Saturday, 7 November 2026

December 2012

హైదరాబాద్

ఢిల్లీలో గ్యాంగ్‌రేప్‌ ఘటనపై ఓయూలో ఉద్రిక్తత

హైదరాబాద్‌ : దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన గ్యాంగ్‌రేప్‌ ఘటనతో వెల్లువెత్తిన విద్యార్థుల ర్యాలీ సెగలు ఉస్మానియా యూనివర్సిటీని తాకాయి. ఢిల్లీలో వైద్య విద్యార్థినిపై  జరిగిన సామూహిక అత్యాచార ఘటనను నిరసిస్తూ ఓయూ విద్యార్థులు సీఎం క్యాంపు కార్యాలయం…

హైదరాబాద్

సీఎం కిరణ్‌తో బొత్స, దానం, పళ్లం భేటీ

హైదరాబాద్‌: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ, మంత్రి దానం నాగేందర్‌, కేంద్రమంత్రి పళ్లం రాజులు భేటీ అయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వారు కిరణ్‌తో సమావేశమయ్యారు. నామినేటెడ్‌ పోస్టుల భర్తీ, ధర్మాన రాజీనామా వ్యవహారం అఖిలపక్ష…

హైదరాబాద్

‘షిండే, బొత్స పిచ్చాసుపత్రిలో ఉండాల్సినోళ్లు’

హైదరాబాద్‌: పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ, కేంద్రహోంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండేలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి మండిపడ్డారు. ‘షిండే, బొత్సలు పిచ్చాసుపత్రిలో ఉండాల్సినోళ్లు, వాళ్లు మంత్రులుగా ఉండటం ప్రజల దురదృష్టం ‘ అని అన్నారు. కాంగ్రెస్‌ నేతలు పనికిరాని…

జాతీయం

ఢిల్లీలో మరో గ్యాంగ్‌రేప్‌

న్యూఢిల్లీ: సామూహిత అత్యాచార ఘటనతో నిన్నమొన్నటి వరకు అట్టుడికిపోయిన దేశారాజధాని ఢిల్లీలో మరో సామూహిక అత్యాచార ఘటన చోటుచేసుకుంది. దేశ రాజధానిలో మహిళలపై వరుస అత్యాచారాలు జరుగుతుండటంతో ఢిల్లీ ప్రజలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. తాజాగా, ఉత్తరప్రదేశ్‌కు…

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో బులియన్‌ ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 31,020లు గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 29, 250లుగా ఉంది. కిలో వెండి ధర…

తెలంగాణ

‘జగ్గారెడ్డికి రాజకీయ సమాధి కడతాం’

హైదరాబాద్‌: తెలంగాణ వాదులపై దాడులు చేస్తామన్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి రాజకీయ సమాధి కడతామని తెలంగాణ అడ్వొకేట్‌ జేఏసీ నేత శ్రీరంగారావు హ్చెరించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు.తెలంగాణ అడ్వొకేట్లు చేపట్టిన చలో సంగారెడ్డి కార్యక్రమాన్ని జగ్గారెడ్డి చులకన…

హైదరాబాద్

ఇవాళ తెలంగాణ అడ్వొకేట్లు ‘చలో సంగారెడ్డి’

హైదరాబాద్‌: తెలంగాణ ద్రోహులకు బుద్ది చెప్పాలని ఇవాళ తెలంగాణ అడ్వొకేట్‌ జేఏసీ ఆధ్వర్యంలో ‘చలో సంగారెడ్డి’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలంగాణలో తెలంగాణ వాదమే లేదని వ్యాఖ్యనించడంతో వారు ఈ ఆందోళనకు దిగారు. ఇవాళ సంగారెడ్డిలోని…

హైదరాబాద్

ఇవాళ తెలంగాణ అడ్వొకేట్లు ‘చలో సంగారెడ్డి’

హైదరాబాద్‌: తెలంగాణ ద్రోహులకు బుద్ది చెప్పాలని ఇవాళ తెలంగాణ అడ్వొకేట్‌ జేఏసీ ఆధ్వర్యంలో ‘చలో సంగారెడ్డి’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలంగాణలో తెలంగాణ వాదమే లేదని వ్యాఖ్యనించడంతో వారు ఈ ఆందోళనకు దిగారు. ఇవాళ సంగారెడ్డిలోని…

హైదరాబాద్

జోరుగా కొనసాగుతోన్న టీఆర్‌ఎస్‌ ‘పల్లెబాట’

హైదరాబాద్‌: తెలంగాణలోని పది జిల్లాల్లో పల్లెబాట మత్తెడ దుంకుతోంది. టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ పల్లెబాట’ కార్యక్రమం ఘనంగా  కొనసాగుతోంది. ఇరవయన రోజు ఘనంగా జరుగుతోన్న ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలంగాణ వాదులు పాల్గొంటున్నారు. తెలంగాణ పల్లె…