Friday, 6 November 2026

December 2012

వార్తలు

హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం

సిమ్లా : హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ గెలుపుదిశగా పయనిస్తోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో భాజపా, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోటీ ఉన్నప్పటికీ తదుపరి రౌండ్లలో కాంగ్రెస్‌ దూసుకుపోయింది. మొత్తం 68 స్థానాల్లో కాంగ్రెస్‌ 35, భాజపా 24 స్థానాల్లో ఆధిక్యంలో…

జిల్లా వార్తలు

బస్సు బోల్తా : 45 మంది అయ్యప్ప భక్తులకు గాయాలు

బిచ్కుంద : నిజామాబాద్‌ జిల్లా కందర్‌పల్లి వద్ద గురువారం తెల్లవారుజామున అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న ఓ బస్సు బోల్తాపడింది. ఈ ప్రయాణంలో 45 మంది అయ్యప్పభక్తులు గాయపడ్డారు. బాధితులను చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం సీతారాంపేట వాసులుగా గుర్తించారు.…

హైదరాబాద్

నేడు బ్యాంకు ఉద్యోగుల సమ్మె

హైదరాబాద్‌ : ప్రతిపాదిత బ్యాంకింగ్‌ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నేడు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పనిచేసే సిబ్బంది సమ్మెకు దిగుతున్నారు. ఆర్థిక సంస్కరణల ప్రక్రియలో భాగంగా బ్యాంకుల విలీనం, ప్రైవేటు బ్యాంకులను ప్రోత్సహించే చర్యలను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు…

జాతీయం

భారత్‌, ఇంగ్లండ్‌ తొలి టీ 20 నేడే

పుణె : టీ 20 సిరీస్‌లోభాగంగా భారత్‌, ఇంగ్లండ్‌లు గురువారం తొలిమ్యాచ్‌లో ఢీకొనబోతున్నాయి. ఇప్పటికే టెస్టు సిరీస్‌ కోల్పోయిన భారత్‌ దీనిలోనైనా నెగ్గి పరువు నిలుపుకోవాలని తహతహలాడుతోంది. టీ 20ల్లో ఆరితేరిన చాలామంది కుర్రాళ్లుండడం, కొందరు టెస్టు జట్టులో…

హైదరాబాద్

నేడు హైదరాబాద్‌లో తెలంగాణ మహాసదస్సు

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రజాసంఘాల ఐకాస ఆధ్వర్యంలో నగరంలోని జూబ్లీహిల్స్‌లో గల కళింగభవన్‌లో నేడు తెలంగాణ మహా సదస్సు జరుగుతుంది. దీనికి పలువురు తెలంగాణ పార్టీల నాయకులు హాజరుకానున్నారు.

హైదరాబాద్

ప్రైవేటు బస్సు బోల్తా : 12 మందికి గాయాలు

యర్రగొండపాలెం : హైదరాబాద్‌ నుంచి కనిగిరి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్‌ బస్సు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని బోయినపల్లి మూల మలుపు వద్ద గురువారం ఉదయం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను యర్రగొండపాలెం…

సీమాంధ్ర

అస్వస్థతకు గురైన హాస్టల్‌ విద్యార్థులు

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శ్రీ చైతన్య కళాశాల వసతి గృహంలోని కొందరు విద్యార్థులు గురువారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరు బుధవారం రాత్రి మాంసాహారం భుజించారని, అందువల్లే అస్వస్థతకు గురైనట్లు తోటి విద్యార్థులు తెలిపారు.…

జాతీయం

గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభం

అహ్మదాబాద్‌ : గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ స్థానాలకు  జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం ప్రారంభం అయింది. గుజరాత్‌లో 182, హిమాచల్‌ ప్రదేశ్‌లో 68 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.గుజరాత్‌లో 1,666 అభ్యర్థులు, హిమాచల్‌ప్రదేశ్‌లో 459 మంది…

జాతీయం

గుజరాత్‌లో బీజేపీ హవా

అహ్మదాబాద్‌ : గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. 182 స్థానాలకుగాను 113 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. అందరు అనుకున్నవిధంగానే నరేంద్రమోడీ హ్యాట్రిక్‌ దిశగా దూసుకువెళుతున్నారు. వరుసగా మూడోసారి నరేంద్రమోడీకి ఓటర్లు పట్టం కట్టారు. మణినగర్‌…

Featured News

కొత్త చట్టాలు అమల్లోకి వస్తే బాక్సైట్‌ రద్దయ్యే అవకాశం

శ్రీగిరిజనుల ఎదుగుదలకు సర్కారు సహకారం : ముఖ్యమంత్రి కిరణ్‌ విశాఖపట్నం,డిసెంబర్‌ 19 (జనంసాక్షి) : బాక్సైట్‌ తవ్వకం అనుమతుల రద్దుకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. విశాఖలో ఇందిరమ్మ బాట కార్యక్రమం…