Thursday, 5 November 2026

December 2012

జాతీయం

ఎఫ్‌డీఐలు దేశ ప్రజలకు భారం :ఏచూరి సీతారాం

న్యూఢిల్లీ: రిటైల్‌ రంగంలో ఎఫ్‌డీఐల వల్ల దేశప్రజలకు నష్టమని సీపీఎం ఎంపీ ఏచూరి సీతారాం అన్నారు. చిల్లర వర్తకంలో విదేశి పెట్టుబడుల ఆహ్వానంపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ద్రవ్యలోటును అడ్డుకునేందుకు విదేశి పెట్టుబడులు రావాలనడం సరైందని…

హైదరాబాద్

జంటనగరాల్లో తెదేపా సమరభేరి: తలసాని

హైదరాబాద్‌: రాష్ట్రప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై తలసాని శ్రీనివాస యాదవ్‌ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ సమరభేరి నిర్వహించనుంది. ఈ నెల 8వ తేదీ సాయంత్రం నగరంలోని నిజాం కళాశాల మైదానంలో ఈ కార్యక్రమం జరుగుతుందని, జంటనగరాల ప్రజలకు దిశానిర్దేశం…

హైదరాబాద్

ఉపప్రణాళికను ఈ ఆర్థిక సంవత్సరంనుంచే అమలు చేయాలి: భాజపా

హైదరాబాద్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంనుంచే  ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక చట్టాన్ని అమలు చేయాలని భాజపా డిమాండ్‌ చేసింది. హైదరాబాద్‌లోని పార్టీకార్యాలయంలో బీఆర్‌ అంబేద్కర్‌ వర్థంతి సందర్భంగా కషన్‌రెడ్డి ఆయన చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఇటీవల అసెంబ్లీలో…

అంతర్జాతీయం

2020లో మరో క్యూరియాసిటీ శోధక నౌకను పంపనున్న నాసా

అమెరికా : 2020లో మరో క్యూరియాసిటీ శోధక నౌక (రోవర్‌)ను పంపనున్నట్లు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రకటించింది. ఇప్పటికే అరుణగ్రహంపైకి పంపిన రోవర్‌ విజయవంతంగా పనిచేస్తోందని, 2020లో మరో రోవర్‌ను పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు నాసా…

జాతీయం

చిన్నారులను వేధిస్తే జైలే : నార్వే చైల్డ్‌ వెల్ఫేర్‌ సర్వీస్‌

నార్వే : చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఓ చైల్డ్‌ వెల్ఫేర్‌ సర్వీసెస్‌ను ఏర్పాటు చేసిన తొలిదేశం నార్వే. అంతేకాదు పిల్లల కోసం ప్రత్యేకంగా అంబుడ్స్‌మెన్‌ను నియమించిన మొట్టమొదటి దేశం కూడానార్వేనే. ఈ దేశాన్ని చూసి మరో 70 దేశాలు…

జాతీయం

కేంద్ర హోంశాఖ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం : సుశీల్‌కుమార్‌ షిండే

న్యూఢిల్లీ: ఈనెల 28న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ప్రకటించారు. ఈసమావేశంలో రాష్ట్రంలోని పార్టీల అభిప్రాయాన్ని తెలుసుకుంటామని ఆయన చెప్పారు. అఖిల పక్ష సమావేశం విధివిధానాలను ఇంకా…

జాతీయం

కుక్‌ సెంచరీ – ఇంగ్లాండ్‌ 165/1

కోల్‌కత : ఈడెన్‌ గార్డెన్‌లో జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తోంది. ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ అలెస్టెర్‌ కుక్‌ మరోసారి సెంచరీతో అదరగొట్టాడు. 165 పరుగుల వద్ద ఇంగ్లాండ్‌ తోలి వికెట్‌…

జాతీయం

మ్యాజిక్‌ నెంబర్‌ 110

న్యూఢిల్లీ: లోక్‌సభలో ఎస్పీ, బీఎస్పీల వాకౌట్‌తో ఎఫ్‌డీఐలపై గట్టేక్కిన యూపీఏ సర్కారుకు రాజ్యసభలో అసలు సినలు పరీక్ష ఎదురుకనుంది. ఈ సభలో ఎఫ్‌డీఐలపై తీర్మానాన్ని అన్నాడీఎంకేకు చెందిన మైత్రేయన్‌ ప్రవేశపెట్టారు. ఈ సభలో మొత్తం 244 మంది సభ్యులున్నారు.…

జాతీయం

రాజ్యసభలోనూ విజయం : ప్రధాని

ఢిల్లీ : ఎఫ్‌డీఐల విషయంలో రాజ్యసభలో కూడా ఆమోదం లభిస్తుందని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ ధీమా వ్యక్తం చేశారు. గురువారం పార్లమెంటు భవనం బయట మీడియాతో మాట్లాడుతూ ఆయన మంత్రివర్గ సహచరులు పలువురు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.…

జాతీయం

రైలు చార్జీల పెంపునకు ధరల నిర్ణాయక సంస్థ

ఢిల్లీ : రైల్వే చార్జీల పెంపునకు ధరల నిర్ణాయకసంస్థ ఏర్పాటు చేసేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది. ధరల నిర్ణాయక సంస్థ ఏర్పాటుపై రైల్వే బడ్జెట్‌లో కేంద్రప్రభుత్వం ప్రకటన చేయనున్నట్లు సమాచారం.