Friday, 6 November 2026

December 2012

హైదరాబాద్

మమ్మల్ని ఆదేశించే హక్కు ఇవరికీ లేదు : ఎర్రబెల్లి

హైదరాబాద్‌ : తెలంగాణపై తమ నిర్ణయం చెప్పాలని ఆదేశించే హక్కు ఎవరికీ లేదని తెలంగాణ తెలుగుదేశం ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. తెలంగాణపై తమ పార్టీ తరపున చెప్పాల్సింది ప్రజలకు చెబుతామని అన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టు…

జాతీయం

అత్యాచార ఘటనపై చర్చకు బీజేపీ పట్టు

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై పార్లమెంటులో చర్చ జరపాలని  భాజాపా నిర్ణయించింది. రాజ్యసభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేసి అత్యాచార ఘటనపై చర్చ చేపట్టాలని భాజపా సభ్యులు నోటీసులు  ఇచ్చి నిరసనకు దిగారు.…

ఎడిట్ పేజీ

గుజరాత్‌ ముస్లిం జాతి హత్యాకాండ.. ముస్లింవాద కవి ఆక్రందన… గోద్రా ముస్లింల ప్రశ్నలు

– ‘సబర్మతి బోగి ప్రీప్లాన్డ్‌గా తగలబెట్టబడిందని అందరూ అంటున్నారు. పత్రికలన్నీ రాశాయి,దీదీఖు పవ షష్ట్రశీఎ? -‘సబర్మతి సంఘటనను సిబిఐ చేత ఎందుకు విచారణ జరిపించడం లేదు??’ -‘ముస్లింలను, ముస్లింల ఇండ్లనూ, షాపుల్ని, హోటళ్లను వాహనాలను తగలబెట్టడడానికి గుజరాత్‌ అంతటా…

ఎడిట్ పేజీ

న్యాయం కోసం ప్రశ్నిస్తే కేసులా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో న్యాయం కోసం ఉద్యమించిన వారిని ప్రాసిక్యూషన్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయానికి అద్దం పడుతోంది. రాష్ట్ర హైకోర్టులో తెలంగాణ ప్రాంతానికి 42 శాతం కోటా కల్పించాలని డిమాండ్‌…

హైదరాబాద్

సీఎం ప్రయాణించే హెలికాప్టర్‌తె పాటు ఆరు విమానాలు దగ్థం

బేగంపేట విమానాశ్రయ అగ్నిప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ హైదరాబాద్‌: బేగంపేట విమానాశ్రయంలో నిన్న అర్థరాత్రి చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో మొత్తం 6 విమానాలు, హెలికాప్టర్‌ దగ్థమయ్యాయి. కాలిపోయిన  వాటిలో ఏవియేషన్‌కు చెందిన 6 విమానాలు ఉన్నాయని మంత్రి గంటా…

జాతీయం

కీలక వడ్డీ రేట్లు యథాతథం

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మధ్యంతర త్రైమాసిక పరపతి విధాన సమీక్షను ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లతోపాటు నగదు నిల్వల నిష్పత్తిని యథాతథంగా ఉంచుతున్నట్లు వెల్లడించింది. ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతోందని.. ఆర్థిక ఆవరోధాలను తొలగించేందుకు దృష్టి పెడతామని…

జిల్లా వార్తలు

కొనసాగుతున్న పత్తి రైతుల ఆందోళన

వరంగల్‌ : ఎనుమాముల పత్తి మార్కెట్‌లో రైతుల ఆందోళన కొనసాగుతోంది సీసీఐ నిబంధనలను వ్యతిరేకిస్తూ పత్తి రైతులు ఈ ఉదయం నిరసనకు దిగి అధికారులను నిలదీశారు. దీంతో మార్కెట్‌లో పత్తికోనుగోళ్లు నిలిచిపోయాయి. పత్తి ముట్టడించి దాడికి దిగిన విషయం…

జాతీయం

నేడు ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పరపతి మధ్యంతర త్రైమాసిక విధాన సమీక్షను నేడు వెల్లడించనుంది. రెపో రేటు శాతంలో మార్పు లేకుండా ఉంచి నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌)ని పావు శాతం మేర తగ్గించే అవకాశం ఉందని…

జాతీయం

కోటా బిల్లుకు వ్యతిరేకంగా యూపీలో ఆందోళన

లక్నో : పదోన్నతుల్లో ఎస్సీ,, ఎస్టీలకు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ ఆందోళనకు దిగింది. పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ కోటా బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించడంపై ఆపార్టీ నేతలు నిరసనలు చేపట్టారు. వారణాసి ప్రాంతంలో పార్టీ కార్యకర్తలు…

జాతీయం

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 70 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ కూడా 22 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.