PM manmohan
ముందు మీరు భయపడొద్దని వాళ్లంటున్నారు సార్! ధైర్యంగా ఉగ్రవాదులకు గట్టిగా హెచ్చరికలు జారీ చేయమని చెప్తున్నారు !
ముందు మీరు భయపడొద్దని వాళ్లంటున్నారు సార్! ధైర్యంగా ఉగ్రవాదులకు గట్టిగా హెచ్చరికలు జారీ చేయమని చెప్తున్నారు !
ఉత్తమ చిత్రంగా ఆర్గో లాస్‌ఏంజిల్స్, ఫిబ్రవరి 25: ప్రపంచ సినిమా వేడుకలు అట్టహాసంగా ముగి శాయి. ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం కన్నుల పండువగా సాగింది. భారతీయత నేపథ్యంలో రూపొందించిన ‘లైఫ్ ఆఫ్ పై’కి ఆస్కార్ అవార్డుల పంట పడింది.…
కేటాయింపులే అనుమానం న్యూఢిల్లీ,ఫిబ్రవరి25(జనంసాక్షి): కాంగ్రెస్ పార్టీకి చెందిన పవన్ కుమార్ బన్సల్ తొలిసారిగా మంగళవారం రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నారు. ఎన్నో ఏళ్ల విరామం తరవాత ఇప్పుడు బడ్జెట్ ప్రవేశ పెట్టే ఛాన్స్ కాంగ్రెస్‌కు వచ్చింది. అయితే బడ్జెట్‌కు…
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 (జనంసాక్షి) : అగస్టా హెలిక్యాప్టర్ల కుంభకోణంలో సీబీఐ మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్పీ త్యాగి సహా పదకొందు మందిపై ప్రాథమిక నేరారోపణ చేసింది. రాష్ట్రపతి, ప్రధాని సహా 12 మంది వీవీఐపీల కోసం…
అలహాబాద్, ఫిబ్రవరి 25 (జనంసాక్షి): మాఘపౌర్ణమి పర్వదినం సందర్భంగా సోమవారంనాడు మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. ఈ తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. మాఘపౌర్ణమి సందర్భంగా కోటిమంది భక్తులు వస్తారని…
హైదరాబాద్,ఫిబ్రవరి 25(జనంసాక్షి) : ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ వాదమే గెలిచింది. పట్టభద్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను చాటి చెప్పారు. మెదక్, ఆదిలాబాద్, నిజమాబాద్, కరీంనగర్ శాసన మండలి పట్టభద్రుల, ఉపాధ్యాయల నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం…
భారత కీర్తి విశ్వవిఖ్యాతం : ప్రణబ్ శ్రీహరికోట, ఫిబ్రవరి25(జనంసాక్షి): పీఎస్‌ఎల్వీ సీ 20 ప్రయోగంతో భారత్ కీర్తి విశ్వవిఖ్యాతమైందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. సోమవారం షార్ సెంటర్ నుంచి ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ సీ 20ని ఆయన ప్రత్యక్షంగా…
భద్రాచలం పట్టణం: భద్రాచలం ఏపీఎన్ ఆర్టీసీ డిపోలో సోమవారం బస్సు డ్రైవర్లు, కండక్టర్లకు వృత్తి నైపుణ్యాలపై తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీటీవో నరసయ్య, డిపో మేనేజరు జేవీ బాబు మాట్లాడుతూ ప్రయాణికులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని కార్మికులకు…
అశ్వారావుపేట: సమస్యల పరిష్కారం కోరుతూ అశ్వారావు పేటలో వ్యవసాయ కళాశాల విద్యార్థులు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. వ్యవసాయ కళాశాలలో ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోరుతూ 150 మంది విద్యార్థినీ విద్యార్థులు సోమవారం నుంచి…
ఇచ్చోడ, న్యూస్‌టుడే: గుడిహత్నూర్ మండలం శాంతాపూర్ రామ మందిరం వద్ద ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల ఏకోపాధ్యాయ పాఠశాలల పూర్తి సమయ కార్యకర్తలకు సోమవారం నుంచి శిక్షణ వర్గ ప్రారంభం కానున్నట్లుగా జనహిత ఏకోపాధ్యాయ పాఠశాలల జిల్లా అంచల్…