Saturday, 7 November 2026

December 2012

జాతీయం

ఉషామెహ్రా ఆధ్వర్యంలో కమిటీ

న్యూఢిల్లీ: అత్యాచార ఘటనలో పోలీసుల వైఫల్యంపై విచారణకు ఢీల్లీ ప్రభుత్వం కమిటీని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఉషామెహ్రా ఆధ్వర్యంలో ఈ కమిటీని ఢీల్లి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ సంఘటనపై తీవ్ర…

జాతీయం

బాధితురాలి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే

న్యూఢిల్లీ: ఢిల్లీ ఘటన బాధితురాలి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు వైద్యులు మంగళవారం ప్రకటించారు. ఆమెకు వెంటిలేటరు సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. సోమవారం అంతర్గత రక్తస్రావం కావడంతో పరిస్థితి మరింత విషమించవచ్చని ఆందోళన చెండిన నేప్యంలో ఈ…

జిల్లా వార్తలు

సంగారెడ్డిలో న్యాయవాదులపై లాఠీఛార్జీ

మెదక్‌: తెలంగాణ అడ్వొకేట్‌ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ చలో సంగారెడ్డి’ ధర్నాను పోలీసులు హింసాత్మకంగా మార్చురు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలంగాణ విద్రోహానికి పాల్పడుతున్నాడంటూ ఆయన ఇంటిని ముట్టడించేందుకు వెళ్లిన న్యాయవాదులను పోలీసులు అడ్డుకున్నారు. సంగారెడ్డి కోర్టు…

హైదరాబాద్

అఖిలపక్షానికి టీఆర్‌ఎస్‌ నుంచి కేసీఆర్‌, నాయిని నర్సింహరెడ్డి

హైదరాబాద్‌: అఖిలపక్ష  సమావేశానికి టీఆర్‌ఎస్‌ తరపున వెళ్లే ప్రతినిధులు ఎవరో తేలిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై పార్టీలు తమ అభిప్రాయాలు చెప్పేందుకు డిసెంబర్‌ 28న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి టీఆక్‌ఎస్‌ నుంచి వెళ్లే ప్రతినిధులను…

సీమాంధ్ర

ఇద్దరు వీఆర్‌వోల సస్పెన్షన్‌

కృష్ణా : కృష్ణాజిల్లా కంచికచర్ల మండలానికి చెందిన ఇద్దరు వీఆర్‌వోలు సత్యంబాబు, హసీనాబేగంలను అధికారులు సస్పెండ్‌ చేశారు. సహకార ఎన్నికల ఓటరు నమోదులో నిర్లక్ష్యంగా విధులు నిర్వహించారని వారిని సస్పెండ్‌ చేసినట్లు అధికారులు తెలియజేశారు.

సీమాంధ్ర

గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్టు

విశాఖ: విశాఖపట్నంలోని ఎన్‌ఏడీ కూడలి వద్ద గంజాయి అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఏజెన్సీ నుంచి 200 కిలోల గంజాయిని తరలిస్తున్న ఇన్నోవా వాహనాన్ని కూడా వారు స్వాధీనం చేసుకున్నారు.

జాతీయం

కోర్‌ కమిటీ సమావేశంలో ఢిల్లీ ఘటనపై చర్చ

ఢిల్లీ: కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ ఈరోజు సాయంత్రం 5 గంటలకు సమావేశం కానుంది. ఢిల్లీలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటన పై కోర్‌ కమిటీ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.

కరీంనగర్

ముగిసిన తెదేపా తెలంగాణ ఎమ్మెల్యేల సమావేశం

కరీంనగర్‌: అఖిలపక్ష సమావేశం నేపథ్యంలో తెదేపా అధినేత చంద్రబాబుతో ఆ పార్టీ తెలంగాణ ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది. కరీంనగర్‌ జిల్లాలోని రేగడిమత్తికుండలో ఈ రోజు జరిగిన సమావేశానికి ఎంపీ రమేష్‌ రాథోడ్‌తోపాటు పది మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సమావేశం…

సీమాంధ్ర

రేపు కూడా నరసరావుపేటలో 144 సెక్షన్‌

గుంటూరు : గుంటూరు జిల్లా నర్సరావు పేటలో రేపు కూడా 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని పోలీసులు తెలియజేశారు. దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌ పాటించాలని ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ పిలుపునిచ్చింది. 144 సెక్షన్‌ దృష్ట్యా బంద్‌ పాటించవద్దని…