Thursday, 5 November 2026

December 2012

ఆదిలాబాద్

చంద్రబాబు వైఖరి వల్లే.. : వేణుగోపాలాచారి

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 9 (): తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభించడం వల్ల ఆ పార్టీని వీడానని ముధోల్‌ ఎమ్మెల్యే వేణుగోపాలచారి అన్నారు. వస్తున్నా మీ కోసం పాదయాత్రలో భాగంగా చంద్రబాబు తన నియోజకవర్గంలో తనపై…

ఆదిలాబాద్

ఉత్తర్వులు అమలు చేయండి

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 9 : విద్యా శాఖలో చేపడుతున్న ఉపాధ్యాయ నియామకాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులను పాటించడం లేదని టీఆర్‌టీయు రాష్ట్ర అధ్యక్షులు మణిపాల్‌రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ నియామకాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులను పాటించకపోవడం వల్ల తెలంగాణ ప్రాంత…

ఆదిలాబాద్

నాల్గో రోజుకు చేరిన పాదయాత్ర

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 9 (: ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి మీకోసం వస్తున్నా పాదయాత్రలో భాగంగా జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర ఆదివారం నాటికి 4వ రోజుకు చేరుకుంది. ఈ పాదయాత్రలో స్థానిక సమస్యలను ప్రస్తావించడతోపాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న…

వార్తలు

కేజేపీని ప్రారంభించిన యడ్యూరప్ప

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ మాజీ నేత యడ్యూరప్ప ఈరోజు తన కొత్త పార్టీ కర్ణాటక జనతా పార్టీని ప్రారంభించారు. ఉత్తర కర్ణాటకలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ప్రసంగించారు. అంతకు ముందు…

జిల్లా వార్తలు

28న అఖిలపక్షం జరగాల్సిందే: జానారెడ్డి

నల్లగొండ : తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఈనెల 28న నిర్వహించ తలపెట్టిన అఖిలపక్ష సమావేశం జరగాల్సిందేనని రాష్ట్రమంత్రి జానారెడ్డి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సమావేశాన్ని వాయిదా వేయరాదని ఆయన కోరారు. ప్రపంచ తెలుగు మహాసభల పేరుతో తెలంగాణ…

జాతీయం

నాలుగో టెస్టుకు భారత జట్టు ఎంపిక

ముంబయి : భారత్‌- ఇంగ్లాండ్‌ల మధ్య జరుగనున్న నాలుగో టెస్టు మ్యాచ్‌కు భారత్‌ జట్టు ఎంపిక జరిగింది. టీం ఇండియాకు ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. టీం ఇండియా జట్టులో మాస్టర్‌బ్లాస్టర్‌ సచిన్‌కు చోటు దక్కింది. ఆయన నాలుగో టెస్టు…

హైదరాబాద్

శ్రీకాకుళం లోక్‌సభ ఇంఛార్జిగా ఎర్రన్నాయుడి కుమారుడు

హైదరాబాద్‌: శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ తెదేపా ఇంఛార్జిగా ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్‌నాయుడిని పార్టీ నియమించింది. రోడ్డు ప్రమాదంలో ఎర్రన్నాయుడు మృతి చెందడంతో పార్టీ ఈ నిర్ణయం తీసకుంది.

హైదరాబాద్

అఖిలపక్ష భేటీ వాయిదాను ఒప్పుకోం : కవిత

హైదరాబాద్‌: తెలంగాణ పై కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న అఖిలపక్షాన్ని తేలికగా చూపించి తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. సీఎం తన కరుడుగట్టిన సమైక్యవాదాన్ని తెలంగాణ ప్రజల…

హైదరాబాద్

అఖిలపక్ష భేటీకి సోనియాను పిలవండి: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ వాదాన్ని అడ్డుకునేందుకే కేంద్రం అఖిలపక్షం అనే కొత్త నాటకాన్ని ఆడుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మండిపడ్డారు. అఖిలపక్ష తేదీని అనుకున్న తేదీకంటే ముందుగానే నిర్వహించాలని ఆయన డిమాండ్‌ వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్‌…

జాతీయం

జంతర్‌మంతర్‌ వద్ద ఓయూ విద్యార్థుల ధర్నా ఉద్రిక్తం

న్యూఢిల్లీ: జంతర్‌మంతర్‌ వద్ద ఓయూ విద్యార్థుల ఐక్య కార్యాచరణ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. అఖిల పక్షం పేరుతో జాప్యం చేయకుండా డిసెంబరు 9 నాటి ప్రకటనను వెంటనే అమలు చేయాలని విద్యార్థులు డిమాండ్‌…