Friday, 6 November 2026

December 2012

ఆదిలాబాద్

హోరాహోరి ప్రచారం

అదిలాబాద్‌, డిసెంబర్‌ 12:ఆర్టీసీ ఎన్నికలు సమీపిస్తుండడంతో జిల్లావ్యాప్తంగా వివిధ కార్మిక సంఘాల ప్రకారం ఊపందుకుంటున్నాయి. జిల్లాలోని ఆరు డిపోలలో కార్మికులను ప్రసన్నం చేసుకోడానికి ఆయా సంఘాల నేతలు పడరాని పాటు పడుతున్నారు. ఎన్నికల తేదీ సమీపిస్తుండడంతో   ఆయా కార్మిక …

ఆదిలాబాద్

చంద్రబాబు యాత్రకు అపూర్వ స్పందన

అదిలాబాద్‌, డిసెంబర్‌ 12 :ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ మరోవైపు వివిధ రాజకీయ పార్టీల వైఖరిని ఎండగడుతూ చంద్రబాబునాయుడు తన పాదయాత్ర కొనసాగిస్తున్నారు. వస్తున్న మీకోసం  పాదయాత్రలో భాగంగా 7వ రోజైన బుధవారం జిల్లాలోని నిర్మల్‌ డివిజన్‌లో పాదయాత్ర చేపట్టి…

తెలంగాణ

అఖిలపక్షంపై నేతల ఆగ్రహం

ఒకపార్టీ ఒకే వైఖరి చెప్పాలి :కేటీఆర్‌ హైదరాబాద్‌: అఖిలపక్షానికి హాజరయ్యే పార్టీలున్ని ఒకే వైఖరి ప్రకటించాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు,వైఎస్‌ విజయలక్ష్మి, బొత్ససత్యనారాయణ స్వయంగా హాజరై తమ పార్టీల వైఖరి…

హైదరాబాద్

ఎందరైన వెళ్లాండి ఒకే మాట చెప్పండి : ప్రొ. కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణపై అఖిలపక్ష సమావేశానికి పార్టీ నుండి ఎందరు వెళ్లిన ఒకే అభిప్రాయం చెప్పాలని టీజేఏసీ ఛైర్మన్‌ ప్రొ. కోదండరాం అన్నారు. ఈ నెల 28న ఢిల్లీ అఖిలపక్ష సమావేశానికి వెళుతున్న పార్టీలు ఒకే అభిప్రాయం చెప్పేల ఆ…

జాతీయం

గోడకూలి ఐదుగురు బాలల మృతి

న్యూఢిల్లీ: తూర్పు ఢీల్లీలో బుధవారం ఉదయం గోడ కూలటంతో ఐదుగురు బాలలు మరణించగా మరో బాలుడు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు చెప్పారు.ఢిల్లీ శివారు డల్లూపూర్‌ గ్రామంలో ఉదయం 10.00 గంటలకు ఈదుర్ఘట జరిగింది.ఒక ఖాళీ ప్లాట్‌లో పిల్లలు ఆడుకుంటున్నారు.…

హైదరాబాద్

మరో మోసానికి కాంగ్రెస్‌ పార్టీ కుట్ర

హైదరాబాద్‌: తెలంగాణ ప్రాంత ప్రజల సహనాన్ని పరిక్షిస్తోంది. కేంద్ర ప్రభుత్వం, సీమాంధ్ర పెట్టుబడిదారుల ఒత్తిడికి తలొగ్గి  తెలంగాణపై మరో మోసానికి కుట్ర పన్నింది. ఏకాభిప్రాయంపేరుతో పార్టీకి ఇద్దరి చొప్పున అఖిలపక్షానికి  ఆహ్వానించి మల్లా గందరగోళానికి తెర లేపింది. సమస్య …

జాతీయం

లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ: లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. బొగ్గు గనుల కేటాయింపులో అక్రమాలపై బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఆందోళన చేపట్టి ఈరోజు మొత్తం సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించింది. దాంతో ఉదయం నుంచీ వాయిదాలు పడుతూ వచ్చిన లోక్‌సభ చివరికి…

సీమాంధ్ర

తెలుగుభాషను రక్షించుకోవాలి

కర్నూలు : ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో కర్నూలు జిల్లా యంత్రాంగం కందనవోలు తెలుగు సాంస్కృతిక సంబరాలను నిర్వహిస్తోంది.ఇందులో భాగంగా కలెక్టర్‌ సుదర్శన్‌రెడ్డి, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ కన్నబాబు నేతృత్వంలో తెలుగులో రాద్దాం… తెలుగులో సంతకాలు చేద్దాం…తెలుగును…

హైదరాబాద్

కారు డ్రైవరు చేతివాటం : 53 లక్షల నగదుతో పరారీ

హైదరాబాద్‌ : కారు డ్రైవరు చేతివాటం చూపి యజమాని సొమ్ముతో పరారైన సంఘటన హైదరాబాదులోని అబిడ్స్‌ ప్రాంతంలో  జరిగింది. కారులో ఉంచిన రూ. 53 లక్షలతో డ్రైవర్‌ పరారైనట్లు కారు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జిల్లా వార్తలు

నిట్‌లో ఆలిండియా బ్యాడ్మింటన్‌ పోలీలు ప్రారంభం

వరంగల్‌: వరంగల్‌లోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (నిట్‌)లో అఖిల భారత బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నేటినుంచి ఐదు రోజుల పాటు జరుగుతున్న ఈ పోటీలకు ముఖ్య అతిధిగా బాల్‌ బ్యాడ్మింటన్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు రాజశేఖర్‌,…