Monday, 2 November 2026

February 2013

జాతీయం

బాబ్లీప్రాజెక్టుపై నేడు సుప్రీంకోర్టు తీర్పు

న్యూఢిల్లీ: వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణంపై సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించనుంది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలుచేసిన నిజదావాతో పాటు ఎంపీ మధుయాస్కీగౌడ్‌, తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, తెరాస మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌లు వేర్వేరుగా దాఖలు చేసిన కేసులన్నింటిపైనా…

వార్తలు

50 క్వింటాళ్ల నల్లబెల్లం పట్టివేత

ఇల్లెందు : సారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లాన్ని ఇల్లెందు పోలీసులు పట్టుకున్నారు. ఇల్లందు, కారేపల్లి రహదారిలోని ఓపెన్‌కాన్ట్‌గల చెట్ల పొదల్లో సుమారు 50 క్వింటాళ్ల నల్లబెల్లం నిల్వలు ఉన్నట్లు సమాచార మందడంతో గురువారం ఉదయం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్

కారు బోల్తా : నలుగురు మృతి

హైదరాబాద్‌: ఇబ్రహీం పట్నం మండలం బొంగలూరు గేటు వద్ద ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తుతున్న కారు అదుపుతప్పి బోల్తాపడటంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు.

Featured News

కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం

19 మంది మృతి.. పలువురికి గాయాలు కోల్‌కతా, ఫిబ్రవరి 27 (జనంసాక్షి): పశ్చిమబెంగాల్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 19 మంది దుర్మ రణం చెందగా, పలు వురు తీవ్రంగా గాయ పడ్డారు. కోట్లల్లో ఆస్తినష్టం…

Cartoons

ponnam-cartoon

‘టీ.ఎంపీల రాజనామా’ అంటే నువ్వు నమ్మావా? నేను చెప్పలే.. అవి ఉత్తుత్తి రాజీనామాలే అని ! చూడు సారు ఎంచక్కా మాట్లాడుతున్నాడో !

Featured News

అగస్టాపై పార్లమెంటరీ కమిటీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) : అగస్టా హెలికాప్టర్‌ల కొనుగోలు కుంభకోణంపై దర్యాప్తు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం రాజ్యసభలో ఈ విషయంపై చర్చ జరిగింది. ఈ కుంభకోణంపై ప్రభుత్వం…

Featured News

తెలంగాణ మీరు ఇవ్వకపోతే మేం ఇస్తాం : రాజ్‌నాథ్‌సింగ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని యూపీఏ ప్రభుత్వం ఇవ్వకపోతే 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎన్‌డీఏ ఇస్తుందని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. తెలంగాణపై యూపీఏ అవలంబిస్తోన్న వైఖరిని ఆయన తప్పుబట్టారు.…

Featured News

తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేత

మంత్రి సబితాఇంద్రారెడ్డి హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం సచివాలయం లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసిన అనంతరం ఈమేరకు మీడియాతో మాట్లాడారు.…

Featured News

రాజీనామా చేసిన ఎంపీలు పార్లమెంట్‌కు ఎలా వెళ్తారు?

అధిష్టానమే కాదు మీరు మోసం చేస్తున్నరు ఉత్తుత్తి మాటలను ప్రజలు గమనిస్తున్నరు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు.. కేంద్రం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ఎప్పటికప్పుడు దాటవేత ధోరణి అవలంబిస్తోందని పేర్కొంటూ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈసారి తాము…

Cover Story

రూపాయి బలోపేతానికి చిదంబరం మార్క్‌ కసరత్తు

ఆర్థిక సర్వే నివేదికను సభలో ప్రవేశపెట్టిన విత్త మంత్రి సబ్సిడీలపై కోత.. వృద్ధి రేటు ఆరు లోపే న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) : రూపాయి బలోపేతానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి తీవ్రస్థాయిలో కసరత్తు చేశారు. ఆర్థిక…