Wednesday, 4 November 2026

తిరుమల బస్టాండ్‌లో సూట్‌కేసు కలకలం

తిరుపతి: తిరుమల బస్టాండ్‌ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లిన సూట్‌కేసు పోలీసులను పరుగులు పెట్టించింది. బస్టాండ్‌ సమీపంలోని పెట్రోల్‌ బంక్‌ వద్ద సూట్‌కేసును గుర్తించిన ప్రయాణికులు పోలీసులకు సమాచారమందించారు. వెంటనే బాంబు స్క్వాడ్‌తో రంగంలోకి దిగిన పోలీసులు సూట్‌కేసును పరిశీలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *