ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటికే 52మంది మృతి చెందినట్లు అధికారికంగా వెల్లడించారు. వందమందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పాలస్తీనాపై హిజ్రాయిల్‌ వైమానిక దాడులతో విరుచుకుపడుతుంది. మీడియా భవంతులపు…

వార్తలు

చిలకలగూడలో పెళ్లి ఇంట్లో చోరీ

సికింద్రాబాద్‌: చిలకలగూడలోని పెళ్లి ఇంట్లో భారీ చోరి జరిగింది. కుటుంబ సభ్యులంతా పెళ్లి పనుల్లో ఉండగా దుండగులు 20 తులాల బంగారం, రూ.5 లక్షల నగదు అపహరించారు. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సీమాంధ్ర

గిరిజనుల సంక్షేమానికి కృష్టి : మంత్రి బాలరాజు

రాజమండ్రి : గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆశాఖ మంత్రి పనుపులేటి బాలరాజు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 126 గిరిజన బాలుర వసతిగృహాలు నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకు ఒక్కో దానికి కోటి రూపాయల వరకూ ఖర్చవుతుందని…

Featured News

దేశ సౌభాగ్యానికి ప్రజల ఆరోగ్యవంతంగా ఉండాలి

కరీంనగర్‌: నవంబర్‌ 18,(జనంసాక్షి): విభిన్న సంస్కృతులుగల మనదేశంలో సామజిక, ఆర్థిక, ఆరోగ్యంగా ప్రజలు ఉండాలంటే విద్య, వైద్యం, సామజిక సృతి ఉండాలని శ్రీశ్రీశ్రీ దండి, చిన్న శ్రీమన్నారాయణ జీయర్‌ స్వామి కోరారు. కరీంనగర్‌ జిల్లాలో చల్మెడ ఆనందరావు కాన్సర్‌…

జాతీయం

ముగిసిన బాల్‌ఠాక్రే అంత్యక్రియలు

ముబంయి : మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో  ఠాక్రే శకం ముగిసింది. శివసేన అధినేత బాలాసాహెబ్‌ ఠాక్రే అంత్యక్రియలు ముగిశాయి. ఇక్కడి శివాజీ పార్క్‌లో ఆయనకు మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తి అధికారిక  లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. ఠాక్రే పార్థీవ దేహాన్ని…

ముఖ్యాంశాలు

మయన్మార్‌లో ఒబామా చారిత్రక పర్యటన

  మయన్మార్‌ రెండోసారి అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకున్న అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. తన పరిపాలనలో అమెరికాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఒబామా సరికొత్త ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు. మయన్మార్‌లో చారిత్రక పర్యటనకు…