Saturday, 7 November 2026

December 2012

హైదరాబాద్

మధ్యంతర బెయిల్‌పై మోపిదేవి విడుదల

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో అరెస్టెన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ ఏడాది మే 24నుంచి చంచల్‌ గూడ జైలులో ఉంటున్న మోపిదేవి ఈ రోజు ఉదయం విడుదయ్యారు. అయ్యప్ప దీక్షలో ఉన్న…

జాతీయం

ఢిల్లీలో 10 మెట్రో రైల్వే స్టేషన్ల మూసివేత

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అత్యాచార ఘటనకు నిరసనగా విద్యార్థుల ఆందోళనలు ఉద్థృతమవుతున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. ఇండియా గేటు సమీప ప్రాంతాల్లోని 10 మెట్రో రైల్వే స్టేషన్లను మూసివేయించారు. పలు ప్రాంతాల్లో 144వ సెక్షన్‌ అమలు…

సీమాంధ్ర

కొనసాగుతున్న గుంటూరు జిల్లా బంద్‌

గుంటూరు: మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌రావు అరెస్టుకు నిరసనగా గుంటూరు జిల్లాలో తెదేపా పిలుపు మేరకు బంద్‌ కొనసాగుతొంది. గుంటూరు, నగరంలో పార్టీ కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. బస్టాండ్‌ ప్రాంతంలో దుకాణాలను మూసివేయించారు. నాదెండ్ల మండలం అమీన్‌సాహెబ్‌పేట వద్ద…

జాతీయం

ఉత్తరప్రదేశ్‌లో చలిగాలులకు 26 మంది మృతి

లక్నో: చలి తీవ్రత ఉత్తరప్రదేశ్‌ను వణికిస్తోంది. గడిచిన 24 గంటల్లో చలిగాలులకు రాష్ట్రవ్యాప్తంగా 26 మంది మృత్యువాతపడ్డారు. బస్తీలో 6, జాన్‌పూర్‌లో 4, బాలిలయాలో 4, మిర్జాపూర్‌లో 2, వారణాసి, భదోని, యందాలీలో ఒక్కరు చొప్పున మృతి చెందినట్లు…

జాతీయం

మహిళలకు పటిష్ఠ భద్రత: ప్రధాని

ఢిల్లీ: మహిళలకు పటిష్ఠ భద్రత కల్పిస్తామనిప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తెలియజేశారు. ఢిల్లీ ఆందోళనలు, ఘటనల నేపథ్యంలో ఆయన జాతి నుద్దేశించి ప్రసంగించారు. బాధితురాలికి తమ కుటుంబసభ్యులు కూడా సానుభూతి తెలిపారని అన్నారు. ఘటనపై వ్యక్తిగతంగా చింతిస్తున్నాం, బాధితురాలు త్వరగా…

హైదరాబాద్

హైకోర్టులో జగన్‌కు మరోసారి భంగపాటు

హైదరాబాద్‌: హైకోర్టులో జగన్‌కు మరోసారి భంగపాటు ఎదురయ్యింది. సీబీఐ చేసిన వాదనలతో ఏకీభవిస్తూ జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ విచారణార్హం కాదంటూ హైకోర్టు కొట్టివేసింది.

స్పొర్ట్స్

ఢిల్లీ గ్యాంగ్‌ రేప్‌ ఘటన దేశానికి సిగ్గుచేటు : మేరీకామ్‌

దేశ రాజధాని ఢిల్లీలో 23యేళ్ల విద్యార్థినిపై సామూహిక అల్యాచారం ఘటన చోటు చేసుకోవడం దేశానికి సిగ్గుచేటని లండన్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత, మణిపూర్‌ మహిళా బాక్సర్‌ మేరీ కామ్‌ అభిప్రాయపడ్డారు. దీనిపై ఆమో మాట్లాడుతూ వైద్య విద్యార్థినిపై…

హైదరాబాద్

షోయబ్‌తో కలిసి డ్యాన్స్‌కు సానియా రెడీ

హైదరాబాద్‌: హైదరాబాద్‌: టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా పాకిస్తానీ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ నాచ్‌ బలియే 5టీవి రియాల్టీ షోలో నృత్యం చేయాడానికి అన్ని విధాల సిద్ధమయ్యారు. సెలిబ్రిటీ దంపతులు సానియా, మాలిక్‌ నృత్య ప్రదర్శన అందరీని ఆకర్షింస్తుందని…

స్పొర్ట్స్

భారత్‌-పాక్‌ మధ్య ఇలా..

డిసెంబరు 25న తొలి టి-20.. బెంగళూరులో అదే రోజు రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. డిసెంబరు 28న రెండో టి-20 అహ్మదాబాద్‌లో అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం కానున్నది. డిసెంబరు 30న తొలి వన్డే…

జాతీయం

పాక్‌తో వన్డేలకు భారత జట్టు

ముంబయి, డిసెంబర్‌ 23 జనంసాక్షి : భారత్‌-పాక్‌జట్లు ఆడే వన్డే మ్యాచ్‌ల్లో ఆడే జట్టును ఆదివారంనాడు ఎంపిక చేసింది. సందీప్‌ పాటిల్‌ నేతృత్వంలోని భారత సీనియర్‌ సెలెక్షన్‌ కమిటీ ఆదివారంనాడు భేటీ అయింది. భారత జట్టును ఎంపిక చేసింది.మహేంద్రసింగ్‌…