Sunday, 8 November 2026

December 2012

హైదరాబాద్

గాంధీభవన్‌ ముట్టడికి విద్యార్థుల యత్నం

హైదరాబాద్‌: తెలంగాణపై అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్‌ స్పష్టమైన వైఖరి చెప్పాలని డిమాండ్‌ చేస్తూ ఓయూ విద్యార్థులు గాంధీభవన్‌ ముట్టడికి యత్నించారు. ముట్టడికి యత్నించిన విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాల్లో డీసీసీ…

హైదరాబాద్

కాంగ్రెస్‌ ఆదర్శంగా నిలవాలి: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణపై అఖిలపక్షానికి పిలిచిన కాంగ్రెస్‌ స్పష్టమైన వైఖరి ప్రకటించి మిగతా పార్టీలకు ఆదర్శంగా నిలవాలని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం సూచించారు. ఇందిరా పార్కు వద్ద నిర్వహించిన జేఏసీ ధర్నాలో ఆయన ప్రసంగించారు. అఖిలపక్షంలో అనుకూలంగా…

హైదరాబాద్

తెలుగు మహాసభలను వ్యతిరేకిస్తూ ధర్నా

హైదరాబాద్‌: నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలను వ్యతిరేకిస్తూ గన్‌పార్క్‌ వద్ద తెలంగాణ రచయితల సంఘం, టీజేఎఫ్‌, టీవీవీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. భారీ స్థాయిలో జర్నలిస్టులు, కవులు, కళాకారులు, రచయితలు , విద్యార్థులు పాల్గోన్నారు.

జాతీయం

హస్తినలో తెలంగాణ వేడి

న్యూఢిల్లీ: హస్తినలో తెలంగాణ వేడి రాజుకుంది. తెలంగాణపై ఢిల్లీ పెద్దలు ఏం తీర్పు చెబుతారో అని తెలంగాణవాదుల్లో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సీమాంధ్ర పార్టీలు ఏం చెప్పాలో తెలియక సతమతమవుతున్నాయి. తెలంగాణపై అఖిలపక్షం 28న నిర్వహిస్తుండటంతో ఢిల్లీకి…

జాతీయం

ఆజాద్‌తో భేటీ కానున్న కాంగ్రెస్‌ నేతలు

ఢిల్లీ : రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల పరిశీలకుడు గులాం నబీ ఆజాద్‌తో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల బృందం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు భేటీ కానుంది. ఆజాద్‌తో భేటీ కానున్న బృందంలో చిన్నారెడ్డి, సురేష్‌రెడ్డి, మల్లురవి, ఉండవల్లి,…

అంతర్జాతీయం

అమెరికాలో మంచు తుఫాను

ఓక్లహామ్‌సిటీ : ఉత్తర అమెరికా ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం శక్తివంతమైన మంచుతుఫాను సంభవించింది. భారీ గాలులు వీచాయి. మంచు తుఫాను కారణంగా ఆరుగురు మృతి చెందారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. క్రిస్టమస్‌ సంబరాలకు తీవ్ర విఘాతం కలిగింది.…

జాతీయం

జాతీయ అభివృద్ధి మండలి సమావేశం నుంచి జయలలిత వాకౌట్‌

ఢిల్లీ: జాతీయ అభివృద్ధి మండలి సమావేశం నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వాకౌట్‌ చేశారు. తన ప్రసంగానికి కేవలం 10 నిముషాల సమయాన్ని  మాత్రమే కేటాయించడాన్ని నిరసిస్తూ ఆమె వాకౌట్‌ చేశారు. సమావేశంలో ముఖ్యమంత్రులు తమ వాణిని వినిపించకుండా…

హైదరాబాద్

సెంట్రల్‌ ఎక్సైజ్‌ పిటిషన్‌పై విచారణ 31కి వాయిదా

హైదరాబాద్‌: ఓఎంసీ కేసులో నిందితుడు శ్రీనివాసరెడ్డిని ప్రశ్నించాలన్న సెంట్రల్‌ ఎక్సైజ్‌ పిటిషన్‌పై గురువారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. శ్రీనివాసరెడ్డిని సెంట్రల్‌ ఎక్సైజ్‌ పిటిషన్‌పై గురువారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. శ్రీనివాసరెడ్డిని సెంట్రల్‌ ఎక్సైజ్‌ బృందం ప్రశ్నిస్తే…