Tuesday, 3 November 2026

February 2013

జిల్లా వార్తలు

ఎర్లపల్లి వద్ద రూ.5.50 లక్షలు దోపిడి

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా బొంరాన్‌పేట మండలం ఎర్లపల్లి వద్ద మంగళవారం ఉదయం దోపిడి జరిగింది.దుండగులు డీసీఎంను అడ్డగించి అందులో ఉన్న వారి కాళ్లలో కారంచల్లి రూ. 5.50 లక్షలను దోచుకెళ్లారు.

వార్తలు

భారత్‌ విజయ లక్ష్యం 50

చెన్నై : భారత్‌ – ఆస్ట్రేలియాల మధ్య చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆసిన్‌ జట్టు 50 పరుగుల లక్ష్యాన్ని ధోని సేన ముందుంచింది. 232 పరుగుల ఓవర్‌నైట్‌ ప్కోరుతో ఐదో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా…

జాతీయం

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్‌

ముంబయి: నిన్న స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎన్‌ఈ సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా నష్టపోగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ నిఫ్టీ 40 పాయింట్లు నష్టపోయింది.

అంతర్జాతీయం

జోర్హాడ్‌లో పేలిన గ్రెనేడ్‌: ఇద్దరు పోలీసులకు గాయాలు

అసోం : అసోం రాష్ట్రంలోని జోర్హాట్‌లో మంగళవారం గ్రెనేడ్‌ పేలి ఇద్దరు  పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ పరిసరాల్లో తనిఖీలు నిర్వహించగా, మరో గ్రెనెడ్‌ లభ్యమైంది. గాయపడిన పోలీసులను హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు.

హైదరాబాద్

మలేషియా విమానం అత్యవసర ల్యాండింగ్‌

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నుంచి కౌలాలంపూర్‌ వెళ్లాల్సిన మలేషియా విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. విమానంలో సాంకేతిక లోపం గుర్తించిన అధికారులు ఫైలెట్లకు సమాచారం ఇచ్చి వెంటనే ల్యాండ్‌ చేసినట్లు తెలిపారు. విమానంలో ప్రయాణిస్తున్న 113 మందిని శంషాబాద్‌…

హైదరాబాద్

వనకడిపల్లిలో కూంబింగ్‌ ముమ్మరం

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ – ఒడిశా సరిహద్దులోని వనకడిపల్లిలో పోలీసులు కూంబింగ్‌ ముమ్మరం చేశారు. ఆంధ్రా పోలీసులతో పాటు అటు ఒడిశా పోలీసులు వనకడి పల్లిలోని ఇళ్లలో సోదాలు చేస్తున్నారు.

అంతర్జాతీయం

‘ న్యూన్‌ కార్పొరేషన్‌’ నూతన విభాగ ఉపాధ్యక్షుడిగా నరిశెట్టిరాజు

వాషింగ్టన్‌ నుంచి న్యూస్‌టుడే ప్రతినిధి : ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ప్రముఖ వార్తా ఛానళ్ల సంస్థ ‘ న్యూస్‌ కార్పోరేషన్‌’ వ్యూహరచన – ప్రణాళిక ‘ విభాగానికి ప్రవాసాంధ్రుడు, ప్రముఖ పాత్రికేయుడు నరిశెట్టి రాజు ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ప్రస్తుతం న్యూస్‌…

సీమాంధ్ర

సిరివెళ్లమెట్ట వద్ద రోడ్డు ప్రమాదం : ఒకరు మృతి

నంద్యాల : కర్నూలు జిల్లా సిరివెళ్లమెట్ట వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన మహిళలు నంద్యాల పత్తి మిల్లులో పనికి వెళ్లి తిరిగి ఆటోలో వస్తుండగా…

సీమాంధ్ర

ఆధిక్యంలో బొడ్డు నాగేశ్వరరావు

గుంటూరు: కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో రెండో ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పీడీఎఫ్‌ అభ్యర్థి బొడ్డు నాగేశ్వరరావు ఆధిక్యంలో ఉన్నారు.

హైదరాబాద్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో రవికిరణ్‌వర్మ విజయం

హైదరాబాద్‌: ఉభయ గోదావరి జిల్లాల శాసన మండలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన రవికిరణ్‌ వర్మ విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన కౌంటింగ్‌లో తన సమీప ప్రత్యర్థి జార్జ్‌ విక్టర్‌పై 25,791 ఓట్ల తేడాతో రవి…