Sunday, 8 November 2026

December 2012

Featured News

హైదరాబాద్‌ చేరుకున్న

..హైదరాబాద్‌, డిసెంబర్‌ 26 (జనంసాక్షి): భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రత్యే విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. బుధవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవ్నర్‌ నరసింహన్‌తోపాటు పలువురు రాష్ట్ర మంత్రలు, నగర మేయర్‌ ఘన స్వాగతం పలికారు.  …

Featured News

డబ్బుకొట్టు … ఉద్యోగం పట్టు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 26 (జనంసాక్షి) : ఏపీపీఎస్సీలో లంచాల వ్యవహారం బట్టబయలైంది. డబ్బులు గుంజి పోస్టులమ్ముకున్న గనుడి బాగోతాన్ని ఏసీబీ అధికారులు బయటపెట్టారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున డబ్బులు కూడబెట్టినట్లు గుర్తించారు. ఏపీపీఎస్సీ సభ్యుడు, అప్పటి…

Featured News

లాడెన్‌ కూడా

..ఇస్లామాబాద్‌ : ప్రభుత్వ లంచావతరాల నుంచి సామాన్యులే కాదు అంతర్జాతీయ ఉగ్రవాది, ఆల్‌ఖైదా అధినేత ఒసామాబిన్‌ లాడెన్‌ సైతం తప్పించుకొనేందుకు స్థాని రెవెన్యూ అధికారికి రూపాయాలు 50వేలు లంచం ఇవ్వాల్సి వచ్చింది. లాడెన్‌ డైరీ ద్వారా ఈ విషయం…

Featured News

గ్యాంగ్‌రేప్‌ యువతిని

..న్యూఢిల్లీ,డిసెంబర్‌ 26 (జనంసాక్షి) : దేశ రాజధాని ఢిల్లీలో గ్యాంగ్‌ రేపునకు గురైన యువతిని మెరుగైన వైద్యం కోసం బుధవారం అర్ధరాత్రి సింగపూర్‌కు తరలించారు. ఆమెకు ఇప్పటి వరకు ఢిల్లీలోని సప్ధర్‌జంగ్‌ ఆస్పత్రిలో చికిత్స అందించారు.  పరిస్థితి విషమించడంతో…

Cover Story

రాష్ట్రపతికి తెలంగాణ సెగ

ప్రణబ్‌కమిటీ నివేదిక ఏమైందని నినదించిన విద్యార్థులు హై సెక్యూరిటీ జోన్‌లో జై తెలంగాణ పదిమంది ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థుల అరెస్టు హైదరాబాద్‌, డిసెంబర్‌ 26 (జనంసాక్షి) : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జికి తెలంగాణ సెగ తప్పలేదు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు…

హైదరాబాద్

ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా చిత్తరంజన్‌ బిశ్వాల్‌

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అధ్యక్షుడిగా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి చిత్తరంజన్‌ బిశ్వాల్‌ నియమితులయ్యారు. 29న ఆయన బాధ్యతలు చేపట్టానున్నారు.

హైదరాబాద్

తెలంగాణ ఉద్యోగుల క్యాలెండర్‌ ఆవిష్కరణ

హైదరాబాద్‌: సచివాలయ తెలంగాణ ఉద్యోగుల నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంత్రులు జానారెడ్డి, బస్వరాజు సారయ్యలు ఆవిష్కరించారు. తెలంగాణ ప్రాంత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రులు అన్నారు. గతంలో ఉద్యోగులిచ్చిన డిమాండ్లపై మంత్రివర్గంలో చర్చించి సానుకూల నిర్ణయం…

హైదరాబాద్

రాష్ట్రపతి కాన్వాయ్‌ను అడ్డుకున్న ఏఐవైఎఫ్‌

హైదరాబాద్‌: బొల్లారంకు వెళుతున్న రాష్ట్రపతి వాహనశ్రేణిని బేగంపేట ఫ్లైఓవర్‌ వద్ద అడ్డుకునేందుకు ఏఐవైఎఫ్‌ కార్యకర్తలు యత్నించారు. తెలంగాణపై కేంద్రప్రభుత్వ నాన్చివేత ధోరణి, మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ  10 మంది కార్యకర్తలు రాష్ట్రపతి వాహనశ్రేణిని అడ్డుకునేందుకు…

జాతీయం

162 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: భారతీయస్టాక్‌ మార్కెట్‌ బుధవారం లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌  162,37 పాయింట్లతో 19,417 వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 49.85 పాయింట్ల ఆధిక్యంతో  5,905,60 వద్ద ముగిశాయి రెపో రేట్లను ఆర్‌బీఐ సవరించవచ్చన్న సమాచారంతో బ్యాంకింగ్‌ షేర్లు లాభపడ్డాయి.…

హైదరాబాద్

నిమ్స్‌పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహ్య

హైదరాబాద్‌: నగరంలోని నిమ్స్‌ ఆసుపత్రిపై నుంచి ఒక వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతని ఆత్మహత్యలకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.