Friday, 6 November 2026

December 2012

హైదరాబాద్

కేకే ఇంటి ముందు విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె.కేశవరావు ఇంటి ముందు తెలంగాణ న్యాయ విద్యార్థులు ఆందోళనకు దిగారు. తెలంగాణపై ఈనెల 28న జరగనున్న అఖిలపక్ష భేటికి పార్టీల నుంచి ఇద్దరిని పిలవడంపై వారు మండిపడ్డారు. తెలంగాణ అంశాన్ని నాన్చే…

జాతీయం

రైలు ప్రమాదంలో విద్యార్థి మృతి : కాన్పూర్‌లో ఉద్రిక్తత

కాన్పూర్‌ : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ విద్యార్థి రైలు ప్రమాదంలో మృతి చెందిన సంఘటనలో రైలు సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని సహ విద్యార్థులు ఆగ్రహంతో నగరంలో ఆందోళనకు దిగారు. రైల్వేస్టేషన్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో విధ్వంసానికి దిగారు. పలు బస్సులను…

Featured News

గుజరాత్‌లో తొలిదశ పోలింగ్‌ ప్రశాంతం

అ 68 శాతం పోలింగ్‌ అహ్మదాబాద్‌, డిసెంబర్‌ 13 (జనంసాక్షి) : గుజరాత్‌లో తొలిదశ పోలింగ్‌ గురువారం ప్రశాంతంగా ముగిసింది. 68 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. ఉదయం తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు…

Featured News

రాజకీయ పార్టీల దివాలాకోరుతనంతో ..

సకలం బందైనా తెలంగాణ రాలేదు ఎమ్మెల్సీ చుక్కారామయ్య హైదరాబాద్‌, జనంసాక్షి : రాజకీయ పార్టీల దివాలాకోరుతనం వల్లే తెలంగాణ రాలేదని ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. గురువారం నాంపెల్లి లోని టీఎన్‌జీవో కేంద్ర కార్యాలయంలో ‘ఆ 42 రోజులు’…

Cover Story

తెలంగాణ ఇవ్వకపోతే : మంద , ఇద్దర్ని పిలవడం దురదృష్టకరం : గుత్తా

తెలంగాణ ఇవ్వకపోతే మాకు ఆఫర్లు ఉన్నాయి పరిశీలిస్తాం : మంద హైదరాబాద్‌, జనంసాక్షి : కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అను కూలంగా నిర్ణయం తీసుకోకుంటే మాకు ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలు ఉన్నాయని ఎంపీ మందా జగన్నాథం అన్నారు.…

Featured News

జేఎన్‌టీయూలో సిబ్బంది బంపర్‌ ఆఫర్‌

విద్యార్థులు ఇంటి వద్దే చూచిరాతకు బేరం జేఎన్‌టీయూలో భారీ కుంభకోణం సూత్రధారులను అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్‌, డిసెంబర్‌ 13 (జనంసాక్షి): జెఎన్‌టియూ పరీక్షల విభాగంలో గోల్‌మాల్‌ వెలుగుచూసింది. జవాబు పత్రాలను విద్యార్థుల ఇంటికే పంపి పరీక్షలు రాయించేందుకు…

జాతీయం

ఢిల్లీ చాందినీ చౌక్‌లో భారీ అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ: ఢిల్లీలోని చాందినీ చౌక్‌ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 22 అగ్నిమాపక శకటాలు మంటలను ఆర్పే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. చాందినీ చౌక్‌లోని విద్యుత్‌ ఉపకరణాలు అమ్మే భగరథ్‌ ప్యాలన్‌లలో అగ్నిప్రమాదం  సంభవించినట్లు పోలీసులు గుర్తించారు.

వార్తలు

సౌదీ అరేబియాలో ‘అనంత’ వాసి మృతి

అనంతపురం: సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తలుపుల మండలం ఓబులరెడ్డిపల్లి గ్రామానికి చెందిన శ్రీరాములు అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు లోనికి వచ్చింది. శ్రీరాములు మృతి చెందిన విషయం వారి యజమాని…

వార్తలు

సమాధాన పత్రాల కుంభకోణం విచారణకు కమిటీ

హైదరాబాద్‌: సమాధాన పత్రాల కుంభకోణం పై విచారణ చేపట్టేందుకు కమిటీని నియమిస్తున్నట్లు జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ రయణారావు తెలిపారు. ఈ కుంభకోణంలో పాత్ర ఉన్న విద్యార్థులను డీబార్‌ చేస్తామన్నారు. దీనిలో ఇంజనీరింగ్‌ కళాశాలల ప్రమేయముంటే వాటి గుర్తింపును రద్దు చేస్తామన్నారు.