Thursday, 5 November 2026

December 2012

Featured News

ఫోర్బ్స్‌ టాప్‌ -20 శక్తివంతుల జాబితాలో సోనియా, మన్మోహన్‌

ప్రపంచంలో శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మొదటి స్థానంలో నిలిచారు.. ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు గత ఏడాది 19వ స్థానంతో సరిపుచ్చుకోగా.. ఫోర్బ్స్‌ సంస్థ విడుదల చేసిన ప్రపచంలో శక్తివంతమైన వ్యకుల జాబితాలో దేశ…

జాతీయం

కేజ్రీవాల్‌ పార్టీకి నేను ఓటెయ్యను అన్నా హజారే

న్యూఢిల్లీ,డిసెంబర్‌6 (జనంసాక్షి) : అరవింద్‌ కేజీవ్రాల్‌ కు మరోమారు అన్నా హజారే ఝలక్‌ ఇచ్చారు. గతంలో ఓ మారు ఆయన పార్టీ ఏర్పాటుపై బహిరంగంగా వ్యతిరేకించిన అన్నా ఇప్పు డు ఆయనతో మరోసారి విభేదించారు. కేజ్రీవాల్‌ స్థాపించిన ఆమ్‌…

Featured News

బాబ్రీ విధ్వంసంపై స్తంభించిన లోక్‌సభ

నింధితులను శిక్షించాలని బీఎస్పీ, ఎంఐఎంల డిమాండ్‌ సభలో గందరగోళం .. పలుమార్లు వాయిదా న్యూఢిల్లీ, డిసెంబర్‌ 6 (జనంసాక్షి) : లోక్‌సభ గురువారం దద్దరిల్లింది. బాబ్రీ విధ్వంసం అంశంపై స్తంభించింది. ఎలాంటి చర్చ లేకుండా పలుమార్లు వాయిదా పడింది.…

Cover Story

సోనియాజీ .. తెలంగాణ ఇచ్చేయండి

నియోజకవర్గాల్లో తిరగలేకపోతున్నాం తెలంగాణ ప్రకటిస్తే అన్ని స్థానాలూ గెలుస్తాం షిండేతో కలిసి టీఎంపీలు మేడంతో భేటీ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 6 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వెంటనే ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ ఎంపీలు ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీని…

జాతీయం

ఎఫ్‌డీఐలతో ఉపాధి కోల్పోతాం : అరుణ్‌జెట్లీ

న్యూఢిల్లీ: ఎఫ్‌డీఐలను దేశంలోకి అనుమతిస్తే మన లక్షల ఉద్యోగాలు కోల్పోతాం దీంతో లక్షల మంది నిరుద్యోగులుగా రోడ్లపై పడతారు’ అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు అరుణ్‌జెట్లీ అన్నారు. ఇవాళ ఆయన రాజ్యసభలో ఎఫ్‌డీఐలపై జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడారు.…

హైదరాబాద్

ఆజాద్‌తో ముఖ్యమంత్రి సమావేశం

హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్‌తో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి సమావేశమయ్యారు. దేశ రాజధాని నుంచి నగరానికి చేరుకున్న ఆజాద్‌ అక్కడినుంచి హైటెక్స్‌కు వెళ్లారు. రాష్ట్ర రాజకీయాలపై ఇరువురు చర్చించినట్టు సమాచారం.

ఆదిలాబాద్

రెండోరోజూ జోరుగా పల్లెబాట

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 6 : తెలంగాణ ఉద్యమాన్ని గ్రామగ్రామాన ఉధృతం చేసే దిశగా టిఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టిన పల్లెబాట కార్యక్రమం రెండవ రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు జోగు రామన్న, సమయ్య, జిల్లా పార్టీ…

ఆదిలాబాద్

కాలరాస్తే.. ఉద్యమిస్తాం

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 6 :గిరిజన హక్కులను కాలరాస్తే సహించేది లేదని, అవసరమయితే ఉద్యమిస్తామని ఆదివాసీ హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి సంజీవ్‌ హెచ్చరించారు. గత డీఎస్సీలో బోగస్‌ ఏజెన్సీ ధృవీకరణ ప్రతాల పేరిట ఉపాధ్యాయులుగా ఎంపికైన…

ఆదిలాబాద్

1068వ రోజుకు చేరిన దీక్షలు

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 6 : తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాల్సిన కేంద్రం అఖిల పక్షం సమావేశం వేదిక మరింత జాప్యం చేసేందుకు కుట్ర పన్నుతోందని ఐకాస నేతలు ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు గురువారం…

ఆదిలాబాద్

జోరుగా ప్రచారం

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 6: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు షెడ్యూల్‌ను ప్రకటించడంతో ఆర్టీసీ సంస్థలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ నెల 22న జరిగే ఎన్నికల్లో సత్తాను చాటేందుకు ఆయా కార్మిక సంఘాలు దృష్టి సారించాయి. ఈ మేరకు…