Wednesday, 4 November 2026

January 2013

జిల్లా వార్తలు

6న తెలంగాణ సాహిత్య పాఠశాలల సదస్సు

నల్గొండ, జనవరి 4 (): తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 6న జిల్లా కేంద్రంలోని టౌన్‌హాల్‌లో తెలంగాణ సాహిత్య పాఠశాలల సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, తెలుగు ఉపన్యాసకులు డాక్టర్‌ కృష్ణ ఒక…

ఆదిలాబాద్

టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో మోటార్‌ సైకిల్‌ ర్యాలీ

ఆదిలాబాద్‌, జనవరి 4 (): తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో కేంద్రంపై ఒత్తిడిని పెంచే భాగంగా శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మోటారు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని ఆదిలాబాద్‌, గుడిహత్నూర్‌, ఇచ్చోడ, నిర్మల్‌, బైంసా, కాగజ్‌నగర్‌,…

ఆదిలాబాద్

తెలంగాణను వెంటనే ఏర్పాటు చేయండి

ఆదిలాబాద్‌, జనవరి 4 (): తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్రం మరింత జాప్యం చేయకుండా వెంటనే రోడ్డు మ్యాప్‌ను ప్రకటించాలని రాజకీయ ఐకాస నేతలు డిమాండ్‌ చేశారు. ప్రత్యేక తెలంగాణను కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారం…

ఆదిలాబాద్

గణతంత్ర వేడుకల్లో అంబేద్కర్‌ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలి

ఆదిలాబాద్‌, జనవరి 4 ): గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగా నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని అంబేద్కర్‌ సమైక్‌ జిల్లా సేవ సమితి డిమాండ్‌ చేసింది. గణతంత్ర రోజు పతావిష్కరణ సందర్భంగా అంబేద్కర్‌…

ఆదిలాబాద్

ఈ నెల 20 నుంచి పల్స్‌ పోలియో కార్యక్రమం

ఆదిలాబాద్‌, జనవరి 4 (): జిల్లాలో చేపట్టే పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ అశోక్‌ పిలుపునిచ్చారు. ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు చేపట్టే పల్స్‌ పోలియో కార్యక్రమానికి కళాజాత బృందాలు,…

ఆదిలాబాద్

టీడీపీ తెలంగాణకు అనుకూలం : నగేష్‌

ఆదిలాబాద్‌, జనవరి 4 (): ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదని అఖిల పక్షం సమావేశంలో తమ పార్టీ స్పష్టం చేసిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, బోథ్‌ ఎమ్మెల్యే నగేష్‌ పేర్కొన్నారు. తెలంగాణ…

ఆదిలాబాద్

అనాధికారిక కోతలతో సతమతమవుతున్న ప్రజలు

ఆదిలాబాద్‌, జనవరి 4 (): జిల్లాలో తిరిగి అనాధికారి విద్యుత్‌ కోతలు మొదలు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత రెండు రోజులుగా విద్యుత్‌ సరఫరా అష్టవ్యష్టంగా మారడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్‌ కోతల విషయమై…

ఆదిలాబాద్

విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి

ఆదిలాబాద్‌, జనవరి 4 (): జిల్లా విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి విద్యా వ్యవస్థను దారిలో పెట్టాలని తెలంగాణ విద్యార్ధి విభాగం డిమాండ్‌ చేసింది. జిల్లాలో ఎన్నో సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న మండల విద్యార్థికారుల పోస్టులు…

హైదరాబాద్

శాసనసభ్యులు సభావిలువలు పాటించాలి : సభాపతి

హైదరాబాద్‌: ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌ ఒవైసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వివిధ రాపాల్లో తన దృష్టికి వచ్చాయని స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. ఇప్పటికే చాలా మంది ఫోన్లు, ఈ మెయిల్స్‌ ద్వారా పూర్తి సమాచారం అందించారని ఆయన…

జాతీయం

భారత్‌ పర్యటన రద్దు చేసుకున్న మియాందాద్‌

న్యూఢిల్లీ : పాక్‌ మాజీ క్రికెటర్‌ జావేద్‌ మియాందాద్‌ భారత పర్యటన రద్దయింది. ఆయనకు భారత్‌ వీసా ఇవ్వడంపై విమర్శలు వెల్లువత్తిన విషయం తెలిసిందే. అండర్‌ వర్డల్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంతో మియాందాద్‌కు బంధుత్వం వుండటంతో ఆయనకు వీసా…