December 2012
మళ్లీ అదే వివక్ష
శ్రీ కొనసాగుతున్న సీమాంధ్ర పెత్తందారి తనం శ్రీ 200 మునిసిపల్ హైస్కూళ్ల అప్‌గ్రెడేషన్ శ్రీ తెలంగాణకు మొండిచేయి శ్రీ ఆ ప్రాంతంలో పోలిస్తే ఇక్కడ మూడో వంతే సర్కారు కళాశాలలు హైదరాబాద్, డిసెంబర్ 19 (జనంసాక్షి) : సీమాంధ్ర…
సీమాంధ్ర పార్టీల యాక్షన్‌ను బట్టి రియాక్షన్
హైదరాబాద్, డిసెంబర్ 28 (జనంసాక్షి) : తెలంగాణపై సీమాంధ్ర పార్టీల యాక్షన్‌ను బట్టి తమ రియాక్షన్ ఉంటుందని తెలంగాణ రాజకీయ జేఏసీ ప్రకటించింది. జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం నగరంలో జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణపై ఈనెల 28న…
కిరణ్ సీమాంధ్రకే సీఎం మరోమారు బుద్ధిబయటపెట్టుకుండు
వైకాపా కేసులెత్తేసి ఉద్యమకారులపై కేసులు పెడుతావా మండిపడ్డ టీ కాంగ్రెస్ ఎంపీలున్యూఢిల్లీ, డిసెంబర్ 19 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మరోమారు తన బుద్ధి బయట పెట్టాడని టీ కాంగ్రెస్ ఎంపీలు మండిపడ్డారు. బుధవారం వారు ఢిల్లీలో విలేకరులతో…
రియల్టర్ల ఇళ్లపై ఐటీ దాడులు
హైదరాబాద్: కూకట్‌పల్లి, నిజాంపేట్, భాగ్యనగర్ కాలనీలో రియల్టర్ల ఇళ్లపై ఐటీ దాడులు నిర్వహించింది. కార్పొరేటర్ సామ్రాజ్యం, రియల్టర్లు గాంధీ, సుబ్బయ్య, కోటేశ్వర్‌రావు ఇళ్లలో ఐటీ సోదాలు జరిపింది.
విమలక్కను విడుదల చేయాలి: మధుయాస్కీ
ఢిల్లీ: టఫ్ కోకన్వీనర్, అరుణోదయ విమలక్కను వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ ఎంపీ మధుయాస్కీ డిమాండ్ వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం గజ్జే కట్టి గళం విప్పిన విమలక్కను మూడు నెలలుగా జైల్లో బంధించండం దారుణమన్నారు.
అగ్నిప్రమాదంపై త్వరలోనే నివేదిక: కృష్ణారావు
హైదరాబాద్: బేగంపేట విమానాశ్రయం ఓ సంభవించిన అగ్నిప్రమాదంపై ప్రభుత్వానికి త్వరలోనే నివేదిక సమర్పిస్తామని విచారణ కమిటీ ఛైర్మన్ కృష్ణారావు తెలిపారు. ఈరోజు ఆయన ఘటనాస్థలాన్ని పరిశీలించారు. విచారణ కమిటీ అధికారులు ఈరోజు విమానాశ్రయ ప్రాంగణాన్ని కూలంకషంగా గాలించారు. ఆధారాలకోసం…
ఎమ్మార్ కేసులో ముగిసిన వాదనలు : తీర్పు రిజర్వులో
న్యూఢిల్లీ : ఎమ్మార్ ఆస్తుల ఎటాచ్‌మెంట్ వ్యవహారంలో న్యాయప్రాధికార సంస్థముందు వాదనలు ముగిశాయి, అయితే ఆస్తుల ఎటాచ్‌మెంట్ వ్యవహారంపై తీర్పును న్యాయప్రాధికార సంస్థ రిజర్వులో ఉంచింది. ఈడీ, ఎమ్మార్ కౌంటర్లపై లిఖిత పూర్వక సమాధానాలు ఇవ్వాలని న్యాయప్రాధికార సంస్థ…
కేంద్ర హోంమంత్రికి కిషన్‌రెడ్డి లేఖ
హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేకు కిషన్‌రెడ్డి లేఖ రాశారు. సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో వ్యవహరించి అఖిలపక్షం నిర్వహించాలని లేఖలో ఆయన కోరారు. సమావేశానికి సోనియా, చంద్రబాబు, వైఎస్ విజయ హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
జగన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టైన వైఎస్ జగన్ బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈరోజు ఉదయం ఈ కేసును మధ్యాహ్ననికి వాయిదా వేసిన న్యాయస్థానం తిరిగి రేపటికి వాయిదా వేసింది.




