Friday, 6 November 2026

December 2012

జిల్లా వార్తలు

4వ ప్రపంచ తెలుగు మహాసభలపైప్రజలలో అవగాహన

మెదక్‌, డిసెంబర్‌ 12 : 4వ ప్రపంచ తెలుగు మహాసభలు-2012పై ప్రజలలో అవగాహన పరచుటకు జిల్లాలోని 10శాసన సభ నియోజకవర్గాల పరిధిలో జిల్లాలోని సాంస్కృతి, సంప్రదాయాలు తెలియజేసే విధంగా స్వాగత తోరణాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు…

కరీంనగర్

16న లర్నింగ్‌ లైసెన్స్‌ మేళా నిర్వహణ

కరీంనగర్‌, డిసెంబర్‌ 12 : లర్నింగ్‌ లైసెన్స్‌ కోసం ఈ నెల 16వ తేదీన తిమ్మాపూర్‌లోని ఉప రవాణ కమిషనర్‌ కార్యాలయ సముదాయంలో లర్నింగ్‌ లైసెన్స్‌ల మేళా నిర్వహిస్తున్నట్లు ఉపరవాణా కమిషనర్‌ యం.ప్రభురాజ్‌ కుమార్‌ తెలిపారు. ఈ మేళా…

కరీంనగర్

తెలుగుపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలిరెవెన్యూ డివిజనల్‌ అధికారి సంధ్యారాణి

కరీంనగర్‌, డిసెంబర్‌ 12 : ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ సందర్భంగా ముందుగా తెలుగు భాషా ఔన్నత్యాన్ని చాటేలా గురువారం నిర్వహించు డివిజనల్‌ స్థాయి తెలుగు మహాసభకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ డివిజనల్‌ అధికారి సంధ్యారాణి అన్నారు.…

ఖమ్మం

రూ.30లక్షలతో ముక్కోటి ఉత్సవాలు

ఖమ్మం, డిసెంబర్‌ 12 : దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచి, భక్తులు కోరిన కోర్కెలను ఈడేర్చే కొంగుబంగారమై బాసిల్లుతున్న భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 14 నుంచి ముక్కోటి వైకుంఠ ఏకాదళి మహోత్సవాలు (అధ్యయనోత్సవాలు) ప్రారంభమవుతాయని…

ఖమ్మం

త్వరలో జిల్లా స్థాయి క్రీడలు

ఖమ్మం, డిసెంబర్‌ 12 : నాల్గవ తరగతి ఉద్యోగుల జిల్లాస్థాయి క్రీడలు జనవరి 4,5,6 తేదీల్లో ఖమ్మం పట్టణంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో నిర్వహించేందుకు అనుమతించారని నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు లింగయ్య తెలిపారు. పదవ పీఆర్సీ,…

ఖమ్మం

జిల్లాలో ఆగని సైబర్‌ నేరాలు ఇద్దరి ఖాతాలో డబ్బులు మాయం

ఖమ్మం, డిసెంబర్‌ 12 : సైబర్‌ నేరాలతో వినియోగదారులు భీతిల్లుతున్నారు. డబ్బులున్నాయన్న భయంతో ఎటిఎం కేంద్రానికి వెళ్తే పిడుగులాంటి నిజం గుండెల్లో గుబులు పుట్టిస్తోందని ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్‌ నాలుగున కొత్తగూడెంకు చెందిన ఇద్దరు వ్యక్తుల…

ఖమ్మం

జిల్లాపరిషత్‌లో పాముల భయంతో తెరవని రికార్డుల గది

ఖమ్మం, డిసెంబర్‌ 12 : జిల్లా పరిషత్‌ కార్యాలయంలో విలువైన రికార్డులు ఉన్న గదిలో పాములు ఉన్నాయని ఉద్యోగులు ఆ గది తెరిచేందుకు భయపడుతున్నారు. దీంతో కొన్ని నెలలుగా ఈ గది తెరవడం మానేశారు. విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన…

ఖమ్మం

కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతరు చేస్తున్న అధికారులు

ఖమ్మం, డిసెంబర్‌ 12 : ఖమ్మం పట్టణ మీదుగా వెళ్తున్న నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వకు హద్దులు నిర్ణయించాలని జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థజైన్‌ ఇచ్చిన ఆదేశాలు నేటివరకు అమలుకు నోచుకోలేదు. కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేసి 8 నెలలు దాటినా…

ఆదిలాబాద్

విజయవంతంగా పల్లెబాట

అదిలాబాద్‌, డిసెంబర్‌ 12 : తెలంగాణ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు ప్రజలను              చైత్యనపరిచే  కార్యక్రమంలో భాగంగా టీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టిన పల్లెబాట కార్యక్రమం 8వ రోజైన బుధవారం జిల్లావ్యాప్తంగా కొనసాగింది. ఇందులో భాగంగా ఆదిలాబాద్‌ నియోజకవర్గంలోని వివిధ…

ఆదిలాబాద్

26లోగా చెప్పాల్సిందే..

అదిలాబాద్‌, డిసెంబర్‌ 12 :ఈ నెల 26వ తేదీలోగా అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ విషయమై స్పష్టమైన వైఖరిని వెల్లడించకపోతే పార్టీలను పాతర వేస్తామని ఐకాస నేతలు హెచ్చరించారు.  రాష్ట్రసాధనలో భాగంగా ఆదిలాబాద్‌లో చేపట్టిన రీలేదీక్షలు బుధవారంనాటికి 1074వ …