Thursday, 5 November 2026

December 2012

ఆదిలాబాద్

దరఖాస్తు చేసుకోండి

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 6  ఈ నెలలో తిరుపతిలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనే వారు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ అశోక్‌ తెలిపారు. ఈ నెల 7 నుంచి 29 వరకు తిరుపతిలో జరిగే మహాసభల్లో పాలుపంచుకునే…

ఆదిలాబాద్

బాసరలో ప్రారంభమైన చంద్రబాబు పాదయాత్ర

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 6 :ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు టిడిపి అధినేత చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీ కోసం కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పాదయాత్ర గురువారం ఉదయం బాసరలో ప్రారంభమైంది. చంద్రబాబు బాసర సరస్వతిని సందర్శించుకొని జాతర చేపట్టారు. చంద్రబాబు…

ఆదిలాబాద్

బాబు మళ్లీ మాట మార్చొద్దు : తెలంగాణ విద్యార్థులు

ఆదిలాబాద్‌: తెలంగాణకు వ్యతిరేకం కాదంటు ‘మీ కోసం వస్తున్న ‘ పాదయాత్ర చేస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు తెలంగాణ సెగ వెంటాడుతూనే ఉంది. తెలంగాణ పై అఖిల పక్షం కోరిన బాబును గతంలోల మళ్లీ మాట మర్చోద్దని విద్యార్థులు…

హైదరాబాద్

‘లోక్‌సత్తా తెలంగాణకు అనుకూలమని చెప్పాలి’

హైదరాబాద్‌: అఖిల పక్ష సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు లోక్‌సత్తా అనుకూలమని చెప్పాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు కోరారు. ఈమేరకు ఆయన ఇవాళ లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌నారాయణ్‌ చేపట్టిన సురాజ్య ఉద్యమ శిబిరానికి చేరుకుని మాట్లాడారు. తనను…

హైదరాబాద్

‘డీఎస్సీలోనూ తెలంగాణవారికి అన్యాయం’

హైదరాబాద్‌: ప్రతీ డీఎస్సీలోనూ తెలంగాణ అభ్యర్థులకు అన్యాయం జరుగుతూనే ఉందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. నకిలీ సర్టిఫికెట్లతో సీమాంధ్రకు చెందిన అభ్యర్థులను తెలంగాణలో పాగా వేస్తున్నారని, తెలంగాణ అభ్యర్థులకు రావాల్సిన ఉద్యోగ కోటాలో వచ్చి చేరుతున్నారని ఆయన…

హైదరాబాద్

ఆజాద్‌కు ఘనస్వాగతం

హైదరాబాద్‌: నగరంలోని హైటెక్స్‌లో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ గులాం నబీ  ఆజాద్‌ ఈరోజు హైదరాబాద్‌ చేరుకున్నారు. పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ, మంత్రి దానం నాగేందర్‌లతో పాటు మాజీ మంత్రులు…

జాతీయం

ఆమ్‌ ఆద్మీ పార్టీకి నేను ఓటు వేయను : అన్నా

న్యూఢిల్లీ: అరవింద్‌ కేజ్రీవాల్‌ స్థాపించిన ఆమ్‌ ఆద్మీ పార్టీకి తాను ఓటు వేయనని అన్నా హజారే అన్నారు. ఇప్పటవరకూ వేయాలనే అనుకున్నానని, కానీ ఆ పార్టీ కూడా ఇతర పార్టీల్లాగే ‘డబ్బుతో అధికారం, అధికారంతో డబ్బు’ అన్న పంధాలోనే…

హైదరాబాద్

ఈనెల 9 నుంచి జాతీయ సీనియర్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌ షివ్‌ పోటీలు

హైదరాబాద్‌: ఈనెల 9 నుంచి 16 వరకు జీవీకే అస్టా 17 వసీనియర్‌ జాతీయ టెన్నిస్‌ ఛాంపియన్‌షివ్‌ పోటీలను నిర్వహించనున్నట్లు ఏపీ సీనియర్‌ టెన్నిస్‌ క్రీడాకారుల సంఘం తెలిపింది. ఎల్‌బీ స్టేడియంలోని శావ్‌ కాంప్లెక్స్‌లో నిర్వహించే పోటీలకు దేశ…

జాతీయం

ఎఫ్‌డీఐలపై యూపీఏకు బీఎస్పీ మద్దతు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో ఎఫ్‌డీఐలపై యూపీఏ ప్రభుత్వానికి బీఎస్పీ బాసటగా నిలువనుంది. రాజ్యసభలో ఎఫ్‌డీఐలపై జరిగే ఓటింగ్‌లో పాల్గొంటామని, ప్రభుత్వానికి మద్దతునిస్తామని ఆపార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. నిన్న ఇదే అంశంపై లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌లో బీఎస్పీ పాల్గొనకుండా వాకౌట్‌…

హైదరాబాద్

గల్ఫ్‌ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి

హైదరాబాద్‌: ఉపాధి కోసం ఎడారి దేశాలకు వలసపోయి మోసపోయిన నిరుపేద కార్మిక కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని అఖిలపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. గల్ఫ్‌ దేశాల బాధితులపై ఇవాళ హైదరాబాదులోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో చర్చాగోష్టి నిర్వహించారు. రాష్ట్రంనుంచి బతుకుదెరువు…