Sunday, 8 November 2026

December 2012

హైదరాబాద్

రాజీవ్‌ రహదారిపై రోడ్డు ప్రమాదం : ముగ్గురి మృతి

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తుర్కపల్లి వద్ద రాజీవ్‌ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించినట్లు సమాచారం.

జాతీయం

జయలలిత ఆరోపణలను ఖండించిన కేంద్రం

న్యూఢిల్లీ : కాంగ్రెసేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాల పట్ల కేంద్రం విచక్షణ చూపుతోందని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చేసిన ఆరోపణలను కేంద్రం ఖండించింది. ప్రధాని తన ప్రసంగం కాగానే జయలలితను ప్రసంగించాల్సిందిగా కోరారని అసలైతే ఆమో వంతు…

హైదరాబాద్

ఢిల్లీ బయల్దేరిన కేసీఆర్‌, నాయిని

హైదరాబాద్‌: రేపు ఢిల్లీలో జరిగే అఖిలపక్ష సమావేశానికి హాజరుకావడానికి తెరాస అధినేత కేసీఆర్‌ ఢిల్లీ బయలుదేరారు.  ఈసమావేశంలో తెరాస తరపున కేసీఆర్‌, నాయిని నర్సింహారెడ్డి పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

కరీంనగర్

అఖిలపక్షంలో అభిప్రాయం చెప్పాలని నిలదీస్తాం : యనమల

అఖిలపక్షానికి యనమల, శ్రీహరి కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా పొత్కపల్లిలో తెదేపా పొలిట్‌బ్యూరో సమావేశం ముగిసింది. అఖిలపక్ష సమావేశాంలో అభిప్రాయం చెప్పాలని కాంగ్రెస్‌ పార్టీని నిలదీస్తామని తెదేపా నేత యనమల రామకృష్ణుడు తెలియజేశారు. అఖిల పక్షం ముగిసిన తర్వాత కేంద్రం…

హైదరాబాద్

ఆర్టీసీ ద్వారా దోపిడీకి మార్గాలు వెదుకుతున్నారు. తెదేపా

హైదరాబాద్‌: ఆర్టీసీ ద్వారా పేద ప్రజలను దోచుకునేందుకు ప్రభుత్వం అన్ని మార్గాలూ అన్వేషిస్తోందని తెదేపా నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు ఆరోపించారు. బస్సులు, పరికరాల కొనుగోళ్లలో అవినీతి తీవ్రస్థాయిలో రాజ్యమేలుతోందని ఆయన ఆరోపించారు. ఏపీపీఎస్సీని రాజకీయ నిరుద్యోగులకు పునరావాస…

హైదరాబాద్

ఢిల్లీ సంఘటనను ఖండిస్తూ మహిళా సంఘాల ర్యాలీ

హైదరాబాద్‌: ఢిల్లీలో పారామెడికల్‌ విద్యార్దినిపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ హైదరాబాద్‌ మోహిదీపట్నంలో మహిళా సంఘాలు ర్యాలీ నిర్వహించారు. ఈసంఘటనపై ఉద్యమించిన యువతపై దాడిని ఆ సంఘాల నేతలు ఖండించారు. అఖిల భారత మహిళా సాంస్కృతిక సంఘం, అఖిల భారత…

జిల్లా వార్తలు

నల్గొండ కాంగ్రెస్‌ కార్యాలయంపై విద్యార్థి ఐకాస దాడి

నల్గొండ : నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంపై విద్యార్ధి ఐకాస నాయకులు దాడిచేసి, ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. అఖిల పక్షంలో తెలంగాణకు అనుకేల నిర్ణయం  చెప్పాలని వారు డిమాండ్‌ వ్యక్తం చేశారు.

హైదరాబాద్

మీడియా సమక్షంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించాలి: ఈటెల రాజేందర్‌

హైదరాబాద్‌: కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే మీడియా సమక్షంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని తెరాస శాసనసహాపక్ష నేత  ఈటెల రాజేందర్‌ అన్నారు. భవిష్యత్తులో ఉద్యయం భరించే స్థితిలో ఉండదని ,సహనం లేదని ఇక సమరమేనని ఆయన తెలియజేశారు. అఖిల పక్ష…

హైదరాబాద్

వాల్‌మార్ట్‌ దుకాణంలో అధికారుల తనిఖీలు

హైదరాబాద్‌: నగరంలోని అత్తాపూర్‌లో ఉన్న వాల్‌మార్ట్‌ దుకాణంలో తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఉత్పత్తులు, బరువు విషయంలో ఫిర్యాదులు రావడంతో అధికారులు సోదాలు చేపట్టారు. వాల్‌మార్ట్‌ దుకాణంలోని 25 సంస్థలకు చెందిన ఉత్పత్తులను అధికారులు జప్తు…

హైదరాబాద్

అఖిలపక్షానికి వైఎస్సార్‌సీపీ నేతలపేర్లు ఖరారు

హైదరాబాద్‌: ఈనెల 28న తెలంగాణపై నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల వెళ్లనున్నారు. అఖిలపక్షానికి వెళ్లే నేతల పేర్లు ఎట్టకేలకు ఖరారు అయ్యారు. సీమాంధ్ర నుంచి మైసురా రెడ్డి, తెలంగాణ నుంచి కేకే మహేందర్‌రెడ్డి హాజరు…