Saturday, 7 November 2026

December 2012

హైదరాబాద్

అత్యాచారాల నివారణకు ప్రత్యేక చర్యలు: డీజీపీ దినేశ్‌రెడ్డి

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ ఏడాది జరిగిన నేరాలపై డీజీపీ దినేశ్‌ రెడ్డి సమీక్షించారు. హైదరాబాద్‌లోని పోలీస్‌ ఆఫీసర్స్‌ మెన్‌లో జరిగిన సమీక్షించారు. హైదరాబాద్‌లోని పోలీస్‌ ఆఫీసర్స్‌ మెన్‌లో జరిగిన సమీక్షాసమావేశంలో ఆయన మాట్లాడుతూ అత్యాచారాల నివారణకు పోలీసు శాఖ…

హైదరాబాద్

తెలుగు మహాసభలను బహిష్కరించాలని తెలంగాణా కవుల ర్యాలీ

హైదరాబాద్‌: తిరుపతిలో జరిగే తెలుగు మహాసభలను బహిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం. సుందరయ్య పార్కు నుంచి ఇందిరాపార్కు  వరకు తెలంగాణ కవులు, కళాకారులు, రచయితలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది, ఈ ర్యాలీలో  విరసం నేత వరవరరావు, నమస్తే…

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో బంగారం  ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,900గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 28,780గా ఉంది. కిలో వెండి ధర రూ.…

హైదరాబాద్

పోలవరం టెండర్ల రద్దుకు జాగృతి డిమాండ్‌

హైదరాబాద్‌: పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శిస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. అనుమతి లేదని కేంద్ర ప్రభుత్వం టెండర్ల నిర్వహాణ వద్దన్నా టెండర్లు పిలవడంలో అంతర్యమేంటని ఆమె ప్రశ్నించింది. రాయపాటి సాంబశివరావుకు రాష్ట్ర ప్రభుత్వం దాసోహం…

వార్తలు

మణిపూర్‌ జర్నలిస్ట్‌ మృతి కేసుపై విచారణ

ఇంపాల్‌: మణిపూర్‌ అల్లర్ల సందర్భంగా పోలీసుల కాల్పులపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించిందిజ కాల్పుల ఘటనకు బాధ్యులను చేస్తూ ఐదుగురు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. కాల్పులో జర్నలిస్టు మృతి  కేసుపై విచారణకు ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.

జాతీయం

ఆదివారం పోలీసుల చర్య సరైనదే :షిండే

న్యూఢిల్లీ: ఆదివారం అల్లర్లపై కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే స్పందించారు. ఆందోళనకారులపై పోలీసుల చర్యను హోంమంత్రి  ఈసందర్భంగా సమర్థించారు. ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌పై విచారణ తర్వతే చర్యలు తీసుకుంటామని షిండే తెలిపారు. ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలు ఏర్పాటు చేయలేమని…

జాతీయం

ఢిల్లీలో మూడోరోజు కొనసాగుతున్న ఆందోళన

న్యూఢిల్లీ : సామూహిక అత్యాచారంకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని, మహిళలకు రక్షణ కల్పించలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ యువత ఈరోజు కూడా ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తున్నా కూడా భారీ ఎత్తున ఇండియాగేట్‌…

సీమాంధ్ర

కోడెలపై లాఠీఛార్జీ అమానుషం

గుంటూరు: మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌పై పోలీసులు లాఠీఛార్జీ అమానుషమని దాడి వీరభద్రరావు, కరణం బలరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు అరండల్‌పేట కూడళ్లలో తెదేపా కార్యకర్తల రాస్తారోకో కొనసాగుతొంది. ఈ ఆందోళనలో తెదేపా నేతలు దాడి వీరభద్రరావు,…

సీమాంధ్ర

సూచీ ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన ముగ్గురు అరెస్టు

మహారాష్ట్ర : గచ్చిరోలీలో సూచీ ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన ముగ్గురిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టులకు ఆర్ధిక సహాయం చేస్తున్నారని  ఇన్‌ఫ్రాక్‌ చెందిన వెంకట రమణారెడ్డి, మరో ఇద్దరిని     అరెస్టు చేశారు  అరెస్టయిన వారిని గడ్చిరోలీ…

హైదరాబాద్

ఓయూలో శాంతి ప్రదర్శన

హైదరాబాద్‌ : మానవత్వాన్ని రక్షించుకుందాం సమానత్వాన్ని పెంపొందించుకుందాం. అనే నినాదంతో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అఖిలభారత మానవహక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్‌ తరపున ఆల్‌ఇండియా హ్యూమన్‌ రైట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతి…