Friday, 6 November 2026

December 2012

అంతర్జాతీయం

షింజో అబేకు ఒబామా అభినందనలు

వాషింగ్టన్‌: జపాన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయం సాధించి ఆదేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న ఎల్‌డీపీ నేత షింజో అబేను అమెరికా అధ్యక్షుడు ఒబామా అభినందించారు. అమెరికా-జపాన్‌ మైత్రి ఆసియా-పపిపిక్‌ ప్రాంతంలో ఆర్ధిక అభివృద్ధితో పాటు శాంతిని పెంపొందించాలని ఆయన…

జాతీయం

ధాకరే స్మారక చిహ్నం తొలగింపు

ముంబయి: బాల్‌థాకరే స్మారక చిహ్నాన్ని శివసైనికులు ముంబయిలోని శివాజీ పార్కు నుంచి తొలగించారు. గత నెలలో ఆనారోగ్యంతో న్నుమూసిన శివసేన అధినేత బాల్‌ థాకరేకు ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించి తాత్కాలిక స్మృతి చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. అయితే దీనిపై…

జిల్లా వార్తలు

ఈరోజు నుంచి వైద్యుల తెలంగాణ చైతన్య యాత్ర

వరంగల్‌: ఈరోజు నుంచి వైద్యుల తెలంగాణ చైతన్య యాత్ర ప్రారంభం కానుంది. ఎంజీఎం నుంచి హైదరాబాద్‌ గాంథీ ఆస్పత్రి వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. వైద్యుల తెలంగాణ చైతన్య యాత్రను జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం ప్రారంభించనున్నారు. తెలంగాణ కోసం…

జాతీయం

నేడు నగదు బదిలీ పథకంపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సమీక్ష

న్యూఢిల్లీ:  నగదు బదిలీ పథకం అమలుకు ఇంకా రెండు వారాలే గడువు ఉన్న నేపథ్యంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మంత్రులతో ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పథకం అమలుకు చేపడుతున్న చర్యలపై ప్రధాని ఈ భేటీలో సమీక్షించనున్నారు. ఈ…

హైదరాబాద్

టీజీవీపీ చలో ఢిల్లీ వాయిదా

హైదరాబాద్‌: తెలంగాణ బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలనే డిమాండ్‌తో తెలంగాణ విద్యార్థి పరిషత్‌ (టీజీవీపీ) ఈనెల 18, 19 తేదీల్లో తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్షికమాన్ని ఈ నెల 28 అఖిలపక్ష సమావేశం జరగనుండడంతో 26, 27 తేదీలకు…

హైదరాబాద్

అఖిలపక్షం మరో నాటకం : విమలక్క

హైదరాబాద్‌:: కేంద్రం తెలంగాణపై 28న నిర్వహించే అఖిలపక్షం మరో నాటకమని తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ (టఫ్‌) చైర్‌పర్సన్‌ విమలక్క ఆరోపించారు. అఖిలపక్షం నిర్ణయం మేరకు మూడేళ్ల క్రితం పార్లమెంట్లో తెలంగాణ ప్రకటన  చేసిన వెనక్కిపోయిన యూపీఏ మళ్లీ ఇప్పుడు…

హైదరాబాద్

అగ్నిప్రమాద ఘటనపై సీబీసీఐడీ విచారణ

హైదరాబాద్‌: బేగంపేట విమానాశ్రయంలో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి సీబీసీఐడీ విచారణకు ఆదేశించారు. ఘటన గురించి వివరాలను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. బేగంపేట విమానశ్రయంలో సోమవారం అర్థరాత్రి మంటలు ఎగసిపడి ఏవియోషన్‌కు…

హైదరాబాద్

విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: బేగంపేట విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. విమానాలు మరమ్మతులు చేసే షెడ్డు నుంచి మంటలె ఎగసిపడుతున్నాయి. రాజీవ్‌గాంధీ ఏవియేషన్‌ చెందిన రెండు ఛార్టడ్‌ విమానాలు ఈ ప్రమాదంలో దగ్థమయ్యాయి. ఏడు ఎయిర్‌ఫోర్స్‌ అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలు…

Cover Story

బాబు దారి పొడవునా క’న్నీటి’ధార

బాబుకు మోకాళ్ల నొప్పులు.. తారు రోడ్డుపై నడవద్దన్న డాక్టర్లు మట్టిరోడ్డుపై నడక.. దుమ్మురేగకుండా నీటిధార కరవు ప్రాంతంలో కొత్త కష్టాలు రోజుకు లక్షానలభై వేల లీటర్ల నీరు రోడ్డుపాలు కరీంనగర్‌, డిసెంబర్‌ 17 (జనంసాక్షి) : అధికారంలో ఉన్నన్ని…