Wednesday, 4 November 2026

December 2012

హైదరాబాద్

తెలుగు మహాసభల నిర్వహణపై సీఎం ఉన్నతస్థ్గాయి సమీక్ష

హైదరాబాద్‌ : ప్రపంచ తెలుగు మహాసభలు ఈనెల 27 నుంచి 29 వరకు నిర్వహిస్తున్నందున వీటి నిర్వహణపై సీఎంకిరన్‌కుమార్‌ రెడ్డి సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు గల్లా అరుణకుమారి, గీతారెడ్డి, వట్టి వసంతకుమార్‌లతోపాటు…

హైదరాబాద్

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

హైదరాబాద్‌: జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ను దిగువ కోర్టు కొట్టివేయడంతో మరోసారి బెయిల్‌ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణను ఈ నెల…

సీమాంధ్ర

నెలఖారులోపు తెలంగాణపై నిర్ణయం : డీఎల్‌ రవీంద్రారెడ్డి

కడప : తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకుందని మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి తెలియజేశారు. ఈ నెలఖారులోపు తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం వెలువడుతుందని ఆయన చెప్పారు. సోనియాగాంధీ నిర్ణయానికి తాము ఉట్టుబడి ఉన్నామని డీఎల్‌ స్పష్టం చేశారు.

హైదరాబాద్

తెలంగాణకు సహకరించాలి: పొన్నాల లక్ష్మయ్య

హైదరాబాద్‌: తెలంగాణ సమస్య పరిష్కారానికి అన్ని  పార్టీలు సహకరించాలని మంత్రి పొన్నాల లక్ష్మయ్య కోరారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేలీ అఖిలపక్షం ఉండాలన్నారు. అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు పాల్గొని తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని మంత్రి పొన్నాల…

జాతీయం

గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయండి :సుప్రీంకోర్టు

ఢిల్లీ: గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్‌,బెంగాల్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. భోపాల్‌, కోల్‌కతా, పుణెల్లో 8 వారాల్లోగా వీటిని ఏర్పాటు చేయాలని ఆయా రాష్ట్రాల చీఫ్‌ సెక్రెటరీలకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు  జారీ చేసింది.

హైదరాబాద్

దళితుల మధ్య వివాదం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు

హైదరాబాద్‌ : ఉపప్రణాళిక నిధుల ఖర్చు విషయమై దళితుల మధ్య వివాదం సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మంత్రి కొండ్రు మురళి ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ తప్ప ఇతర పార్టీలను దళితులు, గిరిజనులు నమరన్న విషయం అందరికీ తెలిసిందన్నారు. విషయాన్ని…

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలోని బులియన్‌ మార్కెట్‌లో ఈరోజు నమోదైన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 31,280. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.29,500.కిలో వెండి ధర…

హైదరాబాద్

రెండో రోజు టీఆర్‌ఎస్‌ పల్లెబాట

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా రెండో రోజు టీఆర్‌ఎస్‌ పల్లెబాట ప్రారంభమైంది. ఆయా జిల్లాల టీఆర్‌ఎస్‌ నేతలు పల్లెబాట కార్యక్రమాలను ప్రారంభించారు. నేతలు కార్యకర్తలతో కలిసి హుషారుగా పల్లెబాటలో పాల్గొంటున్నారు. టీఆర్‌ఎస్‌ నేతలకు గ్రామాల్లో మహిళలు హారతులతో స్వాగతం పలుకుతున్నారు.…

హైదరాబాద్

బ్లాక్‌డే సందర్భంగా హైదరాబాద్‌లో 144 సెక్షన్‌ అమలు

హైదరాబాద్‌ : బ్లాక్‌ డే సందర్భంగా గురువారం నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాబ్రీమసీదు విధ్వసంక దినమైన డిసెంబర్‌ 6న కొన్ని సంస్థలు బ్లాక్‌డే జరుపుకుంటాయి. ఈ సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా…

జిల్లా వార్తలు

లారీ, జీపు ఢీ : ఇద్దరు మృతి

మెదక్‌: సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఎదురెదురుగా వస్తున్న లారీ, జీపు ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో…