Monday, 2 November 2026

February 2013

జాతీయం

బాబ్లీపై రాష్ట్రానికి ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ: బాబ్లీ ప్రాజెక్టు కేసు విషయంలో రాష్ట్రానికి ఎదురుదెబ్బ తగిలింది.బాబ్లీ ప్రాజెక్టును తొలగించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మహారాష్ట్ర వాటా కింద నీటిని వాడుకునేందుకు పర్యవేక్షక కమిటీని సుప్రీం నియమించింది. బాబ్లీ ప్రాజెక్టుపై కోర్టు త్రిసభ్య కమిటీని ఏర్పాటు…

జిల్లా వార్తలు

సురారం వీకర్‌ సెక్షన్‌ కాలనీలో ఉద్రిక్తత

రంగారెడ్డి : జిల్లాలోని కుత్బుల్లాపూర్‌ మండలం సురారం వీకర్‌ సెక్షన్‌ కాలనీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కోర్టు ఆదేశాల మేరకు రెవిన్యూ సిబ్బంది ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారు. కాలనీవాసులు అడ్డుకుంటున్నారు.

వార్తలు

త్రిపురలో వామపక్ష కూటమి ముందంజ

అగర్తలా : త్రిపురలో ఏడోసారి అధికారం చేజిక్కించుకునే దిశగా వామపక్ష కూటమి దూసుకుపోతోంది. 60 శాసనసభ స్థానాలకు గాను 44 స్థానాల్లో వామపక్ష కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

జాతీయం

లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

ముంబయి : స్టాక్‌మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 100 పాయింట్లు, నిఫ్టీ 30 పాయింట్లు లాభం పొందాయి.

సీమాంధ్ర

కడప డీసీసీబీ అధ్యక్షుడిగా ఇరగం తిరుపాల్‌రెడ్డి ఎన్నిక

కడప : కడప డీసీసీబీ అధ్యక్షుడిగా వైకాపా మద్దతుదారుడు ఇరగం తిరుపాల్‌రెడ్డి ఎన్నికయ్యారు. 14 డైరెక్టర్ల స్థానాలున్న కడప డీసీసీబీలో 8 మంది వైకాపాకు చెందినవారే డైరెక్టర్ల స్థానాలున్న కడప డీసీసీబీలో 8 మంది వైకాపాకు చెందినవారే డైరెక్టర్లుగా…

వార్తలు

అత్త వేధింపులతో అల్లుడి ఆత్మహత్య

జూలూరుపాడు : ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం గుండ్లరేవులో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన అత్త వేధింపులతోనే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్

నేడు సీఎన్‌కు నోటీసు ఇవ్వనున్న ఎపీఎన్జీవోలు

హైదరాబాద్‌: తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఎపీఎన్జీవో సంఘం ఈరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీను ఇవ్వనుంది. పదో వేతన సవరణ సంఘం  ఏర్పాటుతో పాటు ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ నియామకాల రద్దు, శాశ్వత ఉద్యోగుల నియామకం,…

వార్తలు

మూడు రాష్ట్రాల్లో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

త్రిపుర : ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. రికార్డు స్థాయిలో పోలీంగ్‌ నమోదైన ఈ రాష్ట్రాల్లో ఓటరు ఏ పార్టీకి అధికారం కట్టబెడతారోనని ప్రధాన…

సీమాంధ్ర

కడప డీసీసీబీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక ప్రారంభం

కడప: కడప డీసీసీబీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీగా బలగాలు మోహరించారు. ఈ ఎన్నికకు 8 మంది వైకాపా డైరెక్టర్లు హాజరయ్యారు.