Wednesday, 4 November 2026

December 2012

జాతీయం

షిండేతో టీ ఎంపీల భేటీ

ఢిల్లీ: కేంద్రహోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు భేటీ అయ్యారు. ఈనెల 28న తెలంగాణ అంశంపై అఖిలపక్ష సమావేశం జరగనున్న సందర్భంలో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకున్నది.

జాతీయం

పోలీసు అధికారిని హతమార్చిన అకాలీదళ్‌ నేత అరెస్టు

అమృత్‌సర్‌  : స్థానిక శిరోమణి అకాలీదళ్‌ నేత రంజిత్‌ సింగ్‌ రాణాను పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకు ఉద్యోగి ని అయిన తన కుమార్తెను రాణా మిత్రబృందంతో కలిసి తరచూ వేధిస్తుండడంతో పోలీసు అధికారి రవీందర్‌పాల్‌సింగ్‌ రాణా నివాసానికి…

స్పొర్ట్స్

సునీల్‌ నరైన్‌ స్పిన్‌ మ్యాజిక్‌ బంగ్లా 227 ఆలౌట్‌

విూర్పూర్‌, డిసెంబర్‌ 5: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ స్పిన్నర్లు సత్తా చాటారు. స్పిన్‌ మ్యాజిక్‌తో బంగ్లాను దెబ్బతీశారు. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు తవిూమ్‌ ఇక్బాల్‌, అనాముల్‌హక్‌ శుభారంభం ఇచ్చారు. మొదటి వికెట్‌కు…

స్పొర్ట్స్

యాషెస్‌తో వార్న్‌ రీ ఎంట్రీ..? దిగ్గజ స్పిన్నర్‌పై ఇంగ్లిషు మీడియాలో చర్చ

సిడ్నీ, డిసెంబర్‌ 5: ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ స్పిన్నర్‌గా వెలుగొందిన ఆస్టేల్రియా దిగ్గజం షేన్‌ వార్న్‌ మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా… వచ్చే ఏడాది జరగనున్న యాషెస్‌ సిరీస్‌తో వార్న్‌ మళ్లీ బరిలోకి దిగబోతున్నాడా… ప్రస్తుతం బ్రిటీష్‌ విూడి…

స్పొర్ట్స్

మాస్టర్‌ఏ34000

కోల్‌కత్తా, డిసెంబర్‌ 5: ప్రపంచ క్రికెట్‌లో రికార్డులకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన మాస్టర్‌ బ్లాస్టర్‌సచిన్‌ టెండూల్కర్‌ మరో అరుదైన మైలురాయి అందుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో 34 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్‌తో…

స్పొర్ట్స్

డైలమాలో యూసుఫ్‌ కెరీర్‌ భారత్‌ టూర్‌కు చోటు లేదన్న పీసీబీ

లా¬ర్‌, డిసెంబర్‌ 5: పాకిస్థాన్‌ సీనియర్‌ బ్యాట్స్‌ మన్‌ మహ్మద్‌ యూసఫ్‌ కెరీర్‌ ముగిసినట్టే కనిపి స్తోంది. గత కొంత కాలంగా జాతీయ జట్టులో చోటు కోల్పోయిన యూసఫ్‌ను రాబోయే భారత్‌ టూర్‌కు పరిగణలోకి తీసుకోవడం లేదని పిసిబీ…

స్పొర్ట్స్

వీళ్లింతే..ఇక మారరు

కోల్‌కత్తా, డిసెంబర్‌ 5: సొంతగడ్డపై భారత బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం కొనసాగుతోంది. ముంబైలో చేతుÛ లత్తేసిన మన క్రికెటర్లు… కోల్‌కత్తాలోనూ అదే బాటలో పయనించారు. స్పిన్‌కు మరీ అనుకూలంగా లేకు న్నా పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ఫలితంగా మూడో…

జాతీయం

ఫోర్క్స్‌ శక్తిమంతుల జాబితాలో సోనియా, మన్మోహన్‌

న్యూయార్క్‌: ఫోర్క్స్‌ పత్రిక ఏటా వెలువరించే శక్తిమంతుల జాబితాలో ఈ ఏడాది కూడా సోనియా, మన్మోహన్‌లకు టాప్‌ 20లో స్థానం దక్కింది.సోనియాకు 12వ స్థానం లభించగా ప్రధాని మన్మోహన్‌ ఇరవయ్యో స్థానంలోఉన్నారు. అయితే ఇద్దరి స్థానాలూ కూడా గత…

స్పొర్ట్స్

భారతజట్టులో స్వల్పమార్పు

జ్వరంతో బాధపడుతున్న హర్బజన్‌సింగ్‌ మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌ ఆటకు దూరంగా ఉన్నాడు. అతని స్థానంలో జట్టులోకి ఇషాంత్‌శర్మ వచ్చాడు. భారత జట్టులో.. గంబీర్‌, సెహ్వాగ్‌, పూజారా, సచిన్‌, విరాట్‌కోహ్లి, యువరాజ్‌సింగ్‌, ధోని, అశ్విన్‌, జహీర్‌ఖాన్‌, ఇషాంత్‌శర్మ,  ఓజా.…