Thursday, 5 November 2026

December 2012

జిల్లా వార్తలు

బస్సు, ద్విచక్రవాహనం ఢీ :ముగ్గురి మృతి

మెదక్‌: చిన్నశంకరంపేట మండలం సంగాయిపల్లి వద్ద బస్సు, ద్విచక్రవాహనం ఘీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వార్తలు

కిరోసిన్‌తో వెళ్తున్న గూడ్స్‌ రైల్లో అగ్ని ప్రమాదం

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని బహరైచ్‌ జిల్లాలో కిరోసిన్‌తో వెళ్తున్న గూడ్స్‌ రైల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రైలులు అకస్మాత్తుగా మంటలు చెలరేగి మొత్తం 15 వాగన్లు ఆహుతయ్యాయి. ఈ ఘటనతో ఇంజిన్‌ సహా నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ఘటనాస్థలికి…

జాతీయం

నామినేటెడ్‌ అభ్యర్థుల మద్దతు కోరిన ప్రధాని

న్యూఢిల్లీ: చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐల అంశంపై నేడు రాజ్యసభలో ఓటింగ్‌ జరగనున్న నేపథ్యంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నామినేటెడ్‌ సభ్యులకు ఫోన్‌ చేసి మద్దతు కోరారు. ప్రభుత్వ నిర్ణయానికి మద్దతివ్వాలిందిగా విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో పది మంది నామినేటెడ్‌ సభ్యులకు…

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,360, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 28, 900 గా ఉంది. కిలో వెండి…

వార్తలు

ప్రస్తుతానికి పార్టీ వీడేది లేదు : కావూరి సాంబశివరావు

ఏలూరు: కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంపై అసంతృప్తితో ఉన్న ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు ప్రస్తుతానికి పార్టీని వీడేది లేదని తెలియజేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఆ పరిస్థితిని కల్పిస్తే అప్పుడు నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. కోల్లేరు…

జాతీయం

భారీ స్కోర్‌ దిశగా ఇంగ్లండ్‌

కోల్‌కతా: మూడో టెస్టులో భారత్‌ బౌలర్లు చేతులేత్తేయడంతో ఇంగ్లండ్‌ భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఒక వికెట్‌ నష్టానికి 216 పరుగులతో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌ జట్టులో కుక్‌ 150 పరుగులు దాటగా… ట్రోట్‌ అర్థసెంచరీ…

కరీంనగర్

చారిత్రాత్మక నిర్ణయం వెలువడుతుంది : శ్రీధర్‌బాబు

కరీంనగర్‌: తెలంగాణపై ఈ నెల 28న ఢిల్లీలో జరగనున్న అఖిలపక్షభేటీలో చారిత్రాత్మక నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలియజేశారు. అఖిలపక్ష సమావేశానికి పార్టీల నుంచి ఒక్కరినే పిలవాలని ఆయన కోరారు. ఓ కార్యాక్రమంలో పాల్గొనేందుకు మంత్రి కరీంనగర్‌…

వార్తలు

బీహార్‌లో కల్తీ మద్యానికి 8 మంది బలి

పాట్నా : బీహార్‌లోని ఆరా గ్రామంలో కల్తీ మద్యం తాగిన ఘటనలో 8 మంది ప్రాణాలను కోల్పోయారు. పలువురు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై బీహార్‌ ప్రభుత్వం  విచారణకు ఆదేశించింది.

జాతీయం

ఎఫ్‌డీఐలపై నేడు రాజ్యసభలో ఓటింగ్‌

న్యూఢిల్లీ : చిల్లర వర్తకంలో ఎఫ్‌ఢీఐల అంవంపై నేడు రాజ్యసభలో ఓటింగ్‌ జరుగుతుంది. ఈ ఓటింగ్‌లో సమాజ్‌వాదీ పార్టీ గైర్హాజరు కానుండగా బీఎస్పీ మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని నిర్ణయం తీసుకుంది. మల్టీబ్రాండ్‌ చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐలను…

సీమాంధ్ర

ఎర్రచందనం స్మగ్లర్‌పై పీడీ చట్టం

సుండుపల్లి: చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలం గన్నిమిట్లకు చెందిన గజ్జెల శ్రీనివాసులు రెడ్డి అనే ఎర్రచందనం స్మగ్లర్‌పై పీడీ చట్టం ప్రయోగిస్తూ కడప కలెక్టర్‌ అనిల్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇతను కడప జిల్లాలో పలు ఎర్రచందనం…